3 C
New York
Saturday, December 4, 2021

మహాప్రభో.. మీ ప్రైవేట్ పార్ట్ క్లీనింగ్ చేయండి, లేకుంటే ఆ టైమ్ లో  ఇబ్బంది | Clean You Private Parts

మహాప్రభో.. మీ ప్రైవేట్ పార్ట్ క్లీనింగ్ చేయండి, లేకుంటే ఆ టైమ్ లో ఇబ్బంది | Clean You Private Parts

అబ్బాయిలు అమ్మాయిలు కలిసి శృంగారంలో పాల్గొన్నప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది… ముఖ్యంగా ఇద్దరూ శారీరకంగా నీట్ గా ఉండటం అనేది దాంట్లో ఇంపార్టెంట్… ఎందుకంటే తాము శృంగారంలో పాల్గొన్నప్పుడు ఎదుటి వారు ఒకరికి ఒకరు అందంగా ఆకర్షణీయంగా కనపడాలని ఎవరైనా కోరుకుంటారు… అయితే చాలా మందికి శృంగారం చేయాలన్న ఆసక్తి తప్ప తాము ఎంత వరకు కరెక్ట్ గా ఉన్నాం అన్న విషయాలు అస్సలు పట్టించుకోరు… అయితే శృంగారం విషయంలో అబ్బాయిల గురించి అమ్మాయిలు ఎక్కువగా కంప్లైంట్ చేసే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే వాళ్ళు తమ అంగాన్ని సరిగ్గా క్లీన్ చేసుకోరు అని కంప్లైంట్ చేస్తుంటారు… ఆ విషయంలో చాలా సార్లు లేడీస్ డిసప్పాయింట్ మెంట్ కు గురి అవుతుంటారట… ఎందుకంటే తమ మంచి మూడ్లో ఉండి అబ్బాయిలతో శృంగారం లో పాల్గొన్నప్పుడు వారి దగ్గర నుంచి తమకు ఇబ్బందికర అనుభవాలు ఎదురైతే తాము ఆ శృంగారాన్ని ఎంజాయ్ చేయలేము అని చెబుతున్నారట. అయితే ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే అమ్మాయిలు అయినా అబ్బాయిలు అయినా తమ ప్రైవేట్ పార్ట్ లను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి… లేకపోతే వాళ్లకు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుంది ఆ తర్వాత అది వాళ్ళు శృంగారం చేస్తున్న పార్టనర్ లకు కూడా సోకే అవకాశం ఉంటుంది. అయితే చాలా మందికి ఇలాంటి విషయాల మీద పెద్దగా అవగాహన ఉండక పోవడంతో తమ పార్ట్నర్ దగ్గర నుంచి వచ్చే ఇలాంటి కంప్లైంట్ లను అసలు పట్టించుకోరు… ఒకవేళ నిజంగఅబ్బాయిలు తమ అంగాన్ని సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే ఏం జరుగుతుంది అన్న విషయాల గురించి  సెక్సాలజిస్ట్ లు ఏం చెప్తున్నారు…ఇప్పుడు ఆ విషయాలు మీకోసం…

1. ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది!!!!

అబ్బాయిలు రెగ్యులర్గా తమ అంగాన్ని క్లీన్ చేసుకుంటూ ఉంటే గనుక వాళ్లకి ఇన్ఫెక్షన్ రాదు… అప్పుడు వాళ్లు తమ పార్టనర్ తో కలిసి హ్యాపీగా శృంగారాన్ని ఎంజాయ్ చేయవచ్చు… ఒకవేళ వాళ్ళు అలాంటి జాగ్రత్తలు తీసుకొని ఈ పరిస్థితుల్లో ఇన్ఫెక్షన్ వచ్చి వాళ్ల శృంగారంలో పాల్గొనడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది…. అయితే ఇక్కడ అబ్బాయిలు ఎవరైనా సరే పాటించాల్సిన ఒక ముఖ్య రూల్ ఏమిటంటే మీరు ఒక అమ్మాయి తో శృంగారం లో పాల్గొనాలని అనుకున్నప్పుడు వాళ్లు తమ ప్రైవేట్ పార్టీ క్లీన్ చేసుకుని ఎంత జాగ్రత్తగా ఉండాలి అని కోరుకుంటారో మీ నుంచి అలాంటి విషయాలను ఆ అమ్మాయి కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి…. సో శృంగారంలో పాల్గొనాలని మీరిద్దరూ అనుకుంటే కచ్చితంగా రెండు వైపుల నుంచి ప్రైవేట్ పార్ట్ ల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి.

2. బ్యాక్టీరియా మీ దరిచేరదు!!!!

చాలా మంది అబ్బాయిలు తమ ప్రైవేట్ పార్ట్ ల గురించి ఎక్కువగా పట్టించుకోరు అని అమ్మాయిలు కంప్లైంట్ ఇస్తుంటారు… ఈ విషయంలో ఎందుకు అబ్బాయిలు కూడా అంతగా కేర్ తీసుకోరు… ఇదే అబ్బాయిలు తన అంగాన్ని ప్రతి రోజూ శుభ్రంగా కడుక్కోవడం ద్వారా దాంట్లో కి ఎలాంటి బ్యాక్టీరియా చేరకుండా ఆపగలుగుతారు. దాంతో మీరు ఏ అమ్మాయి తో శృంగారంలో పాల్గొన్న కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు అలాగే మీ ద్వారా ఆ అమ్మాయికి కూడా ఎలాంటి బ్యాక్టీరియా అనేది వెళ్లకుండా ఉంటుంది.

3. శృంగారం కోసం మీ అంగాన్ని నీట్ గా ఉంచండి… అమ్మాయిలు అంగచూషణ చేయాలని కోరుకుంటారు!!

నిజంగా చాలామంది అబ్బాయిలు ఇది కనువిప్పు కలిగించే అంశం అవుతుంది… ఎందుకంటే ఒక అమ్మాయి అబ్బాయి కలిసి శృంగారంలో పాల్గొన్నప్పుడు అమ్మాయిలు అన్ని విధాలుగా ఎంజాయ్ చేయాలని అనుకుంటారు… ముఖ్యంగా కొంతమంది అమ్మాయిలకి అంగచూషణ అనేది ఎంతో సంతృప్తిని ఇస్తుంది… అలాంటి సందర్భంలో వాళ్లు గనక అబ్బాయిల అంగం అంత క్లీన్ గా ఉండకపోవడం చూస్తే చాలా డిసప్పాయింట్ అయిపోతారట… ప్రతిసారి మీ ప్రైవేట్ పార్ట్ లను క్లీన్ గా ఉంచుకోండి అని అబ్బాయిలకు చెప్పడం అమ్మాయిలకు చాలా ఇరిటేట్ గా ఉంటుందట… ఎందుకంటే శృంగారం గురించి అన్ని విధాలా తెలుసుకున్న తర్వాతే దాంట్లో పాల్గొనాలని ఏదో ఒక అమ్మాయి తో శృంగారం చేయడానికి ముందు మీరు అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి అని వాళ్ళు కోరుకుంటారట… అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే శృంగారం విషయంలో ఎన్నో కొత్త పద్ధతులను పాటించడానికి యువత ఎప్పుడూ ముందు ఉంటుంది… ఆ ప్రాసెస్ లో భాగంగా అమ్మాయిలు అంగచూషణ లాంటివి చేయాలని అబ్బాయిలు యోని దగ్గరకు వెళ్లాలని ఇలా ఎన్నో ఎక్స్పరిమెంట్స్ చేయాలని చూస్తూ ఉంటారు… అలాంటప్పుడు ఇద్దరిలో ఏ ఒక్కరు సరైన జాగ్రత్తలు తీసుకోకున్నా కూడా తమ పార్టనర్ ను చాలా డిసప్పాయింట్ చేసిన వాళ్ళవుతారు. అబ్బాయిలు అయినా అమ్మాయి అయినా తమ ప్రైవేట్ పార్ట్ ల గురించి సరైన కేర్ తీసుకుంటే కనుక అది వాళ్ళ ఆరోగ్యానికి ఎంతో హెల్ప్ అవుతుంది.

సో ఫ్రెండ్స్ అవండి… అబ్బాయిలు అమ్మాయిలతో శృంగారం లో పాల్గొనే సమయానికి తమ ప్రైవేట్ పార్ట్ ల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్న వివరాలు… అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరిలో శృంగారం చేయాలి అన్న దాంట్లో ఎంత కోరికలు ఉంటాయో అలాగే తమ గురించి తాము కేర్ తీసుకునే విషయంలో కూడా అంతే జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

Related Articles

Stay Connected

0FansLike
3,045FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!