21.9 C
New York
Tuesday, September 28, 2021

తండ్రికి తగ్గ తనయుడి గా అటు వ్యాపారం ఇటు రాజకీయాన్ని చేస్తున్న నారా లోకేష్

చంద్రబాబు నాయుడు పరిచయం అవసరం లేని పేరిది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ రాజకీయాలకు సైతం చంద్రబాబు పరిచయం. తన తెలివితో విద్యార్థి నాయకుడిగా మొదలైన తన నాయకత్వ ప్రస్థానం దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేదిగా ఎదిగింది. బాబు కేలవం తను మాత్రమే ఎదగడం కాదు తనతో పాటు ఎందరికో రాజకీయ జీవితం ఇచ్చారు. అంతే కాదు యువనాయకులను రాజకీయాలకు పరిచయం చేసారు. ఈ నేపథ్యంలో తన కొడుకు నారా లోకేష్ ని సైతం రాజకీయాలకు పరిచయం చేసారు. కానీ లోకేష్ ని బలవంతంగా రాజకీయాల్లోకి తీసుకురాలేదు. లోకేష్ లో ఉన్న సేవ గుణం, సమాజం పట్ల అవగాహన తో లోకేష్ రాజకీయాల్లోకి రావాలి అనుకుంటే చంద్రబాబు ప్రోత్సాహించారు. అయితే లోకేష్ రాజకీయాలకు పనికి రాడని, లోకేష్ రాజకీయాలకు చంద్రబాబు రాజకీయాలకు పోలిక లేదని కొందరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు లోకేష్ గురించి మాట్లాడేవారు వారు ముందు వాళ్ళు పనికి వస్తారా రారా, అనేది ఆలోచించాలి. అయితే లోకేష్ కి చంద్రబాబు రాజకీయాలకు పోలిక లేదు అనేవారికి కొన్ని విషయాలు సమాధానాలుగా చెప్తున్నాయి.NTR Memorial Trust లో మెంబర్స్ లో నారా లోకేష్ ఒక్కరిగా NTR Trust ద్వారా “ఆరోగ్య సంరక్షణ”అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనిని పేద ప్రజలు, వారి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకొనుటకు, వారి అవసరాలకు అనుగుణంగా మంచి ఆరోగ్య సేవలను అందించుటకు ఉపయోగపడే కార్యక్రమంగా రూపొందించారు. ఇది గ్రామీణ, పట్టణ ప్రజలకు చేరువయ్యే కార్యక్రమం. ఆయన బ్లడ్ బ్యాంకులు, హెల్త్ క్యాంపులు మొబైల్ క్లినిక్స్, నేత్ర శిబిరాలు నిర్వహిస్తున్నాడు నారా లోకేష్.తెలుగుదేశం పార్టీ 2009 ఎన్నికల మెనిపేస్టొలో పె నగదు బదిలీ పథకమును లోకేష్  అభివృద్ధి చేశారాని చంద్ర బాబు నాయుడు తెలిపాడు. ఆ తర్వాత నారా లోకేశ్ మొట్టమొదట 2013 మే నెలలో TDP పార్టీలోకి రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. తెలుగుదేశం పార్టీ యువజన విభాగానికి నాయకత్వం వహించాడు నారా లోకేష్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత, 2014 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో TDP పార్టీలో తండ్రి చంద్రబాబు నాయుడుతో పాటు కలసి, పార్టీ  అధికారంలోకి రావడంలో లోకేష్ కీలకంగా వ్యవహరించారు.తెలుగుదేశం పార్టీ 2009 ఎన్నికల మెనిపేస్టొలో పె నగదు బదిలీ పథకమును లోకేష్  అభివృద్ధి చేశారాని చంద్ర బాబు నాయుడు తెలిపాడు. ఆ తర్వాత నారా లోకేశ్ మొట్టమొదట 2013 మే నెలలో TDP పార్టీలోకి రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. తెలుగుదేశం పార్టీ యువజన విభాగానికి నాయకత్వం వహించాడు నారా లోకేష్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత, 2014 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో TDP పార్టీలో తండ్రి చంద్రబాబు నాయుడుతో పాటు కలసి, పార్టీ  అధికారంలోకి రావడంలో లోకేష్ కీలకంగా వ్యవహరించారు.తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు మూడు ఏళ్ల వరకు ఎటువంటి పదవి చేపట్టలేదు. తర్వాత 2017 మార్చి 30లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి లోకేష్ ఎన్నికై, మంత్రి గా భాద్యతలు చేపట్టి, ఐటీ (IT) శాఖ తో పాటు ఇతర శాఖలను లోకేష్ సమర్థవంతంగా నిర్వహించారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు 8 ఐటీ కంపెనీలను లోకేష్ ప్రారంభించాడు.మంత్రి గా తను చేసిన పనులకు గాను 2018లో పరిపాలన సృజనాత్మక, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేవారికి అందించే అబ్దుల్ కలాం ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్ పురస్కారంతో పాటు ఇతర అవార్డులను లోకేష్ అందుకున్నారు. వ్యాపార రంగం తరువాత, వారసత్వంగా రాజకీయ ప్రవేశం చేసిన లోకేష్ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తాడు. వచ్చే  సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో TDP ని అధికారంలోకి తేవడానికి లోకేష్ తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నాడు. ఇది సరిపోదా లోకేష్ ని విమర్శించే వారి నోళ్లు మూయడానికి, ఓ సారి చంద్రబాబు లాగా లోకేష్ రాజకీయాలు సరిపోడు అనే వారు మీరు చేసిన గొప్ప పనులు చెప్పండి. ఓ వ్యక్తి గురించి నోటికి వచ్చింది అనే ముందు ఆలోచించి మాట్లాడండి. లోకేష్ అన్ని విషయాలపై అవగాహన ఉన్న వ్యక్తి.. తన తండ్రికి సరైన రాజకీయ వారసుడు.

Related Articles

Stay Connected

0FansLike
2,960FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!