-2.7 C
New York
Wednesday, January 26, 2022

దాంట్లో మీ పార్టనర్ తో అదిరింది అని అనిపించడానికి టిప్స్ | Tips for Make Your Partner Wow in Bed

దాంట్లో మీ పార్టనర్ తో అదిరింది అని అనిపించడానికి టిప్స్ | Tips for Make Your Partner Wow in Bed

స్వర్గ సుఖాలను పంచుకునే అవకాశం ఆడ మగలకు కేవలం శృంగారం విషయంలో మాత్రమే అలాంటి అవకాశాలు దొరుకుతాయి… సో అలాంటి శృంగారాన్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే మీరు కొంచెం కొత్తగా ఆలోచించాలి… మీ పార్టనర్ తో శృంగారం అదిరిపోవాలి అన్నా మీ ఇద్దరి కలయిక ప్రతిసారి ఓ సరికొత్త మధురానుభూతి మీకు ఇవ్వాలన్న కూడా ఇప్పటి వరకు మీ జీవితంలో మీరు చేస్తున్న శృంగార పద్ధతులన్నీ పక్కన పెట్టండి… మీరు మీ పార్టనర్ ఆడుతున్న రతి క్రీడలో కొన్ని రూల్స్ మార్చండి… మీ పార్టనర్ తో కలిసి రతిలో ఇంకా బాగా ఎంజాయ్ చెసే కొన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం పదండి…

1. మీ పార్టనర్ ఫీలింగ్స్ ను అబ్జర్వ్ చేయండి!!!!

మీరు మీ పార్టనర్ తో శృంగారం చేస్తున్నప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ మీ మీద చాలా ప్రభావం చూపిస్తాయి… ఎందుకంటే శృంగారం అనేది ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేయాలి వాళ్ళలో ఏం ఒక్కరు సరిగ్గా సంతృప్తి చెందకపోయినా మిగతావారు డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది… సో మీరు ఎప్పుడు సుందరం చేసినా కూడా మీ పార్ట్నర్ ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్లు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారా లేదా?? మీ నుంచి శృంగారం విషయంలో వాళ్ళు ఇంకా ఏం కోరుకుంటున్నారు అన్న విషయాల గురించి సరిగ్గా తెలుసుకోవడానికి ప్రయత్నించండి… ఒకవేళ వాళ్ళు కనుక మీ నుంచి శృంగారాన్ని ఇంకొంచెం ఎక్కువగా ఎంజాయ్ చేయాలి అని కోరుకుంటే గనక వాళ్లను సంతృప్తి పరచడానికి మీ వంతు ప్రయత్నం చేయండి.

2. స్వేచ్ఛ ఇవ్వండి… తీసుకోండి!!!!

ఎలాంటి హద్దులు లేకుండా చేయాల్సింది శృంగారం… ఇద్దరు మనుషులు సాగించే కామకేళిలో ఒకే విధంగా శృంగారం చేయడం అనేది ప్రతిసారి కుదరకపోవచ్చు… అందులోనూ శృంగారం విషయంలో ఆడ-మగ ఎవరికైనా కూడా చాలా స్వేచ్ఛ అవసరం… ఎందుకంటే పడకగదిలో సుఖాన్ని పొందాలని అనుకున్నప్పుడు మీ లా కాకుండా మీ పార్ట్నర్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఆలోచించే అవకాశం ఉంటుంది… అప్పుడు వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళకి మీరు అవకాశం ఇవ్వాలి… శృంగారం విషయంలో బెడ్ రూమ్ లో ఎక్స్పెరిమెంట్స్ చేయాలి అని మీ పార్ట్నర్ కోరుకున్నప్పుడు వాళ్లకి తగినంత స్వేచ్ఛ ను మీరు ఇవ్వగలిగితే వారితో పాటు మీరు కూడా శృంగారంలో కొత్త సుఖాలను ఎంజాయ్ చెసే అవకాశం మీకు కూడా దొరుకుతుంది.

3. గతంలో ఉన్న శృంగార అనుభవాలు మర్చిపోండి!!!!

మీ జీవితంలో మీకు ఇంతకు ముందు వేరే పార్టనర్స్ తో ఏవైనా శృంగార సంబంధాలు ఉండొచ్చు… అయితే ప్రస్తుతం మీరు రిలేషన్ షిప్ లో ఉన్న పార్టనర్ దగ్గర మాత్రం ఆ విషయాలు ఏవీ తీసుకు రాకండి… మీ పార్టనర్ తో శృంగారం విషయంలో అసంతృప్తిగా ఉండి మీకు గతంలో ఉన్న శృంగార అనుభవాలతో అసలు పోల్చుకొకండి… ఒకవేళ మీరు అలా చేసినట్లయితే కనుక మీ పార్టనర్ తో మీరు చేస్తున్న శృంగారం అన్నది అద్భుతంగా ఉండకపోవచ్చు… ఎప్పుడు గాని ఒక విషయం గుర్తు పెట్టుకోండి మీరు ఏ వ్యక్తి తో రిలేషన్ షిప్ లో ఉన్న కూడా మీ గతం కాని లేదా అతని గతం కాని మీ మధ్యలోకి అసలు తీసుకురాకండి… ఎందుకంటే ఎవరి జీవితంలో అయినా గతంలో కొన్ని చేదు జ్ఞాపకాలు ఉండే ఉంటాయి ప్రస్తుతం మీరు కొత్తగా స్టార్ట్ చేసిన రిలేషన్షిప్ లోకి వాటిని తీసుకొని వచ్చినట్లయితే కనుక అనవసరంగా మీ చేతులారా మీరే మీ రిలేషన్ షిప్ ను పాడు చేసుకునే వాళ్లు అవుతారు… ఎందుకు ముఖ్యమైన విషయం ఏమిటంటే శృంగారం అనేదాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా చూస్తారు మీరు అందరి దగ్గర నుంచి సుందరం విషయంలో ఒకే రకమైన అనుభవాన్ని ఎక్స్పెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు… మీరు మీ పార్టనర్ ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ వారితో నిజాయితీగా ఉంటూ వాళ్లతో శృంగారంలో పాల్గొంటే కచ్చితంగా మీ పార్టనర్ కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు.

4. కొత్తగా ప్రయోగాలు చేయండి!!!!

మిమ్మల్ని ప్రేమించే మీ పార్టనర్ కు ఇష్టం ఉంటే గనక మీరు వాళ్లతో కలిసి శృంగారంలో కొత్త ప్రయోగాలు చేయవచ్చు… ఎందుకంటే చాలామందికి ఒకే విధమైన శృంగారం చేసి బోర్ కొడుతుంది ఉండడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది… అలాకాకుండా శృంగారం లో కొత్తగా ప్రయోగం చేద్దాం అనుకున్నప్పుడు మీరు ముందుగా కూర్చుని దాని గురించి అన్ని వివరాలు డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది… శృంగారంలో కొత్త ప్రయోగాలు కూడా ఒక అడ్వెంచర్ లాగా అనుకోని మీరు ఒకసారి ట్రై చేసినట్లయితే అది మీకు మంచి ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది… వీలైతే ఇంటర్నెట్ లో మీరు ఎలాంటి ప్రయోగాలు చేయాలి అనుకుంటారో వాటిని గురించి రీసెర్చ్ చేయండి… అలా చేయడం ద్వారా మీరు చేయాలనుకుంటున్నా ప్రయోగాల గురించి మీకు కూడా ఒక అవగాహన వస్తుంది… ప్రయోగాలు చేస్తున్నాడు ఒక్కోసారి మన అనుకోని పరిస్థితులు ఎదురుకావచ్చు అందుకే పర్సనల్ గా మీరు కొన్ని జాగ్రత్తలు కూడా ముందే తీసుకోవడం మంచిది.

సో ఫ్రెండ్స్ అవండి… మీరు గనక మీ పార్ట్నర్ తో కలిసి శృంగారంలో కొత్త ప్రయోగాలు చేయాలి అనుకున్న లేదా కొత్త అనుభూతులను అందిపుచ్చుకోవాలి అనుకున్నా కూడా మీకు మీ పార్టనర్ కు మంచి రిలేషన్ అలాగే అండర్స్టాండింగ్ అనేది ఉండడంతోపాటు కొత్తగా ట్రై చేయాలన్న ఉత్సాహం కూడా ఉండి తీరాలి అప్పుడే మీరు శృంగారంలో కొత్త అనుభవా లను పొందగలుగుతారు.

Related Articles

Stay Connected

0FansLike
3,139FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!