19 C
New York
Thursday, October 21, 2021

వెల్లుల్లి తింటే చాలు.. రెచ్చిపోవడం ఖాయం | Eat Garlic and No one Can stop You

మీ శృంగార జీవితాన్ని కొంచెం స్పైస్ అప్ చేసి మీ సెక్స్ లైఫ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్దామని మీకు అనిపిస్తుంటే దానికోసం మీరు ఏమేమో చెయ్యక్కర్లేదు. రెగ్యులర్ డైలీ లైఫ్ లోనే మీకు పనికొచ్చేవి బోలెడన్ని ఉంటాయి. అవేమిటో ఒక్కసారి చూసెయ్యండి మరి.

1. పండ్లుఅన్ని పళ్ళూ కాదండోయ్. అరటిపళ్ళూ, అవకాడోలూ, ఫిగ్స్ కి కోరికలని పెంచే పళ్ళుగా పేరుంది. అందుకని వీటిని రెగ్యులర్ గా మీ డైట్ లో భాగం చేసుకోండి. పైగా పళ్ళలో ఉండే మినరల్స్, విటమిన్స్ రక్తప్రసరణని వృద్ధి చేస్తాయి. అందువల్ల కూడా మీ సెక్స్ లైఫ్ హెల్దీ గా తయారౌతుంది.

2. వెల్లుల్లిఒక మంచి రొమాంటిక్ డిన్నర్ ప్లాన్ చేసుకున్నప్పుడు అందులో వెల్లుల్లి ఉండేలా చూసుకోండి. వెల్లుల్లి రక్తప్రసరణను పెంచుతుంది. ఇది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న మగవారికి బాగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి రెగ్యులర్‌గా మీ డిన్నర్‌లో వెల్లుల్లి ఉండేలా చూసుకోండి. డైలీ రొటీన్‌లో వెల్లుల్లి ఉంటే సెక్స్ పవర్ ఇంప్రూవ్ అవ్వడమే కాదు.. ఎంజాయ్ చేస్తారు. కూడా..

3. చాక్లెట్స్చాక్లెట్స్‌ని పిల్లలు ఎక్కువగా తింటారని అంటారు. వీటిని పెద్దలు తినడం వల్ల వారిలో కోరికలు గుర్రాలై పరుగెత్తుతాయి . అది రుచిగా ఉంటుందనే కాదు, అది తిన్నాక సెక్స్ ని బాగా ఎంజాయ్ చెయ్యగలుగుతారు. కాబట్టి రోజూ ఒక చిన్న చాక్లేట్ ని నోట్లో వేసుకోండి. తేడాని మీరే గమనించండి..

4. వైన్ఒక్క గ్లాస్ వైన్ మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది. దీంతో మీరు బెడ్ రూమ్‌లో ఎంజాయ్ చేస్తారు. రెండు గ్లాసుల వైన్ ఇంకో గ్లాస్ తాగడం బెటర్. అయితే, అంతకు మించి మాత్రం తాగకపోవడమే మంచిది. తరువాత మీరు సరిగ్గా సెక్స్ లో పాల్గొనలేరు కూడా. ఆల్కహాల్ ఎక్కువైన కొద్దీ క్లైమాక్స్ కి చేరుకోవడం కూడా కష్టమౌతుంది.

5. మంచి నిద్రమీరు ఎంత ఆరోగ్యం గా ఉన్నా మీరు కనక ఒత్తిడిలో ఉంటే అది మీ సెక్స్ లైఫ్ ని దారుణం గా దెబ్బ తీస్తుంది. యోగా గానీ, మెడిటేషన్ కానీ చేసి ఒత్తిడి తగ్గించుకుంటే మీ శృంగార జీవితం ఆనందంగా ఉంటుంది. దీంతో పాటుహాయిగా నిద్రపోండి..ఉరుకుల పరుగుల జీవితంలో సరిగ్గా నిద్ర పోడానికే టైం దొరకట్లేదు మనలో చాలామందికి. ఇలాంటి జీవితం సెక్స్ డ్రైవ్ ని చంపేస్తుంది. దానికి తోడు ఇంట్లో మంచం మీదున్న పెద్దవాళ్ళు కానీ, పసిపిల్లలు గానీ ఉన్నారంటే ఇంక చెప్పక్కర్లేదు. అలాంటప్పుడు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఒక చిన్న కునుకు తీయడానికి సందేహించకండి. మీకు తెలీకుండానే మీరు ఉత్సాహంగా తయారౌతారు.

6. కాన్ఫిడెన్స్  – మీ బాడీ గురించి మీరేమనుకుంటారో మీ సెక్స్ లైఫ్ కూడా అలాగే ఉంటుంది. మీ మీద మీకే కాంఫిడెన్స్ లేనప్పుడు మీరు సెక్స్ లైఫ్ ని ఎంజాయ్ చెయ్యలేరు. సరైన ఫుడ్ తినకపోవడం, ఎక్సర్సైజ్ చెయ్యకపోవడం వల్ల మీ మీద మీకు కాంఫిడెన్స్ పోతుంది. అందుకని మీలో మీకు నచ్చని వాటి కంటే మీకు నచ్చే వాటి మీద ఫోకస్ పెట్టండి. దాంతో ఆటోమేటిక్ గా మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది.మీ బంధానికి విలువనివ్వండి. బాగా గట్టిగా పోట్లాట జరిగిన రోజున సెక్స్ కి మూడ్ ఉండదు ఎవరికీ. మానసిక సాన్నిహిత్యం లేని శారీరక సాన్నిహిత్యం తృప్తినివ్వదు. పోట్లాటల వరకూ వెళ్ళకుండా మాటల దగ్గరే సమస్యని పరిష్కరించుకోడానికి చూడండి.ఇవన్నీ చేసినా కూడా మీ సెక్స్ డ్రైవ్ ఇంప్రూవ్ అవ్వలేదు అని మీకు అనిపిస్తుంటే ఒక సారి మీ డాక్టర్ ని కలవండి. సలహాలనీ సూచనలనీ పాటించండి. హ్యాపీగా ఉండండి.

Related Articles

Stay Connected

0FansLike
2,990FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!