23.2 C
New York
Sunday, September 19, 2021

Rahul Gandhi Double Game On Central Vista Project

దయ్యాలు వేదాలు వల్లించటం..  రాహుల్ గాంధీ ప్రధాని మోదీని ప్రశ్నించటం ఒక్కటే.. నూతన పార్లమెంట్ భవనం కట్టడం ఇప్పుడు అవసరమా అని ప్రశ్నించిన రాహుల్ గాంధీ.. రాజస్థాన్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులూ చేస్తున్న విచ్చల విడి అవినీతి పై మౌనంగా ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి Ashok Gehlot 260 కోట్ల రూపాయల ప్రజా ధనం తో ఎమ్మెల్యేలకు 160 లక్సరీ ఫ్లాట్లను నిర్మిస్తున్నాడు.. మే 20న Ashok gehlot.. ఈ ఫ్లాట్లు కట్టే నిర్ణయాన్ని తీసుకున్నారు.. అంటే కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్నప్పుడే ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం పై రాహుల్ ఎందుకు ప్రశ్నించలేదు.. అటు మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం కూడా ఇలాంటి మ్మెల్యే ఫ్లాట్ల నిర్మానానికే 900 కోట్లు కేటాయించింది.. ఈ విషయం పై కూడా రాహుల్ గాంధీ మౌనంగా ఉన్నారు.. 

కాంగ్రెస్, గాంధీ కుటుంబం ఇలా hypocrisy తో డబుల్ గేమ్ ఆడటం కొత్తేమి కాదు.. తాము కేంద్రం లో అధికారంలో ఉన్నప్పుడు సమర్ధించిన సెంట్రల్ విస్టా ని ప్రస్తుతం వ్యతిరేకిస్తున్నారు.. ప్రధాని మోడీకి వాసినేషన్లు పెంచమని సలహాలు ఇస్తూ.. రాజస్థాన్ లో కావాలని vaccine లని చెత్తబుట్టలో పడేస్తారు. కుక్క తోక ఎలా వంకరగా ఉంటుందో.. కాంగ్రెస్, రాహుల్ గాంధీ తీరు కూడా అలాగే ఉంటుంది.. దానిని ఎవరూ మార్చలేరు.

Related Articles

Stay Connected

0FansLike
2,945FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles