24.5 C
New York
Monday, June 27, 2022

ఆ పనిలో ‘రోల్ ప్లే’ టెక్నిక్.. కిరాక్ ఉంటుంది తెలుసా? | SARAYU

ఆ పనిలో ‘రోల్ ప్లే’ టెక్నిక్.. కిరాక్ ఉంటుంది తెలుసా? | SARAYU

ఆ పనిలో పాల్గొనే అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కువగా చాలా కామన్ పద్ధతుల్లో పాల్గొంటారు… అయితే వారికి దాన్ని డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ లో ఎలా ఎంజాయ్ చేయాలి అన్న విషయాల మీద పెద్దగా అవగాహన లేకపోవడం వలన తమ రహస్యపు జీవితాన్ని ఎలాంటి ఎగ్జైట్మెంట్, వెరైటీ లేకుండానే కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే చాలా మంది కపుల్స్ తమ పర్సనల్ జీవితాల్లో ఉండే సమస్యలు ఇబ్బందుల వలన కార్యాన్ని వాళ్ళు రెగ్యులర్ గా ఎంజాయ్ చేయడం లేదు… ఎందుకంటే వాళ్ల జీవితాల్లో ఉంటే స్ట్రెస్ టెన్షన్లు వాళ్లని అసలు ఆ పని గురించి ఆలోచించే విధంగా ఉండనియవు… అలాంటప్పుడు ఇవాళ ఇంకా ఆ పనిలో కొత్త పద్ధతుల్లో ఎంజాయ్ చేయాలని అనుకోవడం ఎప్పటికీ జరగదు. ఇలాంటి పనుల వల్ల వాళ్ళు తమ రహస్యపు జీవితాన్ని కోల్పోవడమే కాకుండా లైఫ్ లో ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు… నిజానికి రెగ్యులర్గా కార్యంలో పాల్గొంటూ ఉంటే గనక ఖచ్చితంగా అది మీ మూడ్ మార్చి మిమ్మల్ని ఎప్పుడు సంతోషంగా ఉంచడమే కాకుండా మీ ఆరోగ్యానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇలాంటి కొత్త పద్ధతుల్లో ఆ పని చేయడం అన్నది మీకు ఒక సరికొత్త అనుభవం ఇస్తూనే సుఖాన్ని కూడా ఇవ్వగలుగుతుంది… ముంబైకి చెందిన కొంతమంది వైద్యులు ఆ పనిని బోర్ కొట్టకుండా డిఫరెంట్ పద్ధతుల్లో ఎలా చేయవచ్చు అన్న విషయాల మీద కొన్ని టెక్నిక్స్ గురించి తమ వెబ్సైట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు… మరి ఇప్పుడు అవి ఏంటో మనం కూడా ఒకసారి తెలుసుకుందాం పదండి…

  1. బాస్ అండ్ సెక్రెటరీ = ఈ టైపు కార్యాన్ని ఎలా చేస్తారు అంటే ముందుగా ఇద్దరు పార్టనర్స్ లో ఎవరు బాస్ ఎవరు సెక్రెటరీ అన్నది డిసైడ్ చేసుకోవాలి… ఒకసారి అలా డిసైడ్ అయిన తర్వాత నిజంగా ఒక ఆఫీస్ లో ఉండే బాస్ అండ్ సెక్రెటరీ లు ఎలా మాట్లాడుకుంటారు ఎలా బిహేవ్ చేస్తారు అచ్చం అలాగనే మాట్లాడుకుంటూ ఒకరినొకరు డర్టీ టాక్స్ చేస్తూ రెచ్చ గొడుతూ ముందు మెల్లిగా రొమాన్స్ లోకి దిగి ఆ తర్వాత అసలు పనిలో పాల్గొనే ప్రయత్నం చేయాలి… ఈ విధమైన పనిలో బాస్ అండ్ సెక్రెటరీ పాత్రలు పోషించే పార్టనర్స్ ఇద్దరు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ ఒకరినొకరు ఫన్నీగా కామెంట్ చేసుకుంటూ రొమాన్స్ మొదలు పెట్టడం ఆ తర్వాత ఆ పని చేయడం అన్నది పార్టనర్స్ కు ఒక కొత్త అనుభవాన్ని పొందునట్లు అవుతుంది… అంటే ఇక్కడ అ తమను తాము కొత్త వ్యక్తులుగా ఒకరికి ఒకరు పరిచయం చేసుకుని చేసి ఆ పనిలో వాళ్లకి మంచి ఎంటర్టైన్మెంట్ అలాగే సుఖం కూడా దొరుకుతాయి.
  1. టీచర్ అండ్ స్టూడెంట్ = ఇలాంటి రసవత్తరమైన పనిలో పార్టనర్స్ ఇద్దరూ ఒకరు టీచర్ అయితే మరొకరు స్టూడెంట్ గా తమ పాత్ర పోషించాల్సి ఉంటుంది… ఒకరు అలాంటి పాఠాలు చెప్పడానికి వచ్చిన టీచర్ అనుకుంటే వాటిని వినడానికి వచ్చిన స్టూడెంట్ దాంట్లో డౌట్స్ అడుగుతూ తనకి ప్రాక్టికల్ గా కూడా చెప్పమని అడగడం దానికి టీచర్ ఖచ్చితంగా చెబుతాను అని చూపించడం ఇలా పార్టనర్స్ ఇద్దరి మధ్య ఒక కొత్త రకమైన రొమాన్స్ మొదలయ్యి వాళ్ళిద్దరు ఒక మంచి ఫీల్ తో కొత్త ఎనర్జీ తో ఆ పనిలో పాల్గొనడానికి హెల్ప్ అవుతుంది. అంతే కాకుండా తమ జీవితంలో ఎప్పుడైనా మళ్లీ ఇలాంటి సంఘటన గుర్తు చేసుకున్నప్పుడు అది వాళ్ళకి ఫన్నీగా అనిపించి సంతోషాన్ని కలిగిస్తుంది… ఇలా డిఫరెంట్ టెక్నిక్స్ ద్వారా ఆ పని చేయడంతో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే పాత్రలు ఏంటి తాము ఎలాంటి పాత్రలు ధరించాలి అన్న ఇంటరెస్ట్ కూడా ఇద్దరు పార్టనర్స్ లో ఉంటుంది.
  1. అపరిచిత వ్యక్తితో ఆ పని = మీరు ఎక్కడికి వెళ్తున్నారు సడన్గా బాగా వర్షం స్టార్ట్ అయింది ఆ రాత్రి మీకు ఎక్కడా షెల్టర్ దొరకక పోవడంతో ఒక కొత్త పర్సన్ ఇంట్లోకి వెళ్లి అతన్ని షెల్టర్ ఇవ్వమని అడిగారు… దానికి అతను సరే అంటూ మరి నాకేం ఇస్తావ్ అని ఆ అమ్మాయి ని అడుగుతాడు అలా వారిద్దరి మధ్య అసలు పని మొదలవుతుంది… ఈ పాత్రలలో పార్టనర్స్ ఇద్దరు నటిస్తూ ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకుంటు ఉంటే వారిద్దరి మధ్య ఆ కోరిక అనేది అద్భుతంగా జరిగి తీరుతుంది… ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇలా కొన్ని డిఫరెంట్ సిచువేషన్ లలో మీ మైండ్ వెళ్లడంతో మీరు మీ పార్టనర్ తో చేసే ఆ పని అన్నది మీకు చాలా కొత్తగా అనిపిస్తుంది దాంతో ఆ అనుభవాన్ని మీరు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు
  1. పబ్ లో డాన్సర్ అండ్ ఆడియన్ = అమ్మాయి పబ్ లో చాలా రొమాంటిక్ గా డ్యాన్స్ చేస్తుంది… అక్కడే ఆడియన్స్ లో ఉన్న ఒక అబ్బాయి ఆమెను చాలా కోరికతో చూస్తున్నాడు… అది గ్రహించిన అమ్మాయి అతని దగ్గరికి వచ్చింది నాతో కలిసి డాన్స్ చేస్తావా అని అడిగింది ఇద్దరు కలిసి డ్యాన్స్ చేయడం ప్రారంభించారు… ఆ తరువాత మెల్లిగా ఇద్దరూ ఒక రూమ్ లోకి వెళ్లి అసలు పని చేయడం స్టార్ట్ చేశారు… ఇలాంటి పాత్రలతో పార్టనర్స్ గనక నటిస్తూ ఆ పని చేయడానికి ప్రయత్నం చేస్తే అది కచ్చితంగా కొత్తగా ఎదుటి వారిని బాగా రెచ్చగొట్టే విధంగా ఉంటుంది… దాంతో పార్టనర్స్ ఇద్దరి మధ్య జరిగే ఆ పని బాగా ఉండడంతో పాటు వాళ్లకి మంచి ఆనందాన్ని కూడా ఇవ్వ గలుగుతుంది.
  1. మూవీ స్టార్స్ = పార్ట్నర్స్ ఇద్దరు అలాంటి మూవీ లో స్టార్స్ అనుకుంటే వారిద్దరూ కలిసి కొత్తగా ఒక సినిమాలో నటిస్తున్నారు.

అప్పుడు ఒకరినొకరు పరిచయం చేసుకొని మెల్లగా షూటింగ్ చేయడం మొదలు పెట్టారు… అప్పుడే మొదటిసారిగా ఒకరిని ఒకరు ముద్దు పెట్టుకోవడం ఒకరి బట్టలు ఒకరు విప్పుకోవడం ఇలాంటి పనులు చేస్తున్నారు… సో పార్ట్నర్స్ ఇద్దరు గనక ఇలా తనని మానసికంగా శారీరకంగా ఎక్కువగా రెచ్చగొట్టే ఆ పనికి సంబంధిన టెక్నిక్స్ ఉపయోగిస్తూ అసలు పని చేయగలిగితే అది వాళ్ళకి ఎప్పటికీ బోర్ కొట్టదు.

  1. అదే యావతో ఉన్న ఓ బానిసను కొనడం = మీరు ఒక బానిసల మార్కెట్ కు వెళ్లి అక్కడ అ మీ రహస్యపు కోరికలు తీర్చే ఒక బానిసను కొనుక్కొని వచ్చారు… ఇప్పుడు మీరు ఏం చెప్తే ఆ బానిస అది చేస్తుంది… సో అమ్మాయి కొనుక్కున్న వ్యక్తి అనుకుంటే అబ్బాయి బానిస అనుకుందాం… అప్పుడు అమ్మాయి అబ్బాయిని తనని ఎక్కడ ముద్దు పెట్టమంటే అక్కడ ముద్దు పెట్టి ఆమెను ఎక్కడ టచ్ చేయమంటే అక్కడ టచ్ చేసి తనతో అమ్మాయికి ఇష్టం వచ్చినట్లు ఆ పనిలోపాల్గొనడం అన్నది ఖచ్చితంగా ఇద్దరికీ ఒక కొత్త అనుభూతిని మిగులుస్తుంది… అందులోనూ ఒకవేళ ఎదుటివారికి తమ పార్టనర్ తో కొత్తగా ఆ పని చేయాలి అనుకున్న లేదా వాళ్ళ మీద ఎక్కువ కోరికగా ఉన్నా కూడా ఇలాంటి టెక్నిక్స్ అద్భుతంగా వర్కవుట్ అవుతాయి.
  1. అలాంటమ్మాయ్ – ఇలాంటబ్బాయ్ = మీకు బాగా అలాంటికోరికలు ఎక్కువ అవడంతో మీరు అలాంటమ్మాయ్ దగ్గరికి వెళ్ళడం తనతో ఆ పని చేయడానికి మాట్లాడుకోవడం లాంటివి చేస్తారు… ఆమె కూడా మీతో కేవలం ఆ పని కోసమే మీ ఇంటికి వస్తుంది అప్పుడు ఇద్దరు కలిసి ఆ పనిని ఎంజాయ్ చేస్తారు… ఇలాంటి ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్ అప్లై చేస్తూ పార్ట్నర్స్ ఇద్దరుకార్యాన్ని ఎంజాయ్ చేయగలిగితే వాళ్లకి తమ జీవితంలో ఆ పని గురించి ఎలాంటి ఇబ్బందులు గానే లేదా బోరింగ్ గా అనిపించే విషయాలు కానీ అస్సలు ఉండవు.సో ఫ్రెండ్స్ ఇవ్వండి… మీకు గనక నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే మీ పార్ట్నర్ తో కలిసి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్ ద్వారా ఆ పనిలో పాల్గొంటూ ఉంటే కనుక అది మీకు మీ జీవితంలో కొత్త అనుభవాలను ఇవ్వటమే కాకుండా ఎప్పటికప్పుడు ఆ పనిలో  కొత్తగా ఎంజాయ్ చేసే అవకాశం కూడా మీకు ఇస్తుంది… విష్ యూ ఆల్ ది బెస్ట్!!!!

Related Articles

Stay Connected

0FansLike
3,371FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!