నీతి ఆయోగ్ ప్రకారం, రోడ్ల నిర్వహణకు బడ్జెట్ కేటాయింపు మొత్తం బడ్జెట్లో కనీసం 10% ఉండాలి.
కానీ విచారకరం అది 1.3% మాత్రమే. పాపం మోడీ ప్రభుత్వం స్వయంగా నియమించిన ఫైనాన్స్ కమిషన్ మరియు నీతి ఆయోగ్ సలహాలను పరిగణనలోకి తీసుకోలేదు.
#REVANTHREDDY #TELANGANACONGRESSREVANTHREDDY #modi