12.8 C
New York
Tuesday, October 19, 2021

అవి చూస్తూ మీ పార్టనర్ కు దొరికిపోతే..ఎలా డీల్ చేయాలి | How to Deal With Your Partner

ఈరోజుల్లో పోర్న్ వీడియోస్ చూడడం అన్నది చాలామంది యూత్ లో ఉన్న అలవాటేఅరచేతిలో సెల్ ఫోన్ దాంట్లో అన్లిమిటెడ్ డేటా ఇక వాళ్ళు హ్యాపీ గా పోర్న్ వీడియోస్ చూసుకోవడానికి అడ్డంకి అంటూ ఏముందిఅయితే పోర్న్ వీడియోస్ చూడడం అన్నది మొదలుపెట్టాక మెల్లిగా అది వ్యసనంలా కూడా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా ప్రేమ లో ఉన్నవారు కానీ లేకపోతే ఏదైనా రిలేషన్షిప్ లో ఉన్న వారు కానీ పోర్న్ వీడియోస్ చూస్తూ తమ పార్టనర్ కు దొరికిపోవడం అన్నది చాలా ఇబ్బంది కలిగించే విషయంఅయితే అలా ఇప్పటికే చాలామంది జీవితాల్లో జరిగిందిపోర్న్ వీడియోస్ చూస్తూ తమ పార్టనర్ కు దొరికినప్పుడు తామేదో నేరం ఘోరం చేసినట్టు చాలామంది ఫీలవుతారుఅవతల వాళ్ళు కూడా అదొక తప్పు అన్నట్టుగా చూస్తారు. అయితే ఇలా అందరి యూత్ లానే తన గర్ల్ ఫ్రెండ్ తో డేటింగ్ లో ఉన్న రాకేష్ కూడా ఒకసారి పోర్న్ వీడియోస్ చూస్తూ తన పార్టనర్ కు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడట. ఆతర్వాత వాళ్ళిద్దరి మధ్య ఎన్నో గొడవలు జరిగినప్పటికీ రాకేష్ కొంచెం తెలివిగా ఆలోచించి మళ్ళీ తమ బంధాన్ని నిలబెట్టుకున్నాడట. అలాగే చాలామంది దొరికిపోయే అవకాశం ఉంది కాబట్టి అలాంటి పరిస్థితి ఎదురైతే ఏం చేయాలి అన్న దాని మీద రాకేష్ తన పర్సనల్ బ్లాగులో వివరంగా అన్ని విషయాలు షేర్ చేసుకున్నాడుఇప్పుడు మీకోసం రాకేష్ షేర్ చేసుకున్న విషయాలు

1. దాన్ని ఇంకా సీక్రెట్ గా ఉంచకండి!!!!

పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఉంది అన్న సామెత చెప్పినట్టు మీరు ఒకసారి పోర్న్ వీడియోస్ చూస్తూ మీ పార్టనర్ కు దొరికిపోయిన తర్వాత ఇంకా సీక్రెసీ అనేదాన్ని మెయింటెన్ చేయకండి…. ఒకవేళ మీరు చూడాలనుకుంటే తన ముందే ధైర్యంగా చూడండి. ఎందుకంటే మీరు వీడియోస్ చూస్తున్నారు అన్న విషయం మీ పార్టనర్ కు తెలిసి పోయిన తర్వాత తన నుంచి ఇంకా విషయాన్ని దాచి పెట్టడం మీరు సీక్రెట్ గా పని చేయడం అంత మంచిది కాదు…. ఎలాగో మీ పార్టనర్ కి మీరు వీడియోస్ చూస్తున్నారు అన్న విషయం తెలిసి  తన లోపల మీ మీద ఎప్పుడూ అనుమానం ఉంటుందిసో తన అనుమానాన్ని మీరు ఇంకా పెద్దదిగా చేయకుండా మీకు అవి చూడాలి అనిపించినప్పుడు తన ముందే చూసేయండి అప్పుడు మీ పార్టనర్ కి కనీసం మీరు అది చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్న విషయం అయినా బాగా అర్థం అవుతుంది.

2. మీరెందుకు పోర్న్ చూస్తున్నారో చెప్పండి!!!!

ఇది వినడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించినా నిజంగా మీకు మంచి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తికి దేనిమీదైనా ఇంట్రెస్ట్ ఉందంటే లేదా వాళ్ళు ఏదైనా పని చేయడానికి ఇష్టపడుతున్నారు అంటే వారికి దాని మీద ఎంతో కొంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకే మీరు కూడా ఒకసారి మీ పార్టనర్ ని కూర్చుండబెట్టి అసలు మీరు ఎందుకు పోర్న్ వీడియోస్ చూడాలి అనుకుంటున్నారు అనే విషయాన్ని తనకి వివరంగా చెప్పడానికి ప్రయత్నించండి. మీకు వీడియోస్ లో ఉన్న అమ్మాయిలు నచ్చో లేదా మీరు కూడా అలా చేయాలి అనుకోనో వీడియోస్ చూస్తున్నాను అన్న విషయం వాళ్ళకి బాగా అర్థం అవుతుంది. ఒకవేళ వారు కొంచెం ఆలోచిస్తే మీ అలవాటును పెద్దగా తప్పు పట్టకపోవచ్చుకాకపోతే మీరు పోర్న్ వీడియోస్ కు బానిసలు అయ్యే విధంగా మారడం మాత్రం మీ పార్టనర్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. అన్ని రకాలుగా ఆలోచించి మీ పార్ట్నర్ మిమ్మల్ని అర్థం చేసుకుంటే సూపర్మీరు మీకు ఇష్టం వచ్చినప్పుడు పోర్న్ వీడియోస్ చూసుకోవచ్చుఒకవేళ మీరు అలా చూడటం తనకి ఇష్టం లేదు దాన్ని మానేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే మీరు కూడా ఒకసారి తన సైడ్ నుంచి ఆలోచించి వాటిని చూడకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే పోర్న్ వీడియోస్ అంటే మీకు మీ పార్టనర్ తో రిలేషన్ షిప్ ముఖ్యం అనే విషయాన్ని బాగా గుర్తు పెట్టుకోండి.

3. మీకు శృంగారం గురించి ఏవైనా థాట్స్ ఉంటే తనతో షేర్ చేసుకోండి!!!!

పోర్న్ వీడియోస్ చూసే చాలా మంది తాము కూడా తమ పార్టనర్ తో అలా చేయాలని అనుకుంటారు అన్నది వాస్తవంఅయితే అదంతా నిజం కాదు పూర్ణ వీడియోస్ లో చూపించినట్టుగా మీరు మీ జీవిత భాగస్వామితో శృంగారం చేయడం అది నీకు మీ పార్టనర్ కి కూడా అంత మంచిది కాదుపోర్న్ వీడియోస్ లో చూపించినట్టు వైల్డ్ గా శృంగారానికి ఒప్పుకోక పోవచ్చు లేదా మీ మైండ్ సెట్ కి కూడా అది కరెక్ట్ అవ్వకపోవచ్చు. ఒకసారి మనం గొప్పగా ఉంటుంది అనుకున్నది కూడా తర్వాత మనకి చాలా అసహ్యంగా అనిపిస్తుందిముందు పోర్న్ వీడియోస్ లో చూపించినట్టుగా శృంగారం చేయాలి అన్న ఆలోచనను పక్కన పెట్టి మీ పార్ట్నర్ తో కలిసి మీరు  శృంగారాన్ని ఇంకో విధంగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఒకసారి తనని కూర్చుండబెట్టి అన్ని వివరంగా మాట్లాడండిమీకు ఇలా చేయాలని ఇంట్రెస్ట్ వుంది అని చెప్పండిఒకవేళ తను ఒప్పుకుంటే ప్రయత్నించండిఅలా కుదరదు అని చెప్తే మీరు కూడా తన నిర్ణయాన్ని గౌరవించండి. ఎందుకంటే శృంగారం చాలా సెన్సిటివ్ గా డీల్ చేయాల్సిన విషయం దాన్ని అందరూ ఒకేలా చూడక పోవచ్చు.

4. సరదాగా తీసుకోండిఇద్దరూ ఎంజాయ్ చేయండి!!!

ముందే చెప్పుకున్నట్టు పోర్న్ వీడియోస్ చూడడం అన్నది మీరు చేస్తున్న పెద్ద క్రైమ్ ఏమి కాదుఒకవేళ మీ పార్టనర్ కు కూడా వీడియో చూడడం ఇష్టం ఉంది అని చెబితే ఇద్దరూ కలిసి చూడండిసరదాగా అవి చూస్తూ నవ్వుకోండిజోక్స్ వేసుకోండిఅసలు పోర్న్ వీడియోస్ అనే విషయాన్ని లైట్ గా చూడండి దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకండి. పోర్న్ వీడియోస్ చూడటం అనే అలవాటు ఇద్దరి మధ్య ఎలాంటి ఇబ్బందులు తీసుకురాదు అనిపిస్తే దాన్ని కంటిన్యూ చేయండిఒకవేళ దాని వల్ల మీ మధ్య ఏమైనా సమస్యలు వస్తాయి అనిపిస్తే మాత్రం వెంటనే పోర్న్ వీడియోస్ చూడటం మానేయండి.

సో ఫ్రెండ్స్ అవండి మీరు పోర్న్ వీడియోస్ చూస్తూ మీ పార్టనర్ కు దొరికిపోతే పరిస్థితిని ఎలా డీల్ చేయాలి దాని నుంచి ఎలా తప్పించుకోవాలి అన్న విషయాల మీద రాకేష్ మీకు ఇచ్చిన సలహాలు సూచనలు. మనం ఒక పని చేస్తున్నప్పుడు అది తప్పా కరెక్ట్ అన్నది చాలా వరకు మన మనసుకి తెలిసిపోతుందిఫోన్ వీడియోస్ చూడడం అన్నది మీకు సరదాగా అనిపిస్తే చూడండి తప్పులేదుకానీ అది మీకు మీ పార్టనర్ కి మధ్య ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేదిలా ఉంటే వెంటనే దాన్ని మానేయండిమీకు మీ పార్టనర్ కి మంచి చేయని ఎలాంటి అలవాటును కూడా మీరు ఎంకరేజ్ చేయకండి

Related Articles

Stay Connected

0FansLike
2,985FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!