23.2 C
New York
Sunday, September 19, 2021

పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని ప్రశ్నించిన ప్రతి ఒక్కరికి ఇదే మన సేన కౌంటర్

జనసేన పార్టీని నేరుగా ఎదురుకోలేక పవన్ పై పర్సనల్ అటాక్స్ మొదలు పెట్టారు.. పవన్ వ్యక్తిత్వాన్ని చెడుగా  ప్రచారం చేసి ఆయనకున్న ఆధరణని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.. పవన్ ఆవేశపరుడని ఒకరు.. త్వరలో పార్టీ కలిపేస్తాడని ఒకరు.. ప్యాకేజీలు, సినిమాలు అంటూ విష ప్రచారం మొదలు పెట్టారు.. ఇవే కాకుండా   paid  ఆర్టిస్టులలాగా paid  సెలెబ్రిటీలని రంగంలోకి దించి పవన్ పై విమర్శలు చేయిస్తున్నారు.. 

పవన్ రాజకీయ పార్టీ పెట్టినప్పుడు.. తిరిగి మల్లీ సినిమాల్లోకి ఎందుకు వచ్చాడని కొందరు ఫేక్ మేధావుల ప్రశ్న.. సమాజంలో ఎవరికి వారు ఆదాయ మార్గాన్ని చూసుకున్నటుగా పవన్ ఆదాయం కోసం సినిమాలు చేస్తున్నాడు.. అది ఆయన వృత్తి కూడా.. ఇతర రాజకీయ నాయకుల్లా పవన్ కి అవినీతి సామ్రాజ్యాలు.. పెద్ద కంపెనీలు లేవు.. అదే కాకుండా ఒక పొలిటికల్ పార్టీ నడిపించాలన్న నిలదొక్కుకోవాలన్నా ఇప్పటి పరిస్థితుల్లో అంత సామాన్య విషయం కాదు.. సినిమాల్లో నటించడం అనేది పవన్ వృత్తి అయితే.. రాజకీయ పార్టీని స్థాపించి ప్రజలకు సేవ చేయడం ఆయన లక్ష్యం.. జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం విభిన్నమైనదే.. దేశంలో ఎందరో సినీ తారలు రాజకీయాల్లోకి రావాలనుకున్నా కొందరే అడుగులు వేసి విజయాన్ని సాధించారు.. మిగిలిన అనేక మంది రాజకీయ ఎంట్రీ తరువాత వారి సినీ కెరీర్ కొంత దెబ్బ తిన్నది.. పవన్ కి ఇవన్నీ తెలిసినా తన కెరీర్ గురుంచి ఆలోచించకుండా సేవ చేయడానికి జనసైనికుడిగా ఎదిగాడు.. ఎప్పటికప్పుడు అన్యాయాన్ని ఎదిరిస్తూ.. ప్రశ్నిస్తూ ఉన్నాడు..

Related Articles

Stay Connected

0FansLike
2,945FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles