23.2 C
New York
Sunday, September 19, 2021

Special Story On Pm Narendra Modi

ప్రపంచంలో అత్యంత జనాభా కలిగి.. అభివృద్ధి చెందిన చైనాలో  ప్రజలు వాక్సిన్ కోసం ఎగబడుతున్నారు.. అక్కడి వాక్సినేషన్ సెంటర్లలో  తోపులాటకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. 

చైనా జనాభా భరత్ కన్నా ఎక్కువే.. అక్కడి ప్రభుత్వ నిబంధనలు కూడా చాలా కఠినంగా ఉంటాయి.. ఇక్కడ ఉన్నంత రాజకీయ వ్యక్తిగత స్వేచ్ఛ కూడా చైనాలో ఉండదు.. అయినా అక్కడి ప్రభుత్వం ఈ తోపులాటలని నియంత్రించలేక పోతోంది.. 

భారత్ ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం అయినప్పటికీ ఇక్కడ అలాంటి పరిస్థితులు లేవు.. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు స్వచ్చందంగా లాక్ డౌన్ పాటిస్తున్నారు.. ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య మైన మన దేశంలో ఇలాంటి సవాళ్ళను ఎదుర్కొని నిలబడడం సామాన్యమైన విషయం కాదు.

Related Articles

Stay Connected

0FansLike
2,945FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles