20.1 C
New York
Thursday, October 21, 2021

బ్రేకప్ తర్వాత ఈ చెత్త పని చేసారా…ఇంక మీ పని అంతే | Never Ever Do this After Your Break Up

 టీనేజ్ లోకి వచ్చిన అమ్మాయి అబ్బాయి అయినా లవ్ లో పడటం అది చాలా సహజంఒకసారి లవ్ లో పడ్డ వాళ్ళు ప్రపంచాన్ని మర్చిపోతారు తమకంటూ ఒక సపరేట్ వరల్డ్ క్రియేట్ అవుతుంది…. తను ప్రేమించే అబ్బాయి లేదా అమ్మాయి తో సినిమాలు షికార్లు పార్కులు అంటూ లైఫ్ లో ఒక రేంజ్ లో ఎంజాయ్ చేస్తారుఅలాగే ముద్దులు, హగ్గులు అంటూ హద్దులు కూడా దాటుతారు లవ్ స్టోరీ లో అయినా లవర్స్ మధ్య ఎలాంటి గొడవలు లేనప్పుడు అది చాలా అద్భుతంగా ఉంటుందివాళ్లకు ఇంక ప్రపంచంలో ఎవరితో అవసరం కూడా ఉండదుకానీ అదే లవ్ స్టోరీ లో సడన్ గా అపోహలు అపార్థాలు అనుమానాలు గొడవలు అలకలు ఇలాంటివి మొదలయ్యాయి అంటే ఇంక వాళ్లకి టార్చర్ స్టార్ట్ అయినట్టే… 

అలాంటి సమయంలో తెలిసోతెలియకో లేదా ఆవేశంతో నూ ఒకరినొకరు నిందించుకుని విడిపోవడం జరుగుతుందిఒకసారి లవర్స్ మధ్య బ్రేకప్ వచ్చిన తర్వాత మళ్లీ ఇద్దరు కలవడం అన్నది చాలా లవ్ స్టోరీ లో జరగని పనిఇద్దరి మధ్య ఎంతో ప్రేమ ఉండి మళ్లీ ఒకరినొకరు క్షమించు కొని బలంగా ప్రయత్నిస్తే తప్ప వాళ్ల మధ్య ప్యాచప్ జరగదు. అయితే ఒకసారి బ్రేకప్ అయిపోయిన తర్వాత అమ్మాయి కానీ అబ్బాయి కానీ తొందరపడి ఏదో చేసేస్తుంటారుదానివల్ల వాళ్ళకి మళ్లీ నష్టం జరగడమే కాకుండా వాళ్ల లవ్ స్టోరీ లో ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవ్వడం జరుగుతుంది. అయితే లవ్ స్టోరీ లో అయినా సరే బ్రేకప్ వస్తే దాన్ని ఎలా డీల్ చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బ్రేకప్ తర్వాత అస్సలు చేయకూడని పనులు ఏమిటి? అన్న విషయాల మీద professional breakup coach   Nancy Ruth Deen ఏమి సలహా ఇస్తున్నారు..  వివరాలు మీకోసం


1. సోషల్ మీడియాతో జాగ్రత్త
విడిపోయాం కదా..బ్రేకప్ అయ్యింది కదా అని ప్రస్టేషన్ లో ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి వాటిలో వాళ్లపై నోటి కొచ్చినట్లు కామెంట్ చేయకండి.ఎందుకంటే అవతలి వాళ్లు కూడా అంతే ప్రస్టేషన్, చిరాకులో ఉంటారు. వాళ్లు విధంగా ఫైర్ అవుతారో తెలియదు
 
అవతలి వాళ్ల గురించి ఎవరి  దగ్గరా ఇష్టం వచ్చినట్లు వాగొచ్చు. అవి గోరంతలు,కొండతలై వారిని చేరుతాయి. మరిన్ని గొడవలుకు దారి తీస్తాయి.

తాగేసి పెంటచేయకండి. తాగి చాలా మందిఅమ్మాయి ఇళ్లకెళ్లటం, వాల్లు పనిచేసే ఆఫీస్ లకు వెల్లి గొడవలు చేస్తూంటారు. అదీ పెద్ద తప్పు. వీటిని ముందు ఎవాయిడ్ చేయగలిగాలి

లాస్ట్ చాన్స్ తీసుకోవడం!!!!

ఒకసారి మీ లవ్ లో బ్రేకప్ వచ్చిన తర్వాతఅయ్యో ఇలా జరిగిందేంటి నేను మా లవర్ తో విడిపోయాను ఏంటి అని మీరు బాధపడటం అనేది కామన్బ్రేకప్ బ్రేకప్ అయినప్పుడు మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవలో ఇద్దరు ఎన్నో మాటలు అనుకుంటారుఅయితే బ్రేక్ అప్ తర్వాత మీరు కొంచెం ఎక్కువగా ఆలోచించే ఇంకొకసారి వెళ్లి మీ లవర్ ని కలవాలని ఇంకొకసారి తనకి అన్ని ఎక్స్ ప్లేన్ చేయాలని ట్రై చేస్తారు ఇలాంటి పనులు చాలా మంది లవర్స్ చేస్తుంటారుఅయితే అలా చేయకూడదట అలా ఇంకొక్కసారి మళ్లీ లాస్ట్ చాన్స్ తీసుకోవడం అనేది జరిగితే మీ మధ్య ఇంకా దూరం పెరుగుతుందిపుండు మీద కారం చల్లినట్లుగా అసలే మీతో గొడవ పెట్టుకుని బ్రేకప్ చేసుకుని ఒక ఎమోషన్ లో ఉన్న వారిని మీరు వెళ్లి మళ్లీ డిస్ట్రబ్ చేయడం అది మీరు చేసే అతి పెద్ద తప్పు అవుతుంది. సో బ్రేకప్ అవగానే మళ్లీ మీ లవర్ కలవాలని ట్రై చేయడం కాకుండా కొన్ని రోజులు సైలెంట్ గా ఉండడం చాలా మంచిది.

2. వాళ్ళ కోసం ఇంకా ఏడవటం!!!!
లవ్ లో వున్నప్పుడు ఒకరినొకరు ఎంతగా ఇష్టపడతారో ఒక్కసారి వారి మధ్య బ్రేకప్ వచ్చినప్పుడు అంతే ద్వేషిస్తారుసో మీ లవ్ స్టోరీ ఎంత గొప్పది అయినా ఒక్కసారి మీరు మీ లవర్ తో విడిపోయారంటే తర్వాత కూడా ఇంకా వారి గురించి ఆలోచిస్తూ బాధపడకుండా లైఫ్ లో మూవాన్ అయిపోవాలినిజంగా ఎవరైనా సరే ఒకసారి మీ లైఫ్ లో నుండి వెళ్లిపోతే ఖచ్చితంగా ఇక వాళ్ళను మీరు మరిచిపోయి మీ గురించి మీరు ఆలోచించడం స్టార్ట్ చేయాలిఅప్పుడే జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నారు మరెన్నో బ్రేకప్ లు మీరు అనుభవించినా కూడా అన్నిటినీ తట్టుకుని నిలబడి లైఫ్ లో గెలవగలుగుతారు.

3. బ్రేకప్ లోనే ఉండిపోవద్దు…. డైవర్ట్ అవ్వాలి!!!!
లైఫ్ లో ఒకరిని లవ్ చేస్తాంవాళ్లే మన జీవితం మన సర్వస్వం అనుకుంటాంకలిసి ఎన్నో రోజులు గడుపుతాంకానీ సడెన్ గా ఒకరోజు వాళ్ళే మన లైఫ్ లో లేకుండా పోతారుఅసలలా జరుగుతుందని మనం కల్లో కూడా అనుకోము కానీ జరుగుతుందిఅలా అని మన లైఫ్ ఆగిపో కూడదు కదాప్రేమ అనేది మనకు ఒక్కసారే దొరికేది కాదు…. నిజమైన లైఫ్ పార్టనర్ దొరకడానికి కొంచెం టైమ్ పడుతుందిఅంతే కానీ ఒకసారి లవ్ ఫెయిల్ అవగానే ఇక అంతా అయిపోయింది అనుకోకూడదు.

4. పాత ప్రేమలో ఉండొద్దుమరో కొత్త పార్టనర్ ను చూసుకోవాలి!!!!
మీ లవ్ స్టోరీ లో బ్రేకప్ వచ్చిన తర్వాత ఇక మీ లైఫ్ లో చాప్టర్ ని క్లోజ్ చేయాలిమరొక కొత్త ప్రేమ కోసం కొత్త లైఫ్ పార్ట్నర్ కోసం మీ అన్వేషణ ప్రారంభించాలి…. ఎందుకంటే జీవితం చాలా పెద్దదిఈరోజు ఏదో జరిగిపోయింది కదా అని రేపటి కోసం ఆలోచించడం మానేస్తేమీకు అసలు జీవితమే ఉండదు. మిమ్మల్ని చాలా గొప్పగా ప్రేమిస్తూ లైఫ్ లాంగ్ మీకు తోడునీడగా నిలబడే వ్యక్తి ప్రపంచంలో మీ కోసం ఎక్కడో ఒక దగ్గర పుట్టే ఉంటారు కాబట్టి పాత లవ్ స్టోరీ కి ఎండ్ కార్డ్ పడేసి కొత్త లవ్ స్టోరీ స్టార్ట్ చేయాలి…. లైఫ్ లో ఏదీ శాశ్వతం కాదు అన్నీ అనుభవాలేఅన్న విషయం గుర్తు పెట్టుకొని విఫలం అయిన మీ ప్రతి ప్రేమకథను ఒక అందమైన జ్ఞాపకం గా నీ జీవితంలో గుర్తుపెట్టుకోండి.


సో ఫ్రెండ్స్ అవ్వండి ఒకవేళ మీ లైఫ్ లో మీ లవర్ తో గనుక మీకు బ్రేకప్ వస్తే మీరు చేయకూడని పనుల గురించిన డీటెయిల్స్సాధారణంగా లవ్ ఫెయిల్యూర్ అవగానే ఎవరైనా ఒక రకమైన డిప్రెషన్లోకి బాధ లోకి వెళ్ళిపోతారుఅలానే రోజుల తరబడి కూర్చుంటే మాత్రం అది అంత మంచిది కాదని గ్రహించండిమీ లవ్ స్టోరీ లో బ్రేకప్ వచ్చిందంటే ప్రతిసారి అలానే జరుగుతుందని కాదు మీ లవర్ తో మీకు సెట్ అవ్వలేదు అని అర్థం…. మళ్లీ ఇంకోసారి ప్రయత్నించండి సారి మీకు మిమ్మల్ని కరెక్ట్ గా అర్థం చేసుకుని పర్ఫెక్ట్ లవర్ దొరకొచ్చువిష్ యూ ఆల్ ది బెస్ట్!!!!

Related Articles

Stay Connected

0FansLike
2,990FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!