11.3 C
New York
Saturday, October 23, 2021

ట్విట్టర్ ఆగడాలు భారత్లో కూడా క్రమంగా పెరిగిపోతున్నాయి

ప్రధాని మోదీ మొదలు పెట్టిన ఆత్మనిర్భర్ భారత్ ఇప్పుడు ఎన్నో సత్ఫలిత్తాలని ఇస్తుంది.. భారతీయులు రూపొందించిన ”కూ” అనే సోషల్  మీడియా యాప్ ను ఇప్పుడు నైజీరియాలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.. కొన్ని రోజుల క్రితం నైజీరియా ప్రభుత్వం ట్విట్టర్ పై ban విధించింది.. నైజీరియా అధ్యక్షుడు ట్వీటును లెక్కచేయకుండా.. ట్విట్టర్ ఎలాంటి పర్మిషన్ లేకుండా డిలీట్ చేయడంతో నైజీరియా ఈ బాన్ నిర్ణయం తీసుకుంది.. 

ట్విట్టర్ ఆగడాలు భారత్లో కూడా క్రమంగా పెరిగిపోతున్నాయి.. కొన్ని రోజుల క్రితం నుంచి ట్విట్టర్ కేంద్ర, ప్రభుత్వం మధ్య కోల్డ్ వార్ పరిస్థితి నెలకొని ఉంది.. భారత్ నిబంధనలను పాటించేది లేదని ట్విట్టర్ తేల్చి చెప్పడంతో వివాదం మొదలైంది.. అంతే కాకుండా ఇటీవల ఉప రాష్ట్ర పతి వెంకయ్య నాయుడు ట్విట్టర్ అకౌంట్ పై blue tick ను తొలగించింది.. దీనిపై సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తడంతో తిరిగి blue tick ను చేర్చింది. ఇప్పటికే ట్విట్టర్ను పద్దతి మార్చుకోమని లాస్ట్ వార్నింగ్ ఇచ్చింది మోడీ ప్రభుత్వం.. ట్విట్టర్ వెనక్కి తగ్గక పోతే.. బాన్ చేసే యోచనలో ఉంది కేంద్రం..

ట్విట్టర్ బాన్ అయితే ప్రత్యామ్నాయంగా ”కూ” అనే ట్విట్టర్ తరహా యాప్ ఉంది.. ఇప్పటికే ఈ యాప్కి 60 లక్షల మంది subscribers  ఉన్నారు..  నైజీరియాతో పాటు  , మ్యాన్మార్లో, nepal, peru, philippines లో  కూడా భారతీయులు రూపొందించిన యాప్ పాపులారిటీ పొందుతూ ఉంది .. ప్రధాని మోదీ సారధ్యంలో..  భారత్ అభివృద్ధి పదం లో దూసుకు పోతోంది అనడానికి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి

Related Articles

Stay Connected

0FansLike
2,992FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!