28.4 C
New York
Friday, July 1, 2022

ఆ పని చేసేటప్పుడు సెంట్ వాడడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి | SARAYU

ఆ పని చేసేటప్పుడు సెంట్ వాడడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి | SARAYU

చాలా మంది యువతీ యువకుల్లో శృంగార విషయం దగ్గరికి వచ్చేసరికి భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి… ముఖ్యంగా ఆ పని చేసే విధానం కానీ లేదా అందులో పాల్గొన్నప్పుడు ఎలా ఉండాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంలో గాని చాలామందికి సరైన అవగాహన కూడా ఉండగా ఎదుటి వ్యక్తితో గొడవ పడటం దాని ద్వారా తమ దాంపత్య జీవితాన్ని ఎక్కువగా ఎంజాయ్ చేయలేకపోవడం లాంటివి చాలా కామన్ గా జరుగుతూనే ఉంటాయి… అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ పని అన్నది అందరి జీవితాల్లో ఎక్కువ సుఖాన్ని సంతృప్తిని ఇచ్చినప్పటికీ కూడా పార్టనర్స్ మధ్య ఉండే అండర్స్టాండింగ్ ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ అన్నవి ఆ విషయంలో వాళ్లకి ఇంకా ఎక్కువ శాటిస్ఫ్యాక్షన్ ఇచ్చే విధంగా ఉండగలుగుతుంది. అయితే అది చేసే సమయంలో కొంత మంది పర్టిక్యులర్ గా కొన్ని విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు… అలాంటి వాటిలో సెంట్ వాడటం అన్నది కూడా ఒక ముఖ్యమైన విషయమే కానీ కొంత మందికి అది వాడటం మంచిది కూడా… అసలు ఆ పని చేసే సమయంలో సెంట్ వాడటం ద్వారా ఇలాంటి ఉపయోగాలు ఉంటాయి అన్న విషయం గురించి ప్రముఖ వైద్యులు లు కొన్ని వివరాలను తమ వెబ్సైట్లో షేర్ చేసుకున్నారు… ఇప్పుడు అవేంటో ఒకసారి మనం కూడా తెలుసుకుందాం పదండి…

1. మూడ్ పెంచుతుంది = ఆ పని చేసే సమయంలో సెంట్ వాడటం అన్నది పార్టనర్స్ మధ్య ఒక మంచి మూడ్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు… ఎందుకంటే ఇద్దరు మనుషులు శారీరకంగా కలుసుకున్నప్పుడు ఒక పార్టనర్ బాడీ నుంచి వచ్చే వాసన అన్నది ఎదుటి వ్యక్తికి అంత కంఫర్టబుల్ గా అనిపించకపోవచ్చు… అలాంటి సమయంలో ఇద్దరూ పార్ట్నర్స్ కలిసి అందులో పాల్గొనే సమయంలో సెంట్ వాడటం అన్నది కూడా వాళ్లకు ఎక్కువగా ఉపయోగపడటంతో పాటు ఆ పనిని బాగా ఎంజాయ్ చేయగలుగుతారు.

2. ఎంజాయ్ చేయగలుగుతారు = ఇద్దరు పార్ట్నర్ ఆ పనిని చేస్తున్న సమయంలో సెంట్ వాడటం అన్నది వాళ్లకు ఒక మంచి కిక్ ఇవ్వడంతోపాటు వారికి ఉన్న అన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ టెన్షన్స్ ఇబ్బందులు మరిచిపోయి హ్యాపీ గా ఆ పనిని ఎంజాయ్ చేయడానికి అవకాశం దొరుకుతుంది… ఇప్పటికే మార్కెట్లో రకరకాల మంచి సువాసన వచ్చే సెంట్ బాటిల్ లో దొరుకుతాయి కాబట్టి పార్టనర్స్ ఇద్దరు వారికి ఉన్న ఇష్టాల ప్రకారం తాము సెలెక్ట్ చేసుకున్న సెంట్ ఆ పని చేసే సమయంలో వాడటం ద్వారా ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు.

3. ఎక్కువ సేపు ఆ పని చేస్తారు = అందులో పాల్గొన్నప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే ప్రేమ, కోరిక ఎంత ముఖ్యం అయినవో అలాగే వాళ్ళ ఇద్దరి మధ్య ఆ పని జరిగే సమయంలో కూడా సెంట్ వాడటం ద్వారా దాని ప్రభావం వాళ్ళ ఇద్దరి మీద ఉండి ఎక్కువ సేపు వాళ్ళు అందులో పాల్గొనడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ పని చేస్తున్న సమయంలో వారి చుట్టూ ఉన్న పరిస్థితులు అక్కడ వచ్చే వాసన అన్నది కూడా వాళ్ల మీద వారు చేస్తున్న ఆ పని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి అది వారు ఆపనిని ఎక్కువ సేపు చేయడానికి కారణం అవుతుంది.

4. బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది = ఒక్కసారి ఊహించుకోండి మిమ్మల్ని ఎంతో ప్రేమించే మీ పార్ట్నర్ మీతో కలిసి ఆ పనిలో పాల్గొనాలి అనే సమయానికి మీ నుంచి మీ శరీరం నుంచి కూడా వాళ్లకి బ్యాడ్ స్మెల్ వస్తే వాళ్లు ఎంత ఇబ్బంది పడతారు అనే విషయం గురించి ఒక్కసారి ఆలోచించండి… అప్పుడు కేవలం మీ పార్ట్నర్ బాధపడటమే కాకుండా మీరు కూడా బాధపడాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ పనిని ఎంత ఎంజాయ్ చేయాలి అని మీరు మీ పార్టనర్ అనుకుంటారో అలాగే మీ ఇద్దరూ కూడా దాని కోసం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు అన్నది కూడా మీరు దాన్ని ఎంజాయ్ చేసే విధానం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది.

5. స్మెల్ అనేది మిమ్మల్ని ఆ పని చేయడానికి బాగా ఎంకరేజ్ చేసే విధంగా ఉంటుంది = ఏ మనిషి కి అయినా కూడా రంగు రుచి వాసన అన్నవి అతని ఫీలింగ్స్ మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంటాయి… అయితే మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైన ఆ విషయం దగ్గరికి వచ్చేసరికి మీరు తీసుకునే కొన్ని జాగ్రత్తల ద్వారా ముఖ్యంగా సుందరం సమయంలో మీరు సెంటు వాడటం ద్వారా అది మిమ్మల్ని ఆ పని చేయడానికి ఎక్కువగా ఎంకరేజ్ చేసే విధంగా ఉంటుంది. ఎందుకంటే మీ పార్టనర్ వాడే సెంట్ వాసన అన్నది మీలోని రొమాంటిక్ పరైన కోరికలు రెచ్చగొడుతూ కవ్విస్తూ మీ పార్టనర్ తో అది చేయాలని మిమ్మల్ని ఇన్వైట్ చేసే విధంగా ఉంటుంది. ఏం చెప్పాలి అంటే ప్రస్తుతం ఉన్న చాలా మంది యువతీ యువకుల్లో కూడా ఎక్కువగా సెంట్ వంటివి వాడుతుంటారు కాబట్టి వాళ్లకి తాము ఇష్టపడటం లేదా ప్రేమించిన వాళ్లతో ఆ విషయంలో వాళ్ళు వాడే సెంట్ వాసన కూడా వాళ్ళకు ఒక కిక్ ఇస్తూ ఆ సెంటు వాసన అన్నది వాళ్ళను ఎప్పుడు ఒక మంచి రొమాంటిక్ మూడ్ లోకి లాగుతూ పార్ట్నర్ తో కలిసి ఆ పనిని ఎంజాయ్ చేయడానికి ఒక మంచి ఉత్ప్రేరకంలా పని చేస్తుంది. సో ఫ్రెండ్స్ అవ్వండి ఆ విషయంలో మీరు సెంటు గురించి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరాలు… నిజం చెప్పాలంటే శారీరక కలయిక అన్నది ఇద్దరు వ్యక్తులు ఎంతో ఇష్టపడి చేయాల్సిన వ్యవహారం కాబట్టి ఇద్దరి మధ్య ఎలాంటి ఇబ్బంది లేకుండా అది జరగాలి కాబట్టి ముఖ్యంగా ఒకరి బాడీ నుంచి వచ్చే వాసన అన్నది ఎదుటి వ్యక్తికి ఉన్న మూడ్ మి చెడ గొట్టకూడదు కాబట్టి మీరు మీ పార్టనర్ తో ఆ పని చేసే సమయంలో సెంట్, స్ప్రే వంటివి వాడటం ద్వారా దాన్ని ఎక్కువగా ఎంజాయ్ చేయగలుగుతారు.

Related Articles

Stay Connected

0FansLike
3,376FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!