23.6 C
New York
Monday, September 20, 2021

ఇండియా లో జోరుగా సాగుతున్న వాక్సినేషన్

 దేశంలో వాక్సినేషన్ జోరుగా సాగుతోంది.. ఇప్పటివరకు 22 కోట్ల మందికి పైగా భారతీయులు కనీసం ఒక డోసు వాక్సిన్ వేయించుకున్నారు.. 130 కోట్ల మందికి పైగా ఉన్న మన దేశంలో.. అదీ అభివృద్ధి చెందుతున్న దేశంలో వాక్సినేషన్ ప్రక్రియ అనేది సామాన్యమైన విషయం కాదు.. అమెరికా, చైనా, యూరోప్ లాంటి దేశాలు మనకంటే కోవిడ్ ను నియంత్రించడంలో కొంత ముందు ఉండొచ్చు.. మనతో ఆ దేశాలను పోలిస్తే అది అవివేకమే అవుతుంది.

వ్యాక్సిన్లను ప్రధాని మోడీ ఎందుకు ఎగుమతి చేసాడని అందరూ ప్రశ్నిస్తున్నారు.. వాస్తవంగా వాక్సిన్ తీసుకోవడానికి మొదట్లో అనేక మంది వ్యతిరేకించారు.. డయాబిటీస్ షుగర్ ఉన్న వాళ్ళు వాక్సిన్ తీసుకొంటే మరణిస్తారనే పుకార్లు కూడా చాలా చక్కర్లు కొట్టాయి.. మనది ప్రజాస్వామ్య దేశం..వ్యక్తిగత స్వేచ్చకు కూడా గౌరవం ఇస్తాము కాబట్టి ప్రభుత్వం సైతం ఎవర్నీ బలవంతం చేయలేదు.. డిమాండ్ లేక పోవడంతో మ్యానుఫ్యాక్చరర్లు ప్రొడక్షన్ చేయలేదు.. కరోనా కేసులు కూడా దాదాపు పూర్తిగా తగ్గిపోయాయి.. ఇక్కడ కరోనా సెకండ్ వేవ్ వస్తుందని ఎవరూ ఉహించలేదు.. ఇతర దేశాల్లో అప్పటికే సెకండ్ వావ్, థర్డ్ వావ్ గ్యాప్ లేకుండా వెనువెంటనే వచ్చింది.. ఇక్కడ కరోనా పూర్తిగా తగ్గినా సెకండ్ వావ్ రావడానికి చాలా సమయం పట్టింది.. శాస్త్రవేత్తలు ప్రధాని మోదీని, ప్రజల్ని తీవ్రంగా హెచ్చరించిన సందర్భాలు కూడా లేవు.. ఇక ప్రతిపక్షాల విషయానికి వస్తే.. మేము ముందే కేంద్రాన్ని అలెర్ట్ చేశామనేదానిలో నిజం లేదు.. కరోనాని ప్రతిపక్షాలు విమర్శించడానికి ఒక అవకాశంగానే ఉపయోగించుకున్నాయి.. 

ప్రధాని మోదీ ప్రభుత్వం ముందు చర్యగా 45 ఏళ్ళు పైబడిన వారికి ఇప్పించారు కాబట్టి అనేక మంది ప్రాణాలతో బయట పడ్డారు.. వాక్సినేషన్లో మనము వెనక పడటానికి ప్రధాని మాత్రమే కారణం కాదు.. టీకాను మొదట్లో వ్యతిరేకించిన ప్రజలు కూడా..

Related Articles

Stay Connected

0FansLike
2,948FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles