23.6 C
New York
Monday, September 20, 2021

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో వాక్సిన్ దుర్వినియోగం

కేంద్ర ప్రభుత్వం ప్రజలకి వ్యాక్సిన్లను ఇవ్వమని రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంటే.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వాటిని కావాలని ప్రజలకి అందించకుండా ఆ వాక్సిన్ డోసులను పూడ్చి పెట్టడమో లేక కాల్చి వేయడమే చేస్తున్నారు..  తాజాగా రాజస్థాన్ లో ఇలా పూడ్చి పెట్టిన వాక్సిన్ డోసులను కనుగ్గొన్నారు ఓ పత్రికకు సంబంధిన విలేఖరులు.. ప్రధాని వ్యక్సీన్లు తక్కువగా పంపిణీ చేస్తున్నారని ప్రజల్లో విష ప్రచారం చేయడానికే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకులు ఈ కుట్రకు తెర లేపారు.. 

సుమారు 11. 5 లక్షల వ్యాక్సిన్ డోసులను చెత్తబుట్టలో పడేశారని ఆ పత్రిక ఆధారాలతో కధనం ప్రచురించింది.. అయితే తరువాత చెత్తబుట్టలో పడేస్తే తెలిసిపోతోందనుకొని.. కొన్ని రోజుల తరువాత  కాల్చివేయడామో లేదా పూడ్చి పెట్టడమో చేస్తున్నారు.. 

గాంధీ కుటుంబ లక్ష్యం ఇప్పుడు ఒక్కటే.. కారొనాని అవకాశంగా ఉపయోగించుకొని చేతనయినంత బురద ప్రధాని మోదీ పైన జల్లటం.. ప్రజలను ఎలా ఆదుకోవాలి.. కరోణాని ఎలా నియంత్రించాలని ప్రధాని మోదీ పనిచేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వాన్ని.. మోదీని ఎలా దెబ్బ తీయాలని కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తున్నారు.. దేశంలో కరోనా సెకండ్ వేవ్ పెరిగిపోవడానికి కాంగ్రెస్ నేతలు కూడా పరోక్షంగా కారకులే..

Related Articles

Stay Connected

0FansLike
2,948FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles