23.6 C
New York
Monday, September 20, 2021

మోడీ పై కుట్రలు పన్నుతున్న డ్రాగన్ దేశం ,ఇటలీ పెద్దలు

ప్రధాని మోదీని 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓడించడానికి చైనా భారత్లోకి సెకండ్ వేవ్ ని సృష్టించిందా.. ప్రధాని మోదీకి ప్రజల్లో, ప్రపంచంలో ఆదరణ పెరిగిపోతుందని జీర్నించుకోలేని వారే ఈ కుట్రలో పాలుపంచుకొని ఉండొచ్చనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.. కరోనాతో దేశ ప్రజలు అల్లాడిపోతుంటే.. మోడీ ఇమేజ్ తగ్గిపోయిందని కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.. భారత్ ని విశ్వగురువుగా మోడీ చేస్తోంటే.. తమ మార్కెట్ ఎక్కడ దెబ్బ తింటోందొననే చైనా ఈ దేశంలోని అసాంఘిక శక్తులతో కలిసి వైరస్ వ్యాపింపచేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి.. 

కరోనా విజృంభించి దేశం అతలాకుతలమవుతోంది.. గత ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వం పై వైద్య రంగం పై తీవ్ర వత్తిడి కూడా పెరిగింది.. కాంగ్రెస్ చేతగాని పాలన నుంచి దేశం ఇప్పుడిప్పుడే అభివృద్ధి పదం లో నడుస్తున్నపుడు సునామీలా ఈ కరోనా భారత్ లో వ్యాపించింది.. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమే కాకుండా రెండవ అత్యంత జనాభా కలిగిన దేశం మనది ..భారత ప్రభుత్వం లో అత్యంత శక్తి మంతుడు ప్రధాని మోదీ.. భారత్ కూడా ప్రపంచ దేశాల సహాయంతో మరింత శక్తిమంతంగా తయారవుతుంది.. ఇక్కడి మోదీ ప్రత్యర్థులే కొందరు ప్రధాని మోదీ ఇమేజ్ ని ప్రభుత్వాన్ని దెబ్బ తీయాలని చైనాతో చేతులు కలిపి ఉండొచ్చంటున్నారు కొందరు మేధావులు.. ప్రస్తుతం కాంగ్రెస్.. ప్రధాని మోదీ ని విమర్శించడానికి కరోనాని అస్త్రంగా వాడుకుంటోంది.. మోడీ వైఫల్యం చెందితేనే మాకు రాజకీయ భవిష్యత్తు ఉంది అనే తీరులో కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు..  కరోనా సెకండ్ వేవ్ ని నిజంగానే కేంద్రం ఊహించలేదు.. ఇంత తీవ్రత ఉంటుందని ముందే మోడీ ప్రభుత్వానికి తెలిసి ఉంటె వ్యాక్సిన్ల ఎగుమతిని చేసేవారు కాదు.. మొత్తం మెడికల్ సెక్టారుని ముందుగానే అలెర్ట్ చేసేవారు.. కుంభ మేళ… ఎలక్షన్ ర్యాలీలు కారణం అని చెపుతున్నా.. అలాంటి గుంపులు.. మీటింగ్స్ ఎన్నో జరిగాయి.. ఒక మామూలు కూరగాయల మార్కెట్ ఎంత రద్దీగా కిక్కిరిసి పోయి ఉంటుందో చూడవచ్చు.. ఈ సెకండ్ వేవ్ ఖచ్చితంగా భారత్ పై దేశ వ్యతిరేకులు జరిపిన కుట్రే.. రానున్న రోజుల్లో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది..

Related Articles

Stay Connected

0FansLike
2,948FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles