21.9 C
New York
Tuesday, September 28, 2021

శృంగార సమయంలో అమ్మాయిల మనస్సులో ఆలోచనలు ఇవే

శృంగారం అనేది మనిషికి తిండి నిద్ర లాగా ఖచ్చితంగా కావల్సిన ఒక అవసరం…. వయసులో వచ్చాకా శృంగారం కోసం ఆడ మగ తేడా లేకుండా ఎవరి దేహమయినా పరి తపిస్తోంది… అయితే శృంగారం లో ఎప్పుడూ మగాళ్ళదే డామినేషన్ వుంటుంది… మగాడు శారీరకంగా బలవంతుడు కావడంతో …ఆమె మనస్సులో కోరిక ఏమిటి… అవసరం ఏంటి?? ఎలా అమ్మాయి శృంగారం కావాలని కోరుకుంటుంది… వాళ్ళు శృంగారం లో కోరుకునేది ఏంటి?? నిజంగా ఒక అమ్మాయి తో శృంగారం చేసిన ప్రతిసారీ అబ్బాయి తనని 100% శాటిస్ ఫై చేస్తున్నాడా?? ఇవన్నీ కేవలం అమ్మాయిలు మాత్రమే జవాబు చెప్పగల ప్రశ్నలు… అసలు మెన్ ….ఉమెన్ మధ్య జరిగే రతి క్రీడలో అంగ స్కలనం జరిగాక లేడీస్ ఫీలింగ్స్ వాళ్ళ తృప్తి గురించి అబ్బాయిలకు అసలు పట్టదని చాలా సర్వే లలో తేలింది… 

ముఖ్యంగా శృంగారం అనగానే తాము శాటిస్ ఫై అయితే అంతా అయిపోయినట్టే శృంగారం అనేది తమ ఆనందం కోసమే అని అబ్బాయిలు ఫిక్స్ అయ్యారని దానివల్ల తాము శృంగారం లైఫ్ ను అంతగా ఎంజాయ్ చేయలేకపోతున్నామని అమ్మాయిలు పెద్ద పెద్ద కంప్లైంట్ చేశారట… ఈ విషయాలన్నీ సేకరించిన ఢిల్లీ కి చెందిన ఒక ప్రైవేట్ సంస్థ అసలు శృంగారం లో అమ్మాయిలు ఏం ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు అన్న పాయింట్ మీద దేశ వ్యాప్తంగా సర్వే చేసిందట… దాంట్లో ఎన్నో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి… సో బాయ్స్ అసలు శృంగారం లో అమ్మాయిలకు ఏం కోరుకుంటారో మనం కూడా ఒకసారి తెలుసుకుందాం పదండి.


1. అమ్మాయిలకు కూడా శృంగారం ఎక్కువే కావాలట!!!

నిజంగా చాలా మంది అబ్బాయిలకు ఇది సర్ ప్రైజ్ విషయమే… అమ్మాయిలు రొమాన్స్ చేసేప్పుడు లేదా శృంగారం జరిగే సమయంలో ఎంతగా సిగ్గు పడ్డా వాళ్ళకు శృంగారం ఇంకా ఇంకా కావాలని అనిపిస్తుందట… మనది మేల్ డామినేటడ్ సొసైటీ అవడంతో మగాడి తృప్తి పడితే అక్కడితో శృంగారం ఆగిపోతుంది… కానీ అమ్మాయిలకు మాత్రం సరిపొదట… శృంగారం లో ఇంకొద్దిసేపు ఎంజాయ్ చేద్దాం అనుకుంటారట.


2. మెల్లగా మొదలు పెట్టండి… 

అసలు ముందు ఒక అమ్మాయితో రొమాన్స్ స్టార్ట్ చేసి శృంగారం వరకు వెళ్ళడం అంటే అదొక పెద్ద ప్రాసెస్… దానికి ఎంతో ఓపిక అమ్మాయి మనసులో ఏముంది అన్నది గమనించడం కావాలట… ముందు అబ్బాయిలు తమ మాటలతో మొదలు పెట్టాలట… అంటే డబల్ మీనింగ్ డైలాగ్స్, మెసేజ్ లలో శృంగారం గురించి డిస్కషన్స్ అవి చేయడం మొదలు పెట్టి ఆ తర్వతా చిన్నగా టచ్ చేయడం, కిస్ చేయడం అన్నవి చేస్తుంటే వాళ్ళు కూడా మెల్లిగా అబ్బాయితో శృంగారం మీద ఇంట్రెస్ట్ చూపిస్తారట.

3. రఫ్ శృంగారం కూడా ఇష్టమే!

అమ్మాయిలు రొమాన్స్ లో ఎంత slowi అయినా… వారికి రఫ్ శృంగారం అంటే కూడా బాగా ఇష్టపడతారట… సడెన్ గా వాళ్ళు ఊహించనప్పుడు ఫాస్ట్ గా మూవ్ అవుతూ తమ పార్టనర్ చేసే రఫ్ శృంగారం అమ్మాయిలని ఎంతో థ్రిల్ కు గురి చేస్తుందట.సో అబ్బాయిలు ఎప్పుడయినా మీరు సేఫ్ అనుకునే ప్లేసులో అమ్మాయితో రఫ్ శృంగారం చేసి మీ అమ్మాయి మనసును గెలిచేయండి తనని థ్రిల్ చేయండి.


4. వాళ్ళు శృంగారం వద్దు అంటే వద్దు అనే అర్థం!!!

అదేదో హిందీ సినిమాలో చెప్పినట్టు అమ్మాయిలు దేనికయినా నో అని చెపితే దాని అర్థం నో అనే… అదే శృంగారం దగ్గరకు వచ్చే సరికి ఒకసారి వాళ్ళు శృంగారం వద్దు అంటే అబ్బాయిలు అక్కడే ఆగిపోవాలట… అంతే కానీ వారిని బలవంత పెట్టకూడదు… ఒకవేళ బలవంతంగా అమ్మాయితో శృంగారం చేయాలని చూస్తే వారు తమ పార్టనర్ ను జీవితాంతం ఎప్పటికీ క్షమించరట… 


5. కేవలం మీ సంతృప్తి మాత్రమే కాదు వాళ్ళ సంతృప్తి కూడా ముఖ్యమే!!


శృంగారం లో పాల్గొన్న తర్వాత ఎంత మంది అబ్బాయిలు తను శృంగారం లో పాల్గొన్న అమ్మాయిని నువ్వు శాటిస్ ఫై అయ్యవా అని అడుగుతున్నాడు?? నిజం చెప్పాలంటే అలా అడిగే అబ్బాయిలు చాలా తక్కువ… సో అబ్బాయిలు ఇక నుంచి మీ పార్టనర్ సంతృప్తి పడిందా లేదా అనే విషయాన్ని ఒకసారి తనని అడగండి… ఒకవేళ ఆమె అవలేదు అంటే కంగారు పడకుండా శృంగారం లో మీరింకా ఏం చేస్తే లేక ఎలా తనతో శృంగారం చేస్తే తను శాటిస్ ఫై అవుతుంది అన్న విషయాల మీద డిస్కస్ చేయండి. చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు తమ శృంగారం లైఫ్ గురించి అసలు డిస్కస్ చేయడం లేడట దాని వలనే ఇద్దరి శృంగారం లైఫ్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయట.


6. డిఫరెంట్ శృంగారం కు కూడా అమ్మాయిలు రెడీనే!!!


కొంచం నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజమట… ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా శృంగారం ట్రై చేద్దాం అని అబ్బాయి అడిగితే ఏం అమ్మాయి అయినా వెంటనే యస్ అంటుందట… అమ్మాయిలకు కూడా డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్ లో శృంగారం ట్రై చేయాలని దానిలో ఉన్న అన్ని సుఖాలను అనుభవించాలని ఉబలాటపడుతుంటారట… కానీ తమ పార్టనర్ దగ్గరి నుంచి అలాంటి ప్రపోజల్స్ ఏవీ రాకపోవడం ఒకవేళ తాము అలాంటి శృంగారం కావాలని అడిగితే తమ గురించి చెడుగా అనుకుంటారేమో నని అసలు అడగరట… సో అబ్బాయిలు జస్ట్ ట్రై డిఫరెంట్ డిఫరెంట్ నెక్స్ట్ టైం… యువర్ పార్టనర్ విల్ లవ్ ఇట్!!!

7. మీ అంగం సైజ్ వాళ్ళకు అసలు మ్యాటర్ కాదు!!!

ఈ పాయింట్ ఎంతో మంది అబ్బాయిలకు ఒక కనువిప్పు లాంటిది… చాలా మంది అబ్బాయిలు తమ పెనిస్ అదే అంగం సైజ్ చిన్నగా ఉందని ఫీల్ అవడం తమ పార్టనర్ దాన్ని చూస్తే సిగ్గుగా ఫీల్ అవడం… అది పెద్దగా లేకపోతే తాము తమ పార్టనర్ ను సంతృప్తి పరచలేము అన్న అపోహలతో భయాలతో శృంగారం ను పెద్దగా ఎంజాయ్ చేయరట… కానీ అమ్మాయిలకు అసలు అబ్బాయిల అంగం సైజ్ గురించి ఎలాంటి పట్టింపులు లేవట… అబ్బాయి తమతో ఎలా శృంగారం చేస్తున్నాడు తమని ఎంత వరకు శాటిస్ ఫై చేస్తున్నాడు అన్నదే వాళ్ళు చూస్తారట… సో బాయ్స్ డోంట్ వర్రీ మీ అంగం సైజ్ కాదు మీరు తన్ని ఎంత బాగా శాటిస్ ఫై చేయగలరు అన్నదాని మీద ఫోకస్ పెట్టండి.


8. ఓరల్ శృంగారం కోరుకుంటారట!!!

మనం మోడరన్ వరల్డ్ లోనే ఉంటున్నా ఫారన్ దేశాల్లో ఓరల్ శృంగారం అనేది చాలా కామన్ విషయమే అయినా మన ఇండియాలో ఇంకా ఓరల్ శృంగారం అనేది చాలా శాతం మంది అబ్బాయిలకు కొంచెం ఇబ్బంది కలిగించే అంశం… అసలు అబ్బాయిలు ఓరల్ శృంగారం అన్న దానికి ఎక్కువ శాతం ఇంట్రెస్ట్ చూపించారట… దాంతో అది కావాలనే కోరిక ఉన్నా కూడా అమ్మాయిలు దాని గురించి తమ పార్టనర్ దగ్గర డిస్కస్ చేయరట. నిజం చెప్పాలంటే ఓరల్ శృంగారం చేయడం వల్ల అమ్మాయిలు ఒక రేంజ్ లో శాటిస్ ఫై అవుతారట ఒక్కోసారి ఓరల్ శృంగారం వల్లే అమ్మాయిలకు భావ ప్రాప్తి కలుగుతుందట. అందుకే అబ్బాయిలు ఓరల్ శృంగారం కూడా శృంగారం లో ఒక పార్ట్ అనుకోండి సిగ్గు పడకుండా ఇబ్బంది అనుకోకుండా మీ పార్టనర్ తో కలిసి ఓరల్ శృంగారం లో పాల్గొంటే అమ్మాయి శాటిస్ ఫై అవడంతో పాటు మీ శృంగారం లైఫ్ అద్భుతంగా ఉండడంతో పాటు మీ లవ్ లైఫ్ కూడా బాగుంటుంది.


సో ఫ్రెండ్స్ అవండి శృంగారం గురించి అమ్మాయిలు ఏం ఫీల్ అవుతారు అసలు శృంగారం జరిగెప్పుడు వాళ్ళ మనసులో ఏం ఆలోచిస్తారు?? అబ్బాయిల దగ్గరి నుంచి శృంగారం లో ఏమేం కోరుకుంటారు అన్న ప్రశ్నలకు సమాధానాలు చూసారు కదా ఇక నుండి మీ పార్టనర్ ఇష్టాన్ని బట్టి తనతో శృంగారం లో పాల్గొంటే అది మీ ఇద్దరికీ కూడా మంచిదే!!!!

Related Articles

Stay Connected

0FansLike
2,960FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!