19.5 C
New York
Tuesday, September 28, 2021

శృంగారం తర్వాత అబ్బాయిలు ఏం మాట్లాడతారో తెలుసా??

మనిషికి కూడు, గూడు, బట్ట ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం కానీ మన ఇండియాలో అలా కాదు… చాలా మంది శృంగారం అనే పదం వినగానే ఉలిక్కి పడతారు అసలు దాని గురించి పబ్లిక్ గా మాట్లాడ్డానికి జంకుతారు. ఇదంతా ఒకప్పుడు ఇప్పుడు ఉన్న యువతరం అలా కాదు చాలా ఫాస్ట్ గా, ఓపెన్ గా వుంటున్నారు తమ శృంగార అనుభవాలు కూడా ఓపెన్ గా అందరితో షేర్ చేసుకుంటున్నారు. అయితే ఇండియాలో శృంగారం అయిపోయిన తర్వాత అమ్మాయిలు అబ్బాయిలు ఏం మాట్లాడుకుంటున్నారో అన్న విషయం మీద ఒక సర్వే చేస్తే ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసాయి. మరి వాటిలో కొన్ని మాటలైనా మీరెప్పుడైనా మీ గర్ల్ ఫ్రెండ్ తో చెప్పారా లేదా అనేది మీరే చెక్ చేసుకోండి…  ఆ ఇంట్రెస్టింగ్ విషయాలెంటో ఒకసారి చూద్దాం పదండి.

ఈ 21స్ట్ సెంచరీలో జనమంతా  అర చేతిలో ఉన్న సెల్ ఫోన్ లోనే అన్ని చూసేస్తున్నారు… ఇక యూత్ అయితే చెప్పక్కర్లేదు… ఫేస్ బుక్ నుంచి పోర్న్ సైట్స్ వరకు ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేస్తున్నారు… తాము టీనేజ్ లోకి అడుగు పెడుతూనే సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేయడంతో పాటు హగ్స్, కిస్ ల అకౌంట్స్ కూడా ఫాస్ట్ గానే స్టార్ట్ చేస్తున్నారు. ఒకసారి అమ్మాయి అబ్బాయి పరిచయమయ్యాకా కాఫీ షాప్స్ మొదలు మాల్స్, పబ్స్, సినిమా థియేటర్ట్స్ అంటూ వాళ్ళ లవ్ స్టోరీ కాలం కంటే వేగంగా పరిగెడుతుంది… అయితే వారి లవ్ స్టోరీ లో రొమాన్స్ చాప్టర్ ఓపెన్ చేయడమే లేట్ ఫ్రెంచ్ కిస్ లు పెట్టేసుకుంటు చాలా త్వరగానే సెక్స్ వరకూ వెళ్లిపోతున్నారు, వన్ నైట్ స్టాండ్ లు కూడా చేసేస్తున్నారు. చాలా లేత వయసులోనే ఘాటు రొమాన్స్ లతో అన్ని సుఖాలు అనుభవిస్తున్నారు. 

ఒక అమ్మాయి లేదా అబ్బాయి ఎంత ఫాస్ట్ గా తన పార్టనర్ కు ఫస్ట్ కిస్ పెడుతున్నారో అంతే ఫాస్ట్ గా ఫస్ట్ టైమ్ సెక్స్ చేసేస్తున్నారు. కుదిరితే తమ రూమ్స్ లోనే లేకుంటే ఫ్రెండ్స్ రూమ్స్ లలో ఫ్లాట్స్ లో, తమ శృంగార కోరికలను హ్యాపీగా తీర్చేసుకుంటున్నారు. అయితే వాళ్ళ  శృంగారం లో ఫోర్ ప్లే తో మొదలు పెట్టి ముందుకు వెళ్ళడమనే ఓల్డ్ మెథడ్స్ యే కాకుండా రఫ్ గా చేసే శృంగారం లతో కూడా రెచ్చిపోతుంటారు. ఒకసారి శృంగారం అవగానే అబ్బాయిలు తాము బాగా అడ్డిక్ట్ అయిన సెల్ ఫోన్ లలో మొఖాలు పెట్టీ సోషల్ మీడియా అప్ డేట్స్ చూడడంలో బిజీ అయిపోతున్నారట. అయితే కొంత మంది అబ్బాయిలు మాత్రం శృంగారం తర్వాత కూడా తమ పార్టనర్ తో మాట్లాడుతున్నారట!!!! 

మరి వాళ్లేం మాట్లాడుతున్నారో తెలుసా…. నా ఏజ్ జస్ట్ 19  నేను చాలా త్వరగానే శృంగారం చేశా అని గర్వంగా చేపుతారట మరికొందరు నీ బ్యాక్ చాలా బాగుందినీ స్ట్రక్చర్ అదిరిపోయింది  అని తమ గర్ల్ ఫ్రెండ్ కు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారట… ఇవే కాదు ఇంకా   నా హైట్ 6 ఫీట్ తెలుసా సో దాని సైజ్ కూడా పెద్దదే అని, నాకు ఓపిక లేదు నేను నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేయలేను, నువ్వు  అనుష్క శర్మ, అలియా భట్ మిక్స్ లా ఉన్నావ్, నా ఫోన్ ఎక్కడుంది?, అవును ఈరోజు ఏ వారం??, నువ్వు ఫొటోస్ లో బాగా హాట్ గా కనిపించావ్… నీతో శృంగారం చాలా బాగుంది,  నీ ఎక్స్ప్రెషన్ అదిరిపోయాయి, నా ఫోన్ కొంచెం ఛార్జింగ్ పెట్టవా?, మా ఇంట్లో నాకు మంచి సౌండ్ సిస్టమ్ ఉంది తెలుసా? , నాతో శృంగారం  బానే ఉందా నేను నిన్ను సాటిస్ ఫై చేసానా? నువ్వు కూడా పోర్న్ వీడియోస్ చూస్తావా? మనం అలా ట్రై చేద్దామా? ఫేస్ బుక్ లో పబ్లిక్ ఈవెంట్ ను ప్రైవేట్ ఎలా చేస్తారో నీకు తెలుసా? నాకు మా బాస్ కు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, యువర్ బూబ్స్ ఆర్ కూల్,  నాతో పాటు కరాటే క్లాస్ కు వస్తావా? నేను హీరోలా ఉన్నానా? నా ఫోన్ లాక్ నీ బర్త్ డే తెలుసా? 

నెక్స్ట్ టైం వేరే ఫ్లేవర్ కండోమ్స్ తెమ్మంటావా? అంటూ ఇలా చిలిపి ప్రశ్నలతో పాటు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను కూడా తమ గర్ల్ ఫ్రెండ్ లకు చెపుతున్నా రట… ఎలాంటి సిగ్గు, భయాలు లేకుండా సెక్స్ ను ఎంజాయ్ చేస్తున్న యూత్ శృంగారం  అయిపోయిన తర్వాత కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుంటూ తమ రిలేషన్ షిప్స్ ను బాగానే మేన్ టెన్ చేస్తున్నారు… ఏమయినా ఇప్పటి యూత్ రూటే సెపరేటు వాళ్లకు ఇష్టమైతే యే టైమ్ లో యే పనైనా చేస్తారు ఏదైనా మాట్లాడుతారు.

Related Articles

Stay Connected

0FansLike
2,960FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!