19.9 C
New York
Tuesday, September 21, 2021

ఫోన్ లోనే శృంగారం…పిచ్చెక్కిస్తుందిగా..అదెలాగoటే..???

ఫోన్ శృంగారం… ఈ పదాన్ని మీరిప్పటికే విన్నా ఇది చాలా మందికి కొత్త విషయమే… ఇంకా చెప్పాలంటే చాలా మందికి దీని గురించి తెలియదు. దీని మీద సరైన అవగాహన కూడా లేదు. డైరెక్ట్ శృంగారం గురించి విన్నారు చూసారు అనుభవించే వుంటారు కానీ ఫోన్ శృంగారం దగ్గరికి వచ్చేసరికి ఇది ఎక్స్ పీరియన్స్ చేసిన వాళ్ళు తక్కువే ఉంటారు అలాగే ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇది తమకు తెలియకుండానే చేసిన వాళ్ళు కూడా చాలా మందే ఉంటారు కాకపోతే తాము చేసింది ఫోన్ శృంగారం అని గుర్తించి ఉండరంతే!!!అమెరికా లాంటి దేశాల్లో దీని వాడకం ఒక రేంజ్ లో వుంటుంది. అయితే ఇండియాలో ఇప్పుడిప్పుడే ఇది సిటీస్ లలో చిన్న పాటి టౌన్స్ లో ఊపందుకుంది… అమ్మాయి అబ్బాయి ఒకరి దగ్గర మరొకరు లేకుండానే శృంగారం ను ఎంజాయ్ చేయడం దీని స్పెషాలిటీ!!! పూణె కు చెందిన ఒక ప్రైవేట్ సంస్థ ఈ ఫోన్ శృంగారం గురించి అది ఇండియన్స్ లో ఎలా ఉంది? ఏ రేంజ్ లో ఉందో అన్న విషయాల మీద సర్వే చేశారు… మరిప్పుడు ఆ సర్వే వివరాలు తెలుసుకుందాం పదండి…


1. ఫోన్ లోనే అన్నీ అయిపోతాయి!!!!

ఫోన్ లోనే శృంగారం జరుగుతుంది… అయితే ఇది ఒక్కసారిగా కాకుండా మెల్లిగా ఒక స్లో ప్రాసెస్ లా జరుగుతుంది… ముందుగా ఎక్కడో మీకు దూరంగా ఉన్న మీ పార్టనర్ కు మీరు ఫోన్ చేయాల్సి వుంటుంది ఆ తర్వాత వాళ్లతో పిచ్చాపాటీ కబుర్లు కాకరకాయలు మాట్లాడాక మెల్లిగా చిలిపి మాటలు అల్లరి మాటలు మాట్లాడుతూ ఒకరినొకరు ముగ్గులోకి దింపు కోవాలి ఎలా ఇద్దరూ మూడ్ లోకి వచ్చిన తర్వాత శృంగారం గురించి మాట్లాడ్డం మొదలు పెట్టి భావ ప్రాప్తి వరకూ వెళ్తారు.

2. అసలేలా చేస్తారు దీన్ని???

పెద్ద కష్టంగా ఏం ఉండదు… శృంగారం గురించి మాట్లాడ్డం మొదలు పెడతారు కదా ఆ తర్వాత మీ పార్టనర్ అందం గురించి తన బాడీ లో బాగా ఎక్కువ రొమాంటిక్ గా వున్న పార్ట్ ల గురించి వారికి కాంప్లిమెంట్స్ ఇవ్వడం మీకు వాళ్ళలో ఏది ఇష్టమో చెప్పడం జరుగతుంది. అలాగే మీ పార్టనర్ కూడా మీలో వాళ్ళకు ఏదంటే ఎక్కువ ఇష్టమో చెపుతారు. అలా మెల్లిగా ఇద్దరి మూడ్ శృంగారం వైపు పరుగులు తీస్తుంది.

3. మీ బట్టలు మీరే విప్పేస్తారు!!!!

ఫోన్ లో నే శృంగారం గురించి మాట్లాడ్డం మొదలు పెట్టి మంచి మూడ్ లోకి వెళ్ళిన అమ్మాయి అబ్బాయి వాళ్ళ డ్రెస్ ల గురించి మాట్లాడ్డం మొదలు పెడతారు… ఆ తర్వాత మెల్లిగా తమ తమ డ్రెస్ లు విప్పేసుకుంటు తమ పార్టనర్ ను కూడా డ్రెస్ విప్పేయమంటారు… అలా ఇద్దరూ డ్రెస్ లు విప్పేసి నగ్నంగా తయారవుతారు.

4. ఇద్దరి మధ్య శృంగారం జరుగుతుంది మీ పార్టనర్ మాటలతోనే!!!!

ఇద్దరు పార్టనర్స్ నగ్నంగా మారిన తర్వాత తాము తమ పార్టనర్ ను ఎక్కడెక్కడ తాకాలను కుంటున్నారో అన్న విషయాన్ని ఫోన్ లో చెపుతుంటారు… అప్పుడు అమ్మాయి అయినా లేదా అబ్బాయి అయినా తమని తమ పార్టనర్ తాకుతున్నట్టే అనుకుని తమ శరీరాన్ని తామే తాకుతారు… పార్టనర్ చెప్పే మత్తు మాటలు వింటూ మెల్లిగా స్వయం తృప్తి చేసుకోవడం మొదలు పెడతారు.

5. నిజంగా ఇద్దరి మధ్య డైరెక్ట్ గా శృంగారం జరిగినట్టే వుంటుంది!!!

ఫోన్ లో తమ పార్టనర్ మాటలు వింటూ తమని తామే టచ్ చేసుకుంటూ స్వయం తృప్తి చేసుకుంటూ ఉన్నప్పటికీ ఎదుటి వ్యక్తితో శృంగారం చేసిన భావన కలుగుతుంది దాంతో డైరెక్ట్ గా కలిసినప్పుడు ఎంతగా శృంగారాన్ని ఎంజాయ్ చేస్తారో ఇలా ఫోన్ లో శృంగారం చేసినప్పుడు కూడా అంతే ఎంజాయ్ చేస్తారు.

6. తమ పార్టనర్ ఎంత దూరంగా ఎక్కడున్నా ఇద్దరి మధ్య శృంగారం జరుగుతుంది!!!! 

కెరీర్ గురించి లేదా జాబ్స్ వల్లనే మరే ఇతర కారణాల వలన అమ్మాయి అబ్బాయి దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు ఈ ఫోన్ లో శృంగారం ఇద్దరికీ ఒక అద్భుతమైన అవకాశం లాంటిది… విరహ వేదన అనుభవిస్తూ మనసుకు నచ్చిన వారికి దూరంగా ఉండాల్సి రావడం చాలా బాధగా ఇబ్బందిగా ఉంటుంది. అయినా కూడా మెల్లిగా ఒక్కసారి ఫోన్ లో శృంగారానికి అలవాటు పడితే మీరెక్కడున్నా మీ పార్టనర్ ను మిస్ అవరు… మీకు ఇష్టం వచ్చినప్పుడు ఏ టైంలో అయినా వాళ్లతో ఫోన్ లోనే శృంగారం చేసేస్తారు.

7. ఇద్దరి మధ్య బంధం కూడా స్ట్రాంగ్ అవుతుంది!!!!

తమ పార్టనర్ దూరంగా ఉంది కదా అని వేరొక పార్టనర్ తో శృంగారం చేద్దాం తమ కోరికలను తీర్చుకుందామని చాలా మందికి ఆలోచనలు వస్తాయి… ఒక్కోసారి అలా తమ పార్టనర్ ను మోసం చేస్తూ ఇతరులతో శృంగారం కూడా చేస్తారు… అయితే ఈ ఫోన్ లో శృంగారం వల్ల అమ్మాయికి అబ్బాయికి అలాంటి ప్రాబ్లమ్స్ రావు… ఎంత దూరంగా ఉన్నప్పటికీ తమ పార్టనర్ తోనే ఫోన్ లో శృంగారం చేయగలుగుతారు… అప్పుడు తమని నమ్మిన పార్టనర్ ను మోసం చేయకుండా నిజాయితీగా ఉన్నట్టు వుంటుంది అలాగే తమ కోరికలను కూడా ఎప్పుడూ అనుకుంటే అప్పుడు తీర్చుకున్నట్టు వుంటుంది.



సో ఫ్రెండ్స్ అవండి మీరు ఎక్కడున్నా మీ పార్టనర్ కు ఎంత దూరంలో ఉన్నా కూడా హ్యాపీగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మూడో కంటికి తెలియకుండా మీ పార్టనర్ తో ఫోన్ లోనే శృంగారం చేసే పద్దతి… ఇది మీకు కొత్తది అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి… ఒకవేళ ఇలాంటిది మీరు ఇంతకు ముందు ట్రై చేసి ఉంటే ఇంకేం మీ పార్టనర్ తో ఇంకా ఎంజాయ్ చేయండి!!!!

Related Articles

Stay Connected

0FansLike
2,951FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!