20.1 C
New York
Thursday, October 21, 2021

ఒకరి మీద ఆ పరమైన కోరికలు పుట్టడం వెనక రహస్యం | Do You Know the Reason Behind These Things

ప్రపంచంలో ఎవరైనా సరే తమ టీనేజ్ వయసులో కి వచ్చాకా తమకు బాగా నచ్చిన వారిని ఇష్టపడుతుంటారు అలాగే లవ్ చేస్తుంటారు కూడాఇక అప్పటి నుంచి వాళ్ళ మీద ఒకరకమైన పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుందిఅయితే మరి మనకు ఒకరి మీద శృంగారపరమైన కోరికలు ఫీలింగ్స్ ఎప్పుడు కలుగుతాయి??? ఎలా కలుగుతాయి??? నిజం చెప్పాలంటే ఒక్కోసారి మనకు పెద్దగా పరిచయం లేని అంతగా క్లోజ్ అవని వాళ్ళ మీద మనకు ఎందుకో శృంగార పరమైన ఆలోచనలు వస్తుంటాయిఅసలలా ఎందుకు జరుగుతుంది??? మన మనసు ఎందుకలా ఆలోచిస్తుంది?? అన్నది ఎప్పటికీ అర్థం కానీ ఒక పజిల్అయితే రీసెంట్ గా ఇలాంటి విషయాల గురించి లండన్ లో సెమినార్ లో రీసెర్చ్ పేపర్ ప్రెజెంట్ చేసారు. దాంట్లో ఎన్నో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయిఇప్పుడు మీకోసం   వివరాలు

1. మీ మూడ్ వల్లే అలా జరుగుతుంది!!!!
అసలు కారణం లేకుండా సడెన్ గా మీ మనసులో ఒకరి మీద శృంగారపరమైన కోరికలు కలగడం అన్నది మీరు అప్పుడు ఎలాంటి మూడ్ లో ఉన్నారు అన్న దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుందటఅంటే ఫర్ ఎగ్జంపుల్ మీరు అప్పుడే మాంచి రొమాంటిక్ మూవీ చూసారు దాంట్లో హీరో హీరోయిన్ మధ్య జరిగిన శృంగారం మీకు బాగా నచ్చేసింది అదే టైమ్ కు మీరు సడెన్ గా ఎవరో ఒక అమ్మాయినీ చూసారుదాంతో మీ మైండ్ ఆటో మేటిక్ గా సినిమాలో హీరో లాగా నేను కూడా అమ్మాయితో శృంగారం చేస్తే ఎంత బాగుంటుంది అని మీ మైండ్ అనుకుంటుందిదీంట్లో మీరు కావాలని చేసిన ఆలోచనలు ఏం ఉండవుకాకపోతే టైమ్ కి మీ మూడ్ ను బట్టి మీలో అలాంటి కోరికలు పుడతాయి…. ఇలా కేవలం కొత్త వ్యక్తుల మీద మాత్రమే కాదుమీ పార్టనర్ లేదా లవర్, మీ భార్య ఇలా మీకు క్లోజ్ గా ఉండే వారి మీద కూడా సడెన్ గా మీకు శృంగార పరమైన ఆలోచనలు వస్తుంటాయి.దీని వల్ల చెడు ఏం జరగదుకాకపోతే 24 గంటలు శృంగారం అంటే కొంచెం కష్టమేమో ఆలోచించుకోండి.

2. అభిప్రాయాలు కలవడం, ఒకేరకమైన వ్యక్తిత్వాలు!!!
మనం సేమ్ మనలాగే ఆలోచించే లేకపోతే మనలాంటి అభిప్రాయాలు ఉన్న వ్యక్తులతో చాలా ఈజీగా కలిసిపోతాం. సో అలా మనకు నచ్చిన వారి మీద శృంగారపరమైన కోరికలు కలగడం చాలా వేగంగా జరిగిపోతుంది. ఎప్పుడయితే మన మనసులో అవతలి మనిషి మీద ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుందొ అప్పుడే మనకు తెలియకుండానే వాళ్ళ మీద మనకు శృంగార పరమైన ఆలోచనలు వస్తుంటాయి. అలాంటి పర్సన్స్ కు ముందు మీరు మెంటల్ గా బాగా దగ్గరవుతారు ఎప్పుడయితే మెంటల్ గా మీరు వారికి దగ్గరవడం జరుగుతుందో అప్పుడే మీలో వారికి శారీరకంగా కూడా దగరవ్వాలి అన్న థాట్ ఖచ్చితంగా వస్తుంది.

3. అంత పర్ఫెక్ట్ కానీ వారి మీద కూడా మీకు ఫీలింగ్స్ కలుగుతాయి!!!!
కొంచెం ఫ్రాంక్ గా చెప్పలంటే మీకు ఒక పర్సన్ మీద శృంగారపరమైన కోరికలు కలగాలంటే వాళ్లేం అద్భుతంగా ఉండాల్సిన అవసరం లేదువాళ్ళలో ఎన్నో డిఫెక్ట్ లు, నెగిటివ్ పాయింట్స్ కూడా ఉంటాయిఅయినా మీద కూడా మీకు వారి మీద శృంగారపరమైన ఆలోచనలు వస్తుంటాయి కారణం చాలా సింపుల్శారీరక కలయిక అనేది ఒకరిలో ఉన్న డిఫెక్ట్ లను అంతగా పట్టించుకోదుఅసలు వాటిని ఒక అడ్డంకిగా ఎప్పుడూ చూడదుమీరు అనుకునే టైమ్ కు లేదా మీకు ముందే చెప్పి మీలో శృంగార పరమైన ఫీలింగ్స్ రావడం అన్నది జరగదు అదలా ఇన్స్తంట్ గా కలుగుతుంది.

4. ముందు ద్వేషిస్తారు…. తర్వాత ప్రేమిస్తారు!!!!
మీ లైఫ్ లో మీకు అందరు వ్యక్తులు చూడగానే లేదా వాళ్లతో పరిచయం అవగానే మీకు నచ్చరుమెల్లిగా వారితో జర్నీ స్టార్ట్ అయ్యాకా కూడా కొంత మంది నచ్చుతారుఅయితే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఒకరిని ముందు ఏదో కారణం వల్ల ద్వేషిస్తారు తర్వాతే ద్వేషం మెల్లిగా ప్రేమగా మారుతుందిఅలా ముందు మీరు ఒక వ్యక్తినీ శత్రువు అనుకుని తర్వాత వారి గురించి తెలుసుకుని వాళ్లతో ప్రేమలో పడతారుఅలాంటి వారి మీద కూడా మీకు శృంగారపరమైన ఆలోచనలు వస్తుంటాయి.

5. బాగా అందంగా ఆకర్షణీయంగా ఉండే వాళ్ళు!!!!
ఇది జగమెరిగిన సత్యంమీరు బయట ఎక్కడైనా బాగా అందంగా ఆకర్షణీయంగా ఉన్న వారిని చూస్తే సడెన్ గా మీలో వారి మీద శృంగారపరమైన కోరికలు వస్తాయిఇప్పుడున్న పరిస్థితుల్లో బయట చాలా మంది యూత్ కు ఇలాంటి థాట్ లు ఖచ్చితంగా వస్తాయి. ఇక్కడ సైకాలజీ పరంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ మనసు అందమైన దాన్ని దేన్నీ చూసినా అది కావాలని కోరుకుంటుందిఅది వస్తువు అయినా లేక మనిషి అయినా అలాంటి ఫీలింగ్స్ మీలో వస్తాయి. అందుకే ఎక్కువ మంది సినిమా హీరోలు హీరోయిన్ల తో శృంగారం లో పాల్గొన్నట్టు వాళ్లతో రొమాన్స్ చేసినట్టు కలలు వచ్చాయని చెపుతారుకొంత మందైతే సినిమా హీరో, హీరోయిన్స్ ఫోటోలు, వీడియోస్ చూస్తూ కూడా తాము వాళ్లతో శృంగారం చేసినట్టు ఊహించుకుంటారుదీనికి రీజన్స్ చాలా సింపుల్ వాళ్ళు బాగా అందంగా ఆకర్షణీయంగా ఉండడం దాంతో ఎలాగైనా అందాన్ని ఆస్వాదించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.

సో ఫ్రెండ్స్ అవండి మీకు తెలిసో తెలియకనో ఒకరి మీద శృంగారపరమైన ఆలోచనలు కలగడానికి కారణాలునిజం చెప్పాలంటే ఇలా ఆలోచనలు రావడం పెద్ద తప్పుడు విషయం ఏమీ కాదువయసులో ఉన్నప్పుడు లేకపోతే పిచ్చెక్కించే అందాన్ని చూసినా మీకు శృంగార పరమైన ఆలోచనలు రావడం కామన్సో దీని గురించి పెద్దగా టెన్షన్ పడకండిజస్ట్ చిల్!!!!

Related Articles

Stay Connected

0FansLike
2,990FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!