23.6 C
New York
Monday, September 20, 2021

దేశంలో ఇప్పుడు అందరికీ ఫ్రీ వాక్సినేషన్

దేశంలో ఇప్పుడు అందరికీ ఫ్రీ వాక్సినేషన్.. ప్రజల దగ్గర రూపాయి తీసుకోకుండా టీకా ఇవ్వనుంది మోడీ సర్కార్.. జూన్ 21 నుండి ఈ ప్రక్రియని మొదలు పెట్టనున్నారు.. ప్రధాని మోడీ తీసుకున్న ఈ నిర్ణయంతో కాంగ్రెస్ రాహుల్ గాంధీలకు బహుశా నిద్ర పట్టక పోయి ఉండొచ్చు.. వాక్సిన్ తయారు చేసినప్పటి నుంచి రాహుల్ అండ్ కంపెనీ వారిది ఒకటే డిమాండ్..  అదే ఉచితంగా ప్రజలందరికీ టీకాలను ఇవ్వమని.. కమ్యూనిస్టులు కూడా ఇదే డిమాండ్ చేశారు.. ప్రధాని మోదీకి సైతం ఉచితంగా ఇవ్వాలనే ఉద్దేశం ఎప్పటినుండో ఉండవచ్చు.. అయితే ఇదంతా జరగడానికి కొంత సమయం పడుతుంది..  అందుకే ఉచిత వాక్సిన్ announcement  కొంత ఆలస్యంగా జరిగి ఉండవొచ్చు 

ప్రధాని మోడీ ఫ్రీ వాక్సిన్ అనౌన్స్ చేయగానే రాహుల్ గాంధీ కి ఒక డౌట్ వచ్చింది.. ఫ్రీ వాక్సిన్ అయితే ప్రైవేట్ ఆసుపత్రులు ఎందుకు వసూలు చేస్తున్నాయనేది ఆయన ప్రశ్న.. అంటే ఆసుపత్రులన్నీ ఉచితంగానే వాక్సినేషన్ చేయాలని ఆయన సలహా కావొచ్చు.. తాజాగా ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్న దాని ప్రకారం మొత్తం వాక్సినేషన్ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం 75 శాతం టీకాలని ఉచితంగా రాష్ట్రాలకు అందిస్తుంది.. అంటే వాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్ల దగ్గరినుంచి ప్రభుత్వమే కొనుగోలు చేసి రాష్ట్రాలకి అందిస్తుంది.. ప్రభుత్వం కొనుగోలు చేసిన vaccineలే ప్రైవేట్ ఆసుపత్రులకు పంపిణీ చేస్తారు.. ప్రైవేట్ ఆసుపత్రులకు అయ్యే ఖర్చుని కూడా మళ్ళి  కేంద్రమే భరిస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం, వాక్సిన్ కోసం ఎలాంటి ఖర్చు చేయవలసిన అవసరం లేదు.. అయితే 25 శాతం vaccination కు మాత్రం కేంద్రం ప్రైవేట్ సంస్థలకి అప్పగించింది.. 


సెకండ్ వావ్ పీక్ లో ఉన్నప్పుడే దేశంలోని అనేక పెద్ద ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగులకు ఉచితంగా టీకాలు ఇప్పిస్తామని ప్రకటించారు.. ఈరోజు ఎన్నో సంస్థలు ఆ పనిని మొదలు పెట్టాయి.. ఇక కొన్ని సంస్థలైతే ..  ఆసుపత్రి వారితో ఒప్పందం చేసుకొని వాక్సినేషన్ చేయిస్తున్నారు.. 

percentage  లో అమెరికా కన్నా భరత్ వెనకపడే ఉండొచ్చు.. అమెరికా లో సగం జనాభాకి రెండు డోసులనూ పూర్తి చేస్తే..  భారత్ లో అది 5 శాతం లోపే ఉంది.. కానీ జనాభా పరంగా లెక్క వేస్తే అమెరికాలో కన్నా ప్రస్తుతం భారత్లోనే ఎక్కువ మంది ఫస్ట్ డోస్ తీసుకొని ఉన్నారు.. తాజా లెక్కల ప్రకారం.. అమెరికాలో ఫస్ట్ డోస్ తీసుకున్నవారు 16. 9 కోట్ల మంది ఉన్నారు, అదే భరత్ లో 17. 2 కోట్ల మంది ఉన్నారు.. రాహుల్, కమ్యూనిస్టుల లెక్కలని బట్టి చూస్తే, అమెరికా జనాభా భారత్లో ఉంటె ఇప్పటికే పూర్తి వాక్సినేషన్ కూడా అయిపోయి ఉండేది.. ప్రపంచంలోనే రెండవ అత్యంత జనాభా కలిగిన దేశం ఇన్ని challenge లను పేస్  చేయడం మామూలు విషయం కాదు.. నేడు ప్రధాని మోదీ నేతృత్వంలో.. కరోనాని భారత్ ఎదురుకొన్నటుగా ఏ దేశం ఎదురుకోలేదు.. 

ఒక సునామీలా వచ్చిన సెకండ్ వేవ్ కు భారత్ గట్టిగా నిలబడింది.. ప్రజల ప్రాణాలు కాపాడడానికి ప్రధాని మోదీ కృషి చేస్తూనే ఉన్నా..  కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతూనే ఉంది.. కాంగ్రెస్ అధికారం లో ఉన్న రాజస్థాన్ రాజస్థాన్ లో vaccine లను కావాలని ప్రజలకి అందకుండా పూడ్చిపెట్టడమొ లేదా కాల్చి వేయడమొ  చేశారు.. పంజాబ్ లో అమరేందర్ సింగ్ ప్రభుత్వం, కేంద్రం నుంచి vaccine ను 400లకు కొనుగోలు చేసి ఆసుపత్రులకు 1500లకు అమ్మారు.. ప్రజలకి అందిస్తున్న vaccine లపై కూడా  కాంగ్రెస్ నేతలు అవినీతికి పాల్పడ్డారు.. 


vaccination లో  జాప్హ్యం తగ్గించడానికి.. wastage, అవినీతికి తావు లేకుండా ఉండడానికే ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారు.. జూన్ 21 నుంచి అమల్లోకి రానున్న ఉచిత వాక్సినేషన్ మరింత జోరు అందుకోనుంది జోరు అందుకోనుంది.. వాక్సినేషన్ పూర్తి చేసిన అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా చరిత్రలో నిలవనుంది.    

Related Articles

Stay Connected

0FansLike
2,947FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles