17.8 C
New York
Tuesday, September 21, 2021

Pm cares fund help to orphan children

పీఎం caresకి సంబంధించిన నిధులంతా ఎక్కడ..? వాటిని ప్రధాని ఎందుకు ఖర్చు చేయడం లేదు..? పీఎం cares లో విచ్చల విడి అవీనితి జరుగుతోంది అని ఆరోపించిన రాహుల్ అండ్ కో కు దిమ్మ తిరిగిపోయే నిర్ణయం తీసుకుంది మోడీ ప్రభుత్వం.. ఇప్పుడు ఈ పీఎం cares fundను..  కరోనా కారణంగా అనాథలైన చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్ళ లోపు పిల్లలందరికీ ఉచిత విద్య, వైద్యంతో పాటు 10 లక్షల ఆర్ధిక సహాయాన్ని కూడా అందించే ఏర్పాట్లు చేస్తోంది. 

ఊహించని  కరోనా సెకండ్ వేవ్ లో మధ్య వయస్కులతో పాటు యువకులు కూడా ప్రాణాలు కోల్పోయారు.. అనేక మంది చిన్నారులు తమ తల్లిదండ్రులనో లేక guardianనో కోల్పోవాల్సి వచ్చింది. బాధిత పిల్లలందరికీ 23 ఏళ్ళు వచ్చే వరకు నాణ్యమైన విద్య తో పాటు వైద్యాన్ని అందించే ఏర్పాట్లు చేస్తోంది మోడీ సర్కార్.. పీఎం cares కు దేశం లోని దాదాపు మెజారిటీ ప్రజలు, స్వచ్చందంగా విరాళాలు అందించారు.. సెకండ్ వేవ్ ప్రారంభంలో ఇదే పీఎం cares నుంచి వెంటిలేటర్స్ ఇతర హెల్త్ ఎక్విప్మెంట్స్ ను కొనుగోలు చేసి దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిణీ చేశారు..

కరోనా నుంచి దేశ ప్రజలని రక్షించడానికి మోడీ ప్రభుత్వం ఈ ఏడాది హెల్త్ రంగానికి 2 లక్షల కోట్లను కేటాయించింది.. 35 వేల కోట్లను వాక్సిన్ ఉత్పత్తికి, పంపిణీని ఖర్చు చేస్తోంది.. అనాధ పిల్లలని ఆదుకునేందుకు పీఎం cares నిధులను ఖర్చు పెడుతోంది.. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో కొరోనా లాంటి మహమ్మారిని ఎదుకోవాలంటే.. సూచనలని అమలు చేయడంతో బాటు.. ముందు చూపు చాలా అవసరం.. ప్రస్తుతం ప్రధాని మోదీ చేస్తుంది అదే.. Pm Modi Really cares..

Related Articles

Stay Connected

0FansLike
2,950FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!