6.8 C
New York
Thursday, December 2, 2021

ఇష్టం లేని వ్యక్తులతో శృంగారం ..ఆరోగ్యరీత్యా ఎంత ప్రమాదం అంటే.. | Non Consensual $EX is Not Good

ఇష్టం లేని వ్యక్తులతో శృంగారం ..ఆరోగ్యరీత్యా ఎంత ప్రమాదం అంటే.. | Non Consensual $EX is Not Good

బాయ్స్ అయినా లేదా గర్ల్స్ అయినా తమ జీవితంలో తాము ఎవరినైనా ఇష్టపడి వాళ్లతో కలిసి ఒక రిలేషన్ షిప్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఇద్దరు కలిసి రొమాన్స్ లేదా శృంగారం చేయడం అనేది కామన్ గా జరిగే విషయమే… అయితే ఒక్కోసారి మీకు ఎదుటి వ్యక్తి మీద ప్రేమ లేకుండా శృంగారం చేసినట్లయితే అది ఎలా ఉంటుంది??? దాని వల్ల మీరు గానీ మీ పార్టనర్ గానీ జీవితంలో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది??? మీ లైఫ్ లో అలాంటి రిలేషన్షిప్ గనక ఉంటే మీరు ఏం కోల్పోవలసి వస్తుంది?? ఇలాంటి ప్రశ్నలన్నీ ఇప్పుడు ఉన్న జనరేషన్ యూత్ కి చాలామందిలో వచ్చేవే… ఎందుకంటే ఎవరో ఒకరిని చూసి ఇష్టపడడం వాళ్లతో డేటింగ్ అంటూ స్టార్ట్ చేయడం ఆ తర్వాత వాళ్ళు నచ్చక ఆ రిలేషన్ షిప్ లో నుంచి బయట పడక ఇబ్బందులు పడటం ఇలాంటివన్నీ వాళ్ళ లైఫ్ లో రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటాయి… అయితే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎలా దాంట్లో నుంచి బయటపడాలి??? వాళ్ళు చేస్తున్న తప్పులు ఎలా సరిదిద్దుకోవాలి??? అన్న విషయాన్ని గురించి   ఎన్నో ఆసక్తికర విషయాలు  తెలుసుకుందాం పదండి…

1. ప్రేమ లేని శృంగారం మీకే డేంజర్!!!!

మీకు మీ పార్టీ మీద అంతగా ప్రేమ లేకుండా కూడా మీరు వారితో రెగ్యులర్గా శృంగారంలో పాల్గొంటూ ఉంటే కనుక కొన్నిరోజులు అయ్యేసరికి మీకు నిజంగా శృంగారం మీద ఉన్న ఆసక్తి కూడా చచ్చిపోతుంది… అప్పుడు మీ జీవితంలో మీకు నిజంగా నచ్చిన మనిషి దొరికినా కూడా వాళ్లతో ఆ శృంగారాన్ని ఎంజాయ్ చేయలేని పరిస్థితుల్లో ఉంటారు… నిజానికి శృంగారం అనేది ఇద్దరు మనుషులు ఎంతో ఇష్టపడి చేయాల్సిన కార్యం… అలా కాకుండా అది కేవలం ఒక మనిషి ఇష్టం మీదనే ఆధారపడి జరుగుతూ ఉంటే గనుక మీరు దాంట్లో ఉన్న గొప్పదనాన్ని ఎంజాయ్ చేయలేకపోతారు… శృంగారం అనే దానికి ఎవరి జీవితంలో అయినా చాలా ముఖ్యమైన పాత్ర ఉంటుంది… అలాంటి దాని విషయంలో మీరు అంత ఈజీగా ఎలాంటి ఇష్టం లేకుండా వేరే వాళ్ళతో శృంగారం చేస్తే గనుక మిమ్మల్ని మీరు అవమానించుకున్నట్లే అవుతుంది… అందుకే ఇక మీదట నుంచి మీకు ఇష్టం లేకుండా ఎవరితో కూడా శృంగారంలో పాల్గొనకుండా జాగ్రత్తపడండి.

2. హెల్త్ ప్రాబ్లమ్స్ రావొచ్చు!!!!

ఇది నిజంగా ఎవరినైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోమని చెప్పే పాయింట్… ఎందుకంటే మీకు ఇష్టం లేకుండా శృంగారం చేస్తూ ఉంటే గనక అది కచ్చితంగా మీ శరీరం మీద ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది… శృంగారం చేసినప్పుడు మీ శరీరంలో ప్రతి అవయవం కదులుతుంది శృంగారం అనేది మీ బాడీకి మీ మైండ్ కి ఒక మంచి ఎక్సర్సైజ్ లాంటిది కూడా అలాంటి దాని విషయంలో మీరు నిర్లక్ష్యం వహిస్తే అది మీకు మొదటికే ప్రమాదం తెచ్చిపెడుతుంది. ఒకవేళ మీకు నిజంగా ఎదుటి వ్యక్తి తో శృంగారం చేసే ఇష్టం లేకపోతే ఆ పరిస్థితిలో వాళ్ళకి ఏదో ఒక అబద్ధం చెప్పి దాని నుంచి తప్పించుకోండి… అంతే కానీ ఇష్టం లేని శృంగారం చేయవద్దు… ఒకవేళ మీరు అలాంటి శృంగారం లో పాల్గొంటే భవిష్యత్తులో మీకు వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి మీరు తప్పించుకోలేరు.

3. అవసరం వచ్చినప్పుడు కూడా శృంగారాన్ని ఎంజాయ్ చేయలేరు!!!!

మీకు ఇష్టం లేని పనిని పదే పదే చేయాల్సి రావడం ద్వారా కూడా ఒకవేళ ఆ పనిని మీరు ఇష్టపడి చేయాలి అనుకుంటే దాని చేయలేకపోవచ్చు… ఇది మీకు శృంగారం విషయంలో కూడా అప్లై అవుతుంది… ఎందుకంటే మీకు ఇష్టం లేని వారితో శృంగారంలో పాల్గొంటారు దాంతో మెల్లిమెల్లిగా మీకు దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ ఎక్సైట్మెంట్ తగ్గిపోతుంది… ఆ తర్వాత మిమ్మల్ని ఎవరైనా బాగా ఇష్టపడే లేదా మీరు వాళ్ళని బాగా ఇష్టపడి ఇద్దరు కలిసి శృంగారం చేద్దాం అనుకుంటే అప్పటికే దాని గురించి మీరు బోర్ ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్లతో శృంగారాన్ని మీరు సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోతారు…. అలా మీరు ఎంజాయ్ చేయాలి అనుకున్నప్పుడు కూడా చేయలేక పోవడం అన్నది మీకు ఎంతో పెద్ద డిసప్పాయింట్ మెంట్ ఇస్తుంది.

4. పోర్న్ వీడియోస్ కు అడిక్ట్ అయ్యేలా చేస్తుంది!!!!

అబ్బాయి అయినా అమ్మాయి అయినా తమకు నచ్చిన వాళ్ళతో శృంగారం చేసే అవకాశం దొరకకపోవడం లేదా తమ జీవితంలో శృంగారం విషయంలో ఎంతో కొంత అసంతృప్తి ఉంటే వాళ్ళు ఎక్కువగా పోర్న్ వీడియోస్ కి బానిస అవుతూ ఉంటారు… వాళ్లు నిజజీవితంలో చేయలేనివి అన్నీ అలాంటి వీడియోస్ చూస్తూ సంతృప్తి చెందుతుంటారు… సో మీరు కూడా ఇష్టం లేకుండా మీ పార్టనర్ తో శృంగారంలో పాల్గొంటే గనక మీరు ఇష్టపడ్డ వ్యక్తితో పోర్న్ వీడియోస్ లో చూపించినట్టు శృంగారం చేయాలి అని అనుకుంటూ అలాంటి వీడియోలు ఎక్కువగా చూస్తారు దాంతో మీకు తెలియకుండానే మీరు పోర్న్ వీడియోస్ కు బానిసలు అవుతారు… శృంగారం విషయంలో ఒక్కసారి మీ జీవితంలో పోర్న్ వీడియోస్ గనక మీ మీద చూపించడం మొదలు పెడితే మీరు రియల్ లైఫ్ లో శృంగారాన్ని ఎప్పటికీ ఎంజాయ్ చేయలేరు… మీకు ఇష్టం లేని శృంగారం చేయాల్సి వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ కచ్చితంగా గుర్తుపెట్టుకోండి దానికి దూరంగా ఉండండి.

సో ఫ్రెండ్స్ అవండి… మీరు గనక మీకు ఇష్టం లేని వ్యక్తులతో శృంగారం చేయాల్సి వస్తే జీవితంలో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటున్నారు అన్న దాని మీద ఒక కంప్లీట్ అవగాహన మీకు ఇవ్వడం జరిగింది… మీకు ఇష్టం లేకుండా జీవితంలో ఏ పని కూడా చేయకూడదు… అలాంటిది ఇక శృంగారం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు…

Related Articles

Stay Connected

0FansLike
3,041FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!