21.9 C
New York
Tuesday, September 28, 2021

జనసైనికులని అణగదొక్కుతున్న అధికార పార్టీ

  శ్రీకాకుళం   జిల్లా  కొత్తూరు  మండలం  మదనాపురం మరియు  పారపురం గ్రామాల్లోని  సచివాలయ  వాలింటర్లని  తొలగిస్తూ  జిల్లా కలెక్టర్  శ్రీనివాసుల గారు  ఉత్తర్వులు  ఇచ్చారు  , ఇందుకు  కారణం వాళ్ళు    నేరాలు ,   ఘోరాలు  ఎం చేయలేదు  . ఫ్లెక్సీ  మీద ఫొటోలు ,   పేర్లు  వేసుకున్నారు  . ఇందులో   తప్పు  ఎం వుంది   అనుకుంటున్నారా అక్కడే వుంది  అసలు  ట్విస్టులు  .. పవర్ స్టార్  పవన్ కళ్యణ్ కి  అభిమానులు   దేశం అంత  వున్నారు  అనడం లో  ఎటువంటి  సందేహం లేదు  , ఇక ఈ మధ్య కాలం లో   జగన్ సారధ్యం లో    నడుస్తున్న సచివాలయంలో    వాళ్ళు   గ్రామా వాలంటీర్లుగా చేరారు  . వాళ్ళు  నిరంతరం  సాయ శక్తుల శ్రమిస్తూ   జగన్ పధకాలు  ముందుకు  తీసుకెళుతున్నారు  . ఇక ఇదే సమయం లో   పవన్ కళ్యాణ్ మీద అభిమానం తో   మరియు  జనసేన పార్టీ   అజెండా మీద వున్నా  గౌరవం   తో   జనసేన ఫ్లెక్సీలో    వారి  యొక్క పేర్లు   , అలాగే ఫొటోలు   ముద్రించుకున్నారు  . ఇది   కేవలం వ్యక్తి గతం ..  కానీ దాన్ని   కూడా  తట్టుకోలేని   వైసీపీ  ప్రభుత్వం  అది   ప్రభుత్వ వ్యతిరేక చర్య అంటూ  వారి మీద యాక్షన్ తీసుకున్నది  . వారి ని గ్రామా వాలంటీర్లుగా తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నది  .. ఫ్లెక్సీలో    పేర్లు   ఫొటోలు  ఉంటే  ప్రభుత్వ  వ్యతిరేక కార్యక్రమమే అని ఎలా నిర్ణయిస్తారు   . అయితే జగన్ రెడ్డి  గారు  బాలకృష్ణ అభిమాని  .  ఆయనికి  సంభందించిన  చాల ఫొటోలు   బాలకృష్ణ  గారి  ఫ్లెక్సీలలో   ఉండడం జరిగింది  , మరి  దీనిని  ఎలా పరిగణిస్తారు  . అంటే రాజు  ఎం చేసిన  చెల్లుతుంది   , ప్రజలు  మాత్రం రాజు కోసమే పని చేయాలి  అనే నియంతృత్వ పోకడ కనిపిస్తుంది  . మన రాజ్యాంగం కల్పించిన  హక్కులలో   బావ వ్యక్తేకరణ స్వేచ్ఛ వుంది  .. దానిని  కూడా  గౌరవించలేని   ap  ప్రభుత్వం  పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలు   సంధిస్తోంది  . ఎన్ని రోజులు   ఇలా చేస్తారు  , ఎంతమంది  కడుపులు కొడతారు  . అసలు  గ్రామా వాలంటీర్లు  ఎవరో  కూడా తెలియని  గందగోళ పరిస్థితుల్లో  వాళ్ళు కొనసాగడం కోసం మెరుపు  . ఎందుకంటే   జీతాలు  పెంచమంటే  మీరు   చేస్తుంది   సేవ అంటారు   , పనిచేయకపోతే మీది  ఉద్యోగం  కాబట్టి  పనిచేయాల్సిందే అని మాట మారుస్తారు  , అంతే కాకుండా   గ్రామా వాలంటీర్లని కూడా   ఉద్యోగ  వ్యవస్థలో  కలిపేసుకుని   నిరుద్య్యోగులకి  ఉద్యోగాలు  కల్పించాం అని చెప్పుకుంటారు  , ఇలా వారి  అవసరాలకి  అనుగుణంగా మార్చుకుంటూ   వున్నారు  . పైగా  ఇలా చిన్న విషయాలకి  కూడా   తొలగిస్తే   వారి  కుటుంబం పరిస్థితి  ఏంటి   .. అసలు  ఈ దౌర్జన్యం  ఏమిటి   .

Related Articles

Stay Connected

0FansLike
2,960FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!