23.2 C
New York
Tuesday, September 21, 2021

ఈ లక్షణాలు కనిపిస్తే మీ బాయ్ ఫ్రెండ్ “గే” అని ఫిక్స్ అవ్వండి!!!!

సిక్స్ ఫీట్ హైట్, మంచి కలర్, సినిమా హీరో లా వుంటాడు ఇలాంటివన్నీ తమ బాయ్ ఫ్రెండ్ గురించి అమ్మాయిలు తమ ఫ్రెండ్స్ దగ్గర లేకపోతే తమ కొలీగ్స్ దగ్గరనో గర్వంగా చెప్పుకునే మాటలు… అయితే ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే అలా ఉండే అబ్బాయిల్లో కూడా గే లు ఉన్నారని రీసెంట్ గా జరిగిన ఒక సర్వే లో తెలిసింది… అమ్మాయిలు బహు పరాక్ మీరు లవ్ చేస్తున్న లేదా రిలేషన్ షిప్ లో ఉన్న అబ్బాయి అసలు గే అవునో కాదో మీకు తెలిసి ఉండక పోవచ్చు కానీ ఈ సర్వే లో చెప్పిన పాయింట్స్ గురించి ఒక్కసారి మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా మీ బాయ్ ఫ్రెండ్ గే అవునో కాదో ఎవరి సహాయం లేకుండా మీరే కనిపెట్టేయగలరు… మరింకెందుకు ఆలస్యం a సర్వే విశేషాల్ని తెలుసుకుందాం పదండి…

1. సెక్స్ లో ఎక్స్ పెరి మెంట్స్ చేస్తారు!!!!!

నిజానికి గే లక్షణాలు ఉన్న అబ్బాయిలు ఎవరూ కూడా బయటకు అలా కనిపించరు… సైలెంట్ గా ఉంటారు అమ్మాయితో శృంగారం చేస్తున్నా కూడా సీక్రెట్ గా గే పార్టనర్స్ కోసం వెతుకుతూ ఉంటారు… తమ లాంటి వాళ్ళు దొరకగానే తమ పార్టనర్ కు కూడా డౌట్ రాకుండా దొరకకుండా అన్ని విధాలా అప్రమత్తంగ ఉంటారు. ఇక అమ్మాయితో శృంగారం చేసిన ప్రతిసారి కొంచెం విచిత్రంగా బిహేవ్ చేస్తారు డిఫరెంట్ గా శృంగారం చేయడానికి ఇష్ట పడతారు.

2. అతను అబ్బాయిలకు అట్రాక్ట్ అవుతాడు!!!!

అమ్మాయిలు అంత జాగ్రత్తగా గమనిచరు కానీ గే అయిన ఏ అబ్బాయి అయినా అందంగా ఆకర్షణీయంగా ఉండే మరో అబ్బాయిని ఎక్కువగా ఇష్ట పడతారు అయితే ఇక్కడ అతన్ని తమ ఫ్రెండ్ లాగానే లేక బ్రదర్ లా ఫీల్ అవుతున్నారు అనుకుని అమ్మాయిలు కూడా పెద్దగా వారి మీద డౌట్స్ ఏం పెట్టుకోరు… ఇక్కడే వాళ్ళ పని చాలా సులువు అవుతుంది. తమతో బాగానే వుంటాడు రొమాన్స్ శృంగారం కూడా బాగానే చేస్తారు దాంతో కలలో కూడా తమ బాయ్ ఫ్రెండ్ గే అన్న అనుమానం ఏం అమ్మాయికి కూడా రాదు. ఇలాంటప్పుడే అతను అబ్బాయిలతో అసలేం ఏం మాట్లాడుతున్నాడు ఎలా వుంటున్నాడు చూపుల్లో ఏమైనా తేడా ఉందా అన్న విషయాల్ని జాగ్రత్తగా గమనించాలట.

3. అతని అందం గురించి ఎక్కువ కేర్ తీసుకుంటాడు!!

ఇది కొంచెం ఆశ్చర్యకరమైన విషయం… ఎందుకంటే ఏ అబ్బాయి అయినా అందంగా ఆకర్షణీయంగా కనపడాలని ఖచ్చితంగా కోరుకుంటాడు. అలాంటిది ఆ విషయంలో ఎందుకు అతని మీద అనుమానం రావాలి అన్న డౌటు అమ్మాయిలకు రావొచ్చు అయితే గే అయిన ఏ అబ్బాయి అయినా వారి డ్రెస్సింగ్, తయారయ్యే విధానం ఇలాంటివన్నీ కొంచం మామూలు అబ్బాయిలతో పోల్చుకుంటే ఎక్కువగా వుంటాయట… సో అమ్మాయిలు మీ బాయ్ ఫ్రెండ్ ఎలా వుంటున్నాడు అతని అందం గురించి ఎలాంటి కేర్ తీసుకుంటున్నాడు తన నడక… మాట్లాడే విధానం ఇవన్నీ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయమని చెపుతున్నారు ఆ సర్వే చేసిన వాళ్ళు.

4. వేరే అమ్మాయిల్ని అసలు పట్టించుకోడు!!!!

మీరు పక్కన ఉండగా ఇంక వేరే అమ్మాయిల్ని ఎందుకు చూస్తాడు అన్న మీ నమ్మకం మంచిదే కావొచ్చు అయితే గే అయిన అబ్బాయిలు మీరు కాకుండా ఇంకో అమ్మాయిని కాదు అబ్బాయిలను చూస్తూ వుంటాడు కాబట్టి మీకు అసలు తన మీద ఎలాంటి డౌట్ రాదు పైగా ఆయన శ్రీ రామ చంద్రుడు అనుకుని మీరు పొరబడే అవకాశం కూడా ఉంది. అందుకే మీ బాయ్ ఫ్రెండ్ తో కలిసి మీరు బయటకు వెళ్ళినప్పుడు అతను వేరే అమ్మాయిల్ని చూడకుండా అబ్బాయిలను ఏమైనా చూస్తున్నాడా అన్న విషయాన్ని ఒకసారి గమనించమని చెపుతున్నారు.

5. గే అనే టాపిక్ వస్టే భయపడతారు, టెన్షన్ పడతారు

అదేంటి వాళ్ళు గే అయినప్పుడు ఆ టాపిక్ వస్తే ఎందుకు భయపడతారు అని డౌట్ పడకండి… అతను గే అని అతనికి తప్పా మీకు తెలియదు… దాంతో ఆ టాపిక్ వచ్చినప్పుడు తను గే అనే విషయం భవిష్యత్తులో అయినా మీకు తెలిసి పోతుందేమో అని భయపడతారు… ఇన్ని రోజులు మీకు తము గే అనే విషయం గురించి తెలియకుండా జాగ్రత్త పడినా కూడా ఇప్పుడు తము మీకు దొరికితే ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలియక టెన్షన్ పడతాడు. 


సో గర్ల్స్… అవండి మీ బాయ్ ఫ్రెండ్ గే అవునో కాదో తెలుసుకోవడానికి మీరు అతనికి తెలియకుండా సీక్రెట్ గా అబ్జర్వ్ చేయమని ఆ సర్వే లో చెప్పిన విషయాలు. ఒకవేళ మీకు గనక మీ బాయ్ ఫ్రెండ్ గే నేమో అన్న అనుమానం వస్తే మాత్రం ఖచ్చితంగా అది నిజమో కాదో తెలుసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే అతను గే అయ్యి కూడా మీతో రిలేషన్ షిప్ లో వుండడానికి ట్రై చేస్తే అది మీ ఇద్దరి జీవితాలకు కూడా చాలా ప్రమాదం!!!!

Related Articles

Stay Connected

0FansLike
2,952FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!