#CrimeStories #ShritvCrime
Crime News: Terron In Vijayawada Ayyappa Nagar | Crime Spot Explanation | Crime Stories | Crimes
విజయవాడ అయ్యప్ప నగర్ లో మహిళలు పడుకుంటే చాలు.. క్షణక్షణం.. భయం..భయం.
విజయవాడ అయ్యప్ప నగర్ లో మహిళలు పడుకోవాలి అంటేనే భయపడుతున్నారు. అర్ధరాత్రి అయ్యిందంటే చాలు ఎవరో ఓ అపరిచిత వ్యక్తి ఇంట్లోకి వచ్చి ఆ మహిళ పక్కనే పడుకుంటున్నాడు. అయితే ఆ మహిళలకు మెలకువ వచ్చి చూసేసరికి మాయం అవుతున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా చుట్టుపక్కల ఇళ్లలో జరుగుతున్న తంతు ఇది. దీంతో ఆ ప్రాంతంలో రాత్రి అయ్యిందంటే చాలు మహిళలు భయపడిపోతున్నారు.
అయితే సహజంగా అర్ధరాత్రి 2 నుంచి 3 గంటల ప్రాంతంలో అందరూ గాఢనిద్రలో ఉంటారు. కానీ అక్కడ మహిళలకు మాత్రం ఆ సమయంలో నిద్ర పోవాలి అంటే భయమేస్తుంది. అపరిచిత వ్యక్తి ఎక్కడ వస్తాడో ఎటు నుంచి వస్తాడో అన్న భయం నెలకొంది. అయితే అర్ధరాత్రి 2 నుంచి 3 గంటల సమయంలో హఠాత్తుగా మెలకువ వచ్చి చూసేసరికి పక్కన అపరిచిత వ్యక్తి పడుకుంటున్నాడు.
దీనితో ఒక్కసారిగా గుండె ఆగినంత పని కేకలు వేస్తారు. ఇంతలో ఆ అపరిచిత వ్యక్తి అక్కడ నుంచి పరారై అవుతున్నాడు. అయితే ఇదే విషయంపై ఆ ప్రాంతంలోని మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులకు కూడా ఆ అపరిచితుడు వ్యక్తికి సంబంధించిన ఎటువంటి అన్న వాళ్ళు దొరక లేదు. అయితే పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఆ అపరిచిత వ్యక్తి అల్లరి పనులు కూడా ఆగలేదు. ఎవరో పరిచయం లేని వ్యక్తి వేళకాని వేళలో వచ్చి ఎదురుగా నిలబడి ఉంటారు. ఊహించడానికే భయంకరంగా ఉండే ఈ ఘటన విజయవాడ అయ్యప్ప నగర్ లో తరచుగా జరుగుతోంది.
అయితే ఒక సైకో విపరీత ప్రవర్తన వల్ల, అతని వికృత చేష్టల వల్ల స్థానిక మహిళలు రాత్రి అయ్యిందంటే చాలు భయంతో వణికి పోతున్నారు. ఈ రోజు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారని. అయితే ఆ అపరిచిత వ్యక్తి ఇంట్లోకి వచ్చి పక్కన సైలెంట్ గా పడుకోవడమే తప్ప ఎలాంటి బెదిరింపులు చేసినట్లు ఫిర్యాదు లేదని అంటున్నారు పోలీసులు. అయితే ఆ అపరిచిత వ్యక్తి వల్ల భయపడి తీవ్ర ఆందోళన చెందిన మహిళలు పోలీసులను ఆశ్రయించారు.
ఆ సైకో ని పట్టుకునే దాకా తమకు భద్రత లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకు పోలీసులు ఆ సైకో నీ పట్టుకోవడానికి 3 బృందాలుగా ఏర్పాటు చేశామని, మీరు భయపడాల్సిన పని లేదని పోలీసులు చెప్పుకొచ్చారు.
#CrimeStories #CrimeNews #ShritvCrime #CrimeNews
Hello.. We are Here to Aware you On crimes, and terrible Moments..
Crimes that tell us, we need to be careful, we need to be watchful. Crimes that tell us lives could have been saved. Every crime we hear of, either warns us to be careful or scares us, it could happen to us. Every crime ignites a feeling, ‘It should not have happened’. Would knowing the reason ‘Why’ behind a crime, help in stopping a crime from happening?’
In This Case For More Details,Please Subscribe To Our Channel #ShritvCrime
https://www.youtube.com/channel/UCj3rKgeORjSi8gKWU1xPhQQ