28.4 C
New York
Friday, July 1, 2022

Crime News: 17years Boy Kidnapped By 23years Women | Telugu Crime Stories | Shritv Crime

#CrimeStories #CrimeNews #ShritvCrime #CrimeNews
Crime News: 17years Boy Kidnapped By 23years Women | Telugu Crime Stories | Shritv Crime

17 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసిన 23ఏళ్ళ మహిళ.. ఎందుకో తెలుసా…?*

ఈమధ్య కాలంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్న ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. రోజులు ఏదో ఒక ప్రదేశంలో అత్యాచారాలకు గురవుతున్నారు. అయితే ఇప్పటి వరకు సమాజంలో మహిళలకే రక్షణ లేకుండా పోయింది అని అనుకున్నారు. కానీ ఈ సమాజంలో జరిగే చిత్ర విచిత్ర సంఘటనలు చూస్తే అబ్బాయిలకు కూడా రక్షణ లేకుండా పోతుందా అనిపిస్తోంది.

అయితే మహిళలకు మాయమాటలు చెప్పి పారిపోయి పెళ్లి చేసుకున్న యువకులను చూసి ఉంటాం. అదేవిధంగా అబ్బాయిలను నమ్మించి వారితో కలిసి పారిపోయిన మహిళలు కూడా ఉన్నారు. ఇలాంటి కథను ఇప్పటికే చాలా చోటుచేసుకున్నాయి. అయితే అలాంటి ఘటన ఒకటి గుజరాత్ లో చోటుచేసుకుంది. మహిళ తనకంటే వయసులో చిన్నవాడిని తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడిన ఆశ్చర్యకర సంఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే…

గత నెల 25న గుజరాత్ లోని ఆనంద్ జిల్లాకు చెందిన 17  ఏళ్ళ బాలుడు కనిపించకుండా పోయాడు. అయితే ఆ బాలుడు కనిపించక పోయేసరికి కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల ఇల్లు, తెలిసిన వారి ఇళ్లలో ఆరా తీశారు. ఎక్కడ ఆచూకి కనిపించకపోయేసరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ బాలుడు సూరత్‌లో ఉన్నాడని తెలుసుకుని అతన్ని సురక్షితంగా తీసుకు వచ్చారు. అయితే ఆ బాలుడిని తీసుకువచ్చే క్రమంలో యువతి బాగోతాలు వెలుగులోకి వచ్చాయి. ఆ 17 ఏళ్ల బాలుడికి పరిచయం అయిన 23 ఏళ్ల యువతి బాగోతం విని పోలీసులే కంగుతిన్నారు.

బాలుడిని ధూంధాంగా పెళ్లి చేసుకుంటానని. ఇద్దరం కలిసే ఉందామని మాయమాటలు చెప్పి సూరత్ తీసుకెళ్లింది. అక్కడికి వెళ్లాక అతనితో ఫుల్ గా ఎంజాయ్ చేసింది. శారీరక వాంఛలు తీర్చుకుంది. తీరా పోలీసులు బాలుడి ఆచూకీ తెలుసుకుని వెళ్లి తీసుకురావడంతో యువతి వ్యవహారం బయటపడింది. మైనర్ బాలుడికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లినందుకు శారీరక వాంఛలు సాగించినందుకు ఆమెపై కిడ్నాప్, పోక్సో సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆమెను అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.

Hello.. We are Here to Aware you On crimes, and terrible Moments..

Crimes that tell us, we need to be careful, we need to be watchful. Crimes that tell us lives could have been saved. Every crime we hear of, either warns us to be careful or scares us, it could happen to us. Every crime ignites a feeling, ‘It should not have happened’. Would knowing the reason ‘Why’ behind a crime, help in stopping a crime from happening?’

In This Case For More Details,Please Subscribe To Our Channel #ShritvCrime
https://www.youtube.com/channel/UCj3rKgeORjSi8gKWU1xPhQQ

Related Articles

Stay Connected

0FansLike
3,376FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!