24.5 C
New York
Friday, July 1, 2022

12 ఫన్నీ ‘ఫస్ట్ నైట్’ స్టోరీస్! శృం*** బోనస్

12 ఫన్నీ ‘ఫస్ట్ నైట్’ స్టోరీస్! శృం*** బోనస్

పెళ్ళి అయిన తర్వాత జరిగే మొదటి రాత్రి అంటే ఎవరికి అయినా ఒక మధురానుభూతి గా మిగిలిపోతుంది… ఎందుకంటే ఎన్నో ఆశలతో కోరికలతో ఇంకొక మనిషినీ నమ్మి వాళ్లను పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోయే సందర్భంలో వారిద్దరికీ జరిగే తొలి రాత్రి అన్నది ఎంతో స్పెషల్ గా ఉంటుంది… తమ జీవితాల్లో వాళ్ళిద్దరు కలిసేది తొలిసారిగా శృంగారంలో పాల్గొనే ది తొలి రాత్రి కాబట్టి దానికోసం భార్యా భర్తలు ఇద్దరు చాలా ఇష్టంతో ఎదురుచూస్తూ ఉంటారు… అయితే చాలా వరకు దంపతుల మధ్య తొలిరాత్రి జరిగినప్పుడు అది వాళ్ళు ఊహించుకున్నంత గొప్పగా అందంగా ఆకర్షణీయంగా ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది… ముఖ్యంగా సినిమాల్లో చూపించినట్టు జరగడం అన్నది చాలా వరకు ఉండదు… అయితే అది ఎలా జరిగినప్పటికీ కూడా కపుల్స్ తాము సాటిస్ఫై అవకుండా డిసప్పాయింట్ అయినప్పటికీ కూడా తొలి రాత్రి అన్నది వాళ్లకి జీవితకాలంలో ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అలా పెళ్లి చేసుకున్న తర్వాత తమ తొలి రాత్రి ఎప్పుడు ఏం జరిగింది అది మాకు ఎలాంటి అనుభూతిని మిగిల్చింది అన్న విషయాల గురించి కొంతమంది రాత్రి అనుభవాలను ఒక ప్రముఖ వెబ్ సైట్ లో షేర్ చేసుకున్నారు వీటిలో కొన్ని అందంగా ఉన్నప్పటికీ మరికొన్ని ఫన్నీగా చాలా చిత్ర విచిత్రంగా కూడా ఉన్నాయి… మరి ఆ తొలి రాత్రి స్టోరీలు ఏంటో మనం కూడా ఒకసారి తెలుసుకుందాం పదండి…

1.ఫస్ట్ నైట్ జరగలేదు!!!! సినిమా చూశాం!!!!

ముందుగా మనం రాజు కీ తల ఫస్ట్ నైట్ స్టోరీ గురించి చెప్పుకుంటే వారిద్దరిదీ అరేంజ్డ్ మ్యారేజ్ అయినప్పటికీ కూడా పెళ్లికి ముందే ఇద్దరు కలిసి బయట సినిమాలకు షికార్లకు ఎక్కువగా తిరిగారు… ఇద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని ఎంతో ఇష్టపడి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు… అయితే పెళ్లికి ముందు వాళ్ళిద్దరి మధ్య ఎన్నో సార్లు రొమాన్స్ జరిగినప్పటికీ కూడా వాళ్ళు ఎప్పుడు శృంగారంలో పాల్గొనాలని అనుకోలేదు ఎందుకంటే ఎలాగో పెళ్లి చేసుకుంటాం కాబట్టి పెళ్లి తర్వాతే మా ఇద్దరి మధ్య శృంగారం జరగాలి అని ఒక కండిషన్ పెట్టుకున్నారు… అయితే ఆశ్చర్యంగా తొలిరాత్రి వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి శృంగారం జరగలేదు… ఎందుకంటే పొద్దుటి నుంచి పెళ్లిలో చాలా బిజీగా ఉన్న వాళ్ళు ఆ నెక్స్ట్ డే వరకు ఎక్కువగా అలసి పోయారు… తమ పెద్దలు తమ ఇంట్లో ఉండే యువతీ యువకులు అందరూ బాగా హడావుడి చేసి తమ ఫస్ట్ నైట్ అరేంజ్ చేసి వాళ్ళిద్దరిని ఒక రూం లోకి పంపినప్పటికీ అప్పటికే అలసిపోయి ఉన్న వాళ్ళు శృంగారంలో పాల్గొనకుండా కలిసి ఒక మంచి కామెడీ సినిమా చూశారట ఆ సినిమా చూసి రిలాక్స్ అయిన తర్వాత హ్యాపీగా పడుతున్నారట ఆ విషయాన్ని తెలుసుకుంటే తమకు ఇప్పటికీ నవ్వు వస్తుందని వాళ్ళు చెబుతున్నారు.

2. ఇక మరొక స్టోరీ విషయానికి వస్తే సంధ్య, అరుణ్ వీరిద్దరిదీ ప్రేమ వివాహం… పెద్దలను ఎదిరించి ఫ్రెండ్స్ సహాయంతో ఒక గుళ్లో పెళ్లి చేసుకున్నారు… ఒకరి మీద ఒకరికి బాగా ప్రేమ ఉండటంతో తమ ప్రేమ కోసం తాము ప్రేమించిన వారి కోసం ఇంట్లో వాళ్లను కూడా వదులుకొని బయటకు వచ్చేశారు. అయితే వాళ్ల పెళ్లి జరిగిన తర్వాత అదే రోజు రాత్రి ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక ఫ్రెండ్ ఇంట్లో ఫస్ట్ ఏర్పాటు చేశారు… పెద్ద గ్రాండ్ గా బెడ్ అది రెడీ చేయనప్పటికీ ఫ్రెండ్స్ మంచి ఏర్పాట్లు చేశారు… ఆరోజు రాత్రి సంధ్య, అరుణ్ ఇద్దరు కలిసి శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేశారు… అయితే వాళ్ళు బాగా అలసిపోవడంతో ఆకలి వేసి రాత్రి రెండు గంటలకు పిజ్జా ఆర్డర్ చేసే కలిసి అది తిని పడుకున్నారు… నిజంగా ఆ రోజు రాత్రి తమకు చాలా ఎక్కువగా ఆకలి వేసిందని ఆ పిజ్జాని కూడా ఒక్క ముక్క కూడా వదిలిపెట్టకుండా తిన్నామని చెప్పారు.

3. ఫస్ట్ టైమ్ శృంగారం చేసిన అబ్బాయితో ఫస్ట్ నైట్ కూడా జరిగింది!!!!

ఇది రీటా ఇంక సంజయ్ ల తొలిరాత్రి స్టోరీ… వాళ్ళిద్దరూ చిన్నప్పట్నుంచి మంచి ఫ్రెండ్స్… ఒకసారి వయిస్సు లోకి వచ్చిన తర్వాత ఒకరి పట్ల ఒకరికి ఉన్న ఆకర్షణ ఇష్టం అనేది పెరిగి ప్రేమగా మారింది… ఆ తర్వాత రీటా తన జీవితంలో మొదటిసారిగా సంజయ్ తోనే శృంగారంలో పాల్గొనడం జరిగింది అటు సంజయ్ కు కూడా అదే మొదటి శృంగార అనుభవం… ఆ తర్వాత వాళ్ళ అమ్మానాన్నలు కూడా వీరిద్దరి ప్రేమ విషయం తెలిసి హ్యాపీ గా పెళ్లి చేసేసారు… మొదటి రాత్రి ఇద్దరూ కలిసి తాము ఫస్ట్ టైమ్ శృంగారం చేసిన అనుభవాలు గురించి మాట్లాడుకుంటూ తొలిరాత్రి మళ్లీ శృంగారం లో పాల్గొని అలా తమ మొదటి రాత్రి ఎంజాయ్ చేశారు.

4. బాత్ టబ్ లో సాండ్ విచ్ తింటూ శృంగారంలో పాల్గొన్నారు!!!!
ఇది అజయ్ అలాగే శృతి మొదటి రాత్రి స్టోరీ… ఇద్దరిదీ అరేంజ్డ్ మ్యారేజ్ అయినప్పటికీ కూడా ఒకరి పట్ల ఒకరు ఎక్కువగా ఎట్రాక్ట్ అవడంతో ఇద్దరి మధ్య మంచి ర్యాపో సెట్ అయింది… తమ తొలి రాత్రి రోజు వాళ్ళు ఒక హోటల్లో దాన్ని జరుపుకున్నారు. ఇద్దరికీ అప్పటికే శృంగార అనుభవం ఉండడంతో హాయిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇద్దరూ శృంగారంలో పాల్గొన్నారు అయితే ఇద్దరూ కొంచెం భోజనప్రియులు అవడంతో దగ్గర ఉన్న శాండ్విచ్లు తింటూ బాత్ టబ్ లో చాలా ఎరోటిక్ గా వాళ్ళు తమ మొదటి రాత్రి ఎంజాయ్ చేశారు.

5. అమ్మాయి మేకప్ తీసివేయడానికి ఆ రాత్రి సరిపోయింది!!!!

రాధ మరియు కుమార్ ఇద్దరు పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు… అయితే రా నాకు మొదటినుంచి మేకప్ మీద బాగా పిచ్చి ఉండడంతో అందులోనూ ఆరోజు తన ఫస్ట్ నైట్ కావడంతో ఆమె కొంచెం ఎక్కువ మేకప్ వేసుకొని కుమార్ను ఎలాగైనా ఇంప్రేస్ చేయాలని ఆశతో చాలా ఎక్కువగా మేకప్ వేసుకుని తయారయింది… తీరా తొలి రాత్రి కుమార్ ఆమెతో శృంగారంలో పాల్గొనాలి అనుకునే టైంకి ఆమె తన మేకప్ తను పెట్టుకున్న ఒక్కొక్క బంగారు నగలు విప్పేస్తూ ఉండడంతో దాదాపు దానికి రెండు గంటలకు పైగా పట్టడంతో ఇక అలసిపోయిన కుమార్ తనవల్ల కాదని నిద్రపోయాడు.

6. షవర్ కింద వారి తొలి రాత్రి జరిగింది!!!!

ఈ స్టోరీ జాన్ అలాగే మేరీ లది ఇద్దరు క్రిస్టియన్ మతానికి చెందినవారు కావడంతో ఒక చర్చిలో వారి వివాహం జరిగింది… వాళ్ల తల్లిదండ్రులు వారిద్దరి ఫస్ట్ నైట్ గురించి ఒక పెద్ద హోటల్ రూమ్ బుక్ చేయడం తో రూమ్ లో వారి తొలి రాత్రి జరిగింది… అయితే ఇద్దరికీ కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అని ఆలోచన రావడంతో షవర్ కింద ఇద్దరూ కలిసి శృంగారంలో పాల్గొన్నారు అలా తమ మొదటి రాత్రిని ఒక మర్చిపోలేని అనుభవాన్ని పొందారు.

7. బాగా డ్రింక్ చేశారు… దాంతో ఫస్ట్ నైట్ జరగలేదు!!!

ప్రియా సింగ్ అలాగే జశ్వంత్ ఇద్దరూ చాలా రిచ్ ఫ్యామిలీ కి చెందిన వారు కావడంతో వాళ్ల పెళ్లి చాలా అద్భుతంగా జరిగింది. ఇద్దరిదీ అరేంజ్డ్ మ్యారేజ్ కావడంతో ఒకరిపట్ల ఒకరికి పెద్దగా ఎఫెక్షన్ అన్నది అప్పటికి రాలేదు. అయితే వాళ్ళ ఇద్దరి తొలి రాత్రి రోజు మాత్రం ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ బాగా మందు తాగే సరికి తెల్లారి పోయింది దాంతో వారిద్దరి మధ్య మొదటి రాత్రి ఎలాంటి శృంగారం జరగలేదు.

8. ఓరల్ శృంగారం చేసి ఎంజాయ్ చేశారు!!!!

సల్మాన్ అలాగే రేష్మ ఇద్దరిదీ లవ్ మ్యారేజ్ కావడంతో ముందుగా వాళ్ల పెద్దలు వారి పెళ్లికి అంగీకరించినప్పటికీ కూడా ఆ తర్వాత తమ పిల్లల ప్రేమను అర్థం చేసుకొని ఒప్పుకొన్నారు వాళ్ళిద్దరికీ మొదటి రాత్రి చాలా ఘనంగా ఏర్పాటు చేశారు… సల్మాన్, రేష్మ ఆ ఆ రాత్రి మామూలుగా శృంగారాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత ఓరల్ శృంగారం వరకూ వెళ్లి తమ ఫస్ట్ నైట్ రోజు హ్యాపీగా స్వర్గ సుఖాలను అనుభవించారు.

సో ఫ్రెండ్స్ అవ్వండి వాళ్ల మొదటి రాత్రి విశేషాలు… ఈ ప్రపంచంలో ఎవరికైనా కూడా ఫస్ట్ నైట్ అనేది చాలా స్పెషల్ గా ఉంటుంది… ఆ రోజు మీరు కూడా కొంచెం కేర్ తీసుకొని అద్భుతంగా ప్లాన్ చేసుకుంటే మీ జీవితంలో మీకు జరిగే ఫస్ట్ నైట్ కూడా మీకు ఒక మధురానుభూతిగా మిగిలిపోతుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్!!!!

Related Articles

Stay Connected

0FansLike
3,376FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!