8.6 C
New York
Friday, December 3, 2021

ఇవి పాటిస్తే .. దానిలో స్వర్గమే…మామూలుగా ఉండదు | Follow these tips for Heavenly Enjoyment

ఇవి పాటిస్తే .. దానిలో స్వర్గమే…మామూలుగా ఉండదు | Follow these tips for Heavenly Enjoyment

శారీరకంగా మానసికంగా వాళ్ళు సరిగా ఉండలేకపోతారు… అలాంటి సమయంలో వాళ్లు గనక శృంగారాన్ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటే అది అడియాసే అవుతుంది… ఎందుకంటే శృంగారంలో పాల్గొనాలి అనుకునే ఇద్దరు వ్యక్తులు కూడా మెంటల్గా ఫిజికల్గా ఎంతో అద్భుతంగా ఉండి తీరాలి అలాంటప్పుడే వాళ్ళ మధ్య జరిగే శృంగారం అన్నది అద్భుతంగా ఉంటుంది… అయితే అలా మీరు నిజంగా మీ శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే లైఫ్ లో మీరు పాటించవలసిన కొన్ని రూల్స్ ఉన్నాయి… ఒక విధంగా చెప్పాలంటే ఇవి ఎవరికీ తెలియని టాప్ సీక్రెట్స్ లాంటివన్నమాట… ఎందుకంటే చాలామంది శృంగారాన్ని ఎంజాయ్ చేయాలి అని మాత్రమే అనుకుంటారు కానీ దానికి అవసరమైన అర్హతలు మాత్రం వాళ్ళు ఎప్పటికీ సిద్ధం చేసుకోలేకపోతారు… ఎందుకంటే వాళ్లకి వాటి గురించి తెలియక పోవడమే ఒక ముఖ్య కారణం… సో మీ లైఫ్ లో శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేయాలి అంటే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?? మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి??  వంటి ఎన్నో ఆసక్తికర విషయాలు   మీకోసం…

1. ఎక్సర్ సైజ్!!!!

చాలామంది తమ డైలీ లైఫ్ లో ఎక్ససైజ్ అనేదాన్ని అస్సలు పట్టించుకోరు… శారీరకంగా తాము ఫిట్ గా ఉండటానికి వాళ్లు ఎలాంటి ప్రయత్నం చేయనప్పుడు తమ పార్టనర్ తో కలిసి శృంగారాన్ని ఎంజాయ్ చేయలేని పరిస్థితిలో ఉంటారు… అంటే మీరు మీ పార్టనర్ తో కలిసి శృంగారాన్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే రోజు ఖచ్చితంగా మీ బాడీకి శారీరక శ్రమ అనేది పెట్టుకోవాలి… రోజులో ఎంతో కొంత సేపు ఎక్సర్ సైజ్ లాంటివి చేయండి వీలయితే మీ పార్టనర్ తో కలిసి చేస్తే అప్పుడు ఇద్దరు కూడా మంచి ఇంట్రెస్ట్ తో చేస్తారు. 

2. మంచి ఆహారపు అలవాట్లు!!!!

మీరు మీ లైఫ్ లో రోజు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు అన్న విషయం కూడా మీ శృంగార జీవితాన్ని ఎఫెక్ట్ చేస్తుంది… ఎందుకంటే మీ ఆహారపు అలవాట్లు మీ ఆరోగ్యాన్ని సక్రమంగా ఉంచేందుకు హెల్ప్ అవుతాయి… మీరు మంచి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండగలిగితే మీ పార్టనర్ తో శృంగారం ఎంజాయ్ చేయడానికి మీకు అవకాశం దొరుకుతుంది… అదే గనుక మీ ఆహారపు అలవాట్లు సరిగా లేకపోతే మీకు ఆ ఛాన్స్ ఉండదు అన్న విషయం గుర్తుపెట్టుకోండి.

3. మీ డైలీ లైఫ్, స్ట్రెస్ టెన్షన్లు!!!!

పొద్దున లేచిన దగ్గర్నుంచి మళ్ళీ రాత్రి పడుకునే ముందు వరకు మీ డైలీ లైఫ్ ఎలా ఉంటుంది మీకు వచ్చే వర్క్ టెన్షన్ లు, స్ట్రెస్ లను మీరు ఎంత బాగా హ్యాండిల్ చేస్తారు అన్న దాని మీద కూడా మీ శృంగార జీవితం ఆధారపడి ఉంటుంది… ఎందుకంటే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరు అనవసరమైన టెన్షన్ పడి మానసికంగా శారీరకంగా అలసిపోతే మీరు మీ పార్టనర్ తో కలిసి శృంగారాన్ని ఎంజాయ్ చేయలేకపోతారు… అందుకే మీరు మీ డైలీ లైఫ్ లో ఎలా ఉంటారు ఎంత హ్యాపీగా ఉంటారు అన్న విషయం కూడా మీ శృంగార జీవితాన్ని డిసైడ్ చేస్తుంది.

4. మీ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోండి!!!!

మీరు నీట్ గా అందంగా ఆకర్షణీయంగా ఉండడం కాదు… మీ ఇల్లు మీ చుట్టుపక్కల పరిసరాలు కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోండి… ముఖ్యంగా మీ బెడ్ రూమ్ మీరు ఎంత అందంగా అద్భుతంగా ఉంచుకుంటే అంతగా మీ శృంగార జీవితాన్ని మీ పార్ట్నర్ తో కలిసి ఎంజాయ్ చేయగలుగుతారు…. ఎందుకంటే మీ సరౌండింగ్స్ కూడా ఫిజికల్ గా మెంటల్ గా మీ మీద ప్రభావం చూపిస్తాయి దాంతో ఆ ఎఫెక్ట్ మీరు మీ బెడ్ రూమ్ లోకి కూడా తీసుకెళతారు… ఇక అలాంటి పరిస్థితుల్లో మీరు మీ భార్యతో శృంగారం ఎంజాయ్ చేయడం అన్నది జరగని పని అని గుర్తుపెట్టుకోండి.

5. నెగిటివ్ ఆలోచనలు వద్దు!!!!

మీరు మీ పార్టనర్ తో కలిసి శృంగారాన్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే మీలో ఎట్టిపరిస్థితుల్లోనూ నెగిటివ్ ఆలోచనలు అసలు ఉండకూడదు… ఎందుకంటే మీలో నెగెటివ్ ఆలోచనలు ఉంటే అవి ఖచ్చితంగా మీ పాట్నర్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది… దాంతో ఇద్దరూ మెంటల్ గా డిస్టర్బ్ కావడమే కాకుండా మీ శృంగార కోరికలు తీర్చుకోవడానికి మీకు మీ బాడీ మైండ్ అస్సలు సహకరించవు అని తెలుసుకోండి. ముఖ్యంగా మీ మైండ్లో నెగిటివ్ ఆలోచనలతో కనుక మీరు శృంగారంలో పాల్గొనాలని ట్రై చేస్తే అది మీకు చాలా ప్రమాదం కొనితెస్తుంది అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి… ఎందుకంటే శృంగారం ద్వారా మీలో ఎంతో పాజిటివ్ వైబ్రేషన్స్, హ్యాపీనెస్ కలుగుతాయో మీరు నెగిటివ్ మైండ్సెట్ తో శృంగారం చేస్తే అది మీకు రివర్స్ లో పని చేస్తుంది.

సో ఫ్రెండ్స్ అవ్వండి మీరు మీ పార్టనర్ తో కలిసి శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే కచ్చితంగా ఇలాంటి సలహాలు సూచనలు మీ జీవితంలో పాటించాల్సి ఉంటుంది… ఎందుకంటే శృంగారం అనేది అందరి జీవితాల్లో ఒక ఇంపార్టెంట్ విషయం… దాని మీరు హాయిగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే కచ్చితంగా మీరు కూడా మీ లైఫ్ లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలి… అప్పుడే మీరు కానీ మీ పార్ట్నర్ గారి శృంగారంలో పాల్గొని స్వర్గసుఖాలనుభవిస్తారు. విష్ యూ ఆల్ ది బెస్ట్!!!!

Related Articles

Stay Connected

0FansLike
3,045FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!