23.3 C
New York
Friday, September 17, 2021

వ్యాక్సిన్లు చెత్తబుట్టలో వేస్తూ అడ్డంగా దొరికిపోయిన కాంగ్రెస్

రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని చెత్తబుట్టలో వేసిన వ్యాక్సిన్లకు సంబంధించిన వీడియో బయటికి వచ్చింది.. దైనిక్ భాస్కర్ అనే మీడియా సంస్థ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.. సుమారు 500లకు పైగా వ్యాక్సిన్ వైల్స్ లను డస్ట్ బిన్స్ నుంచి స్వాధీనం చేసుకున్నారు ఆ మీడియా ప్రతినిధులు.. అన్ని  వ్యాక్సిన్ వైల్స్ లో డోస్ ఫుల్ గా నిండి ఉంది.. కావాలని ప్రజలకి అందించకుండా.. కేంద్రాన్ని దూషించడానికే రాజస్థాన్లోని కాంగ్రెస్ నాయకులు ఈ పైశాచికత్వానికి తెరలేపారు.. ఈ విషయం వెలుగులోకి రాగానే.. అప్పటినుంచి వ్యాక్సిన్లను పూడ్చి పెట్టడమో.. లేదా కాల్చి వేయడమే చేస్తున్నారు.. రాజకీయానికి కూడా హద్దు ఉంటుంది కానీ కాంగ్రెస్ అరాచకాలకు హద్దు లేదని ఈ ఉదంతం మనకు తెలుపుతోంది

Related Articles

Stay Connected

0FansLike
2,945FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles