23.2 C
New York
Sunday, September 19, 2021

ఆరోజు రాత్రి నా వైఫ్ తో శృంగారం తర్వాత ఏం జరిగిందంటే???

శృంగారం… మనిషి జీవితంలో అదొక మధురమైన ఘట్టం… అనిర్వచనీయమైన అనుభూతి… రెండు తనువులు ఒకటై స్వర్గ సుఖాలను పంచుకుంటు ఒకరి మీద మరొకరు గెలుస్తూ ఓడుతూ ఆడే శృంగార క్రీడ. ఇక భార్య భర్తల విషయానికి వస్తే పెళ్ళనే పవిత్ర బంధంతో ఒక్కటైన జంట తమ సంసార జీవితం లో ఎన్నో మర్చిపోలేని శృంగార రాత్రులు గడుపుతారు… వారి శారీరక కలయిక వారి మానసిక బంధాన్ని కూడా మరింత దృఢంగా తయారు చేస్తుంది. అయితే బెంగుళూర్ కు చెందిన రవి అనే ఒక వ్యక్తి తన భార్య తో చివరసారి శృంగారం చేసినప్పుడు ఏం జరిగిందనే విషయాన్ని తన పర్సనల్ బ్లాగ్ లో పంచుకున్నాడు ఆయన అనుభవం ఎంతో మందికి కంట నీరు తెప్పించింది… అసలు రవి ఎవరు..? అతని పర్సనల్ ఎక్స్ పీరియన్స్ అందరి చేత ఎందుకు కంట తడి పెట్టించిందో ఒక్కసారి తెలుసుకుందాం పదండి…

రవి బెంగుళూరుకు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్… 2 సంవత్సరాల క్రితం అతనికి మైసూరు కి చెందిన ప్రియతో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఆ జంట చాలా రోజుల వరకు అన్యోన్య దంపతులుగా ఉన్నారు. ఆ కపుల్ ని చూసిన ఎవరైనా వారిద్దరూ ఒకరికోసం మరొకరు పుట్టారేమో అనుకునే వాళ్ళు అంతగా ఒకరి మీద మరొకరికి ప్రేమ ఉండేది. రవి కొంచెం నెమ్మదస్తుడు అమాయకుడు అయినప్పటికీ ప్రియ తన అల్లరితో చలాకీతనంతో అతనిలో ఎంతో మార్పు తీసుకువచ్చింది. అయితే ఆ తర్వాత వారి కాపురంలో మెల్లగా గొడవలు అలకలు మొదలయ్యాయి… చీటికీ మాటికి గొడవ పడ్డం ఒకరితో మరొకరు మాట్లాడకపోవడం జరిగాయట… ప్రియ మీద ఎంతో ప్రేమ ఉన్న రవి గొడవ జరిగిన ప్రతిసారి సర్దుకుపోవడానికే ప్రయత్నించాడట… కానీ కొన్ని రోజుల తర్వాత పరిస్థితి చేయి దాటిపో యిందట తను చేసే ప్రతి చిన్న తప్పును కూడా భూతద్దంలో చూపి హరిప్రియ చివరకి ఒకరోజు రవితో గొడవ పడి తన పుట్టింటికి వెళ్లిపోయిందట… 


ఏదో ఆవేశంలో వెళ్లిపోయింది మళ్లీ తన మీద ఉన్న కోపం తగ్గాక ప్రియ ఇంటికి వస్తుంది అనుకున్న రవికి ఒక రోజు డైవర్స్ నోటీస్ పంపించి ఆవిడ పెద్ద షాకే ఇచ్చిందట… ప్రియ అలాంటి నిర్ణయం తీసుకుంటుంది అని ఊహించలేకపోయిన రవి చాలా బాధ పడ్డాడట ఆమె దగ్గరకు వెళ్ళి మనసు మార్చుకోమని మళ్ళీ ఇద్దరం కలిసి కొత్త జీవితం మొదలు పెడదామని తనను క్షమించమని ఎంత బతిమిలాడి పిలిచినా ప్రియ రాలేదట… చివరకు ఏమీ చేయలేక రవి తన ఇంటికి వచ్చేశాడట… అయితే సరిగ్గా వారం రోజుల తర్వాత ఒకరోజు సడెన్ గా ప్రియ ఇంటికి వచ్చిందట… హమ్మయ్య ఇప్పటికయినా తన మనస్సు మారింది తను తిరిగొచ్చింది అనుకున్న రవి నేను కేవలం నా బట్టలు, వస్తువులు తీసుకెళ్లడానికి వచ్చాను ఇంకో మూడు నెలల్లో మనకు విడాకులు వస్తున్నాయి అని ప్రియ చెప్పిన మాటలు విని షాక్ అయ్యాడట. తన బట్టలు, వస్తువులు అన్నీ ప్యాక్ చేసుకుంటున్న ప్రియ దగ్గరకు వెళ్ళి మనసు మార్చుకోమని ఆమె ఎలా అంటే అలా తాను మారతానని రవి ఎన్నో విధాల ఆవిడను వెడుకున్నాడట అయినా కూడా ప్రియ ససేమీరా అందట… రవి చూస్తుండగానే ఇంట్లో అన్ని రూమ్స్ లోకి తిరుగుతూ తన సామాను అంతా ప్యాక్ చేసుకుంటుందట ప్రియతో అదే ఇంట్లో ఎన్నో హ్యాపీ మూమెంట్స్ మర్చిపోలేని జ్ఞాపకాలు ఉన్న రవి వాటిని తలచుకుని బాధగా ఒక దగ్గర కూర్చుండి పోయాడట… 


ఒక గంట వరకు తన సామాను అంతా ప్యాక్ చేసిన తర్వాత ప్రియ రవి దగ్గరకు వచ్చి ఒక్కసారి బెడ్ రూమ్ లోకి రమ్మని పిలిచిందట… ఎందుకో అర్థం కాకపోయినా రవి ఆమె వెనకాలే వెళ్ళాడట అయితే బెడ్ రూమ్ లో ఉన్న తమ ఫొటోస్ అన్నిటినీ ప్రియ రవికీ చూపించి అవేవీ తాను తీసుకెళ్లడం లేదని వాటితో తనకింకా అవసరం కూడా లేదని రవితో తాను గడిపిన రోజులన్నీ టిని ఒక పీడ కలగా మర్చిపోవాలను కుంటున్నాననీ చెప్పిందట ఆమె మాటలకు రవీకి కంట్లోంచి నీళ్ళు వచ్చాయట… ప్రియ అక్కడే ఉన్న తన సింగిల్ ఫోటో తీసుకెళ్తు ఉంటే రవి తనని కంట్రోల్ చేసుకోలేక ప్రియ ను గట్టిగా హగ్ చేసుకుని ఏడ్చేసాడట. ముందు రియక్ట్ అవని ప్రియ కూడా ఆ తర్వతా రవి తో పాటు తను కూడా ఏడ్చింది… రవి మెల్లగా ప్రియను దగ్గరకు తీసుకుని కిస్ చేసాడట… ప్రియ కూడా రవిని కిస్ చేసిందట… ఇక అక్కడి నుంచి ఆ జంట ఆగలేదు ఒకరినొకరు పెనవేసుకుపోయి చివరి సారిగా శృంగారం లో పాల్గొన్నారట… గత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ సాగిన వాళ్ళ శృంగారం చివరకు ప్రియ ఫోన్ మోగడం తోటి ముగిసిందట.

బాత్ రూమ్ లోకి వెళ్ళి ఫ్రేశప్ అయ్యి వచ్చిన ప్రియ రవి దగ్గరకు వచ్చి ఇక మనం కలుసుకునేది కోర్టు లో విడాకులు తీసుకునే టైమ్ లోనే అదే మన చివరి కలయిక అని చెప్పి వెళ్ళిపోయిందట… ఆమె మాటలకు రవి గుండె పగిలిందట… ఆ తర్వాత వారిద్దరికీ విడాకులు వచ్చి వెరుపడ్డారట… కొన్ని రోజుల పాటు ప్రియని మర్చిపోలేక ఇబ్బంది పడ్డ రవి చివరికి తన ఫ్రెండ్స్, ఫ్యామిలీ చెప్పిన మాటలు విని మళ్లీ కొత్త జీవితం స్టార్ట్ చేసాడట… తన లైఫ్ లో ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోయిన తన భార్యతో జరిగిన చివరి సంఘటనను తన పర్సనల్ బ్లాగ్ లో రవి అందరితో షేర్ చేసుకున్నాడు. 


బంధాలు అనుబంధాలు ఆత్మీయతలు శాశ్వతం కావొచ్చు కాక పోవచ్చు కానీ మనం మన జీవితంలో సంపాదించుకునే జ్ఞాపకాలు మాత్రం ఖచ్చితంగా మనం చచ్చే వరకు మనతో ఉండేవే… తన భార్య నుంచి విడిపోతున్నా కూడా రవి తమ ఆఖరి కలయికను ఒక మర్చిపోలేని జ్ఞాపకంగా మలుచుకున్నాడు. మనుషులు దూరమైనా మెమోరీస్ ఎప్పటికీ మన మనసుల్లో నిలిచి వుంటాయి… మీ లైఫ్ లో కూడా మంచి జ్ఞాపకాల్ని సంపాదించుకొండి.

Related Articles

Stay Connected

0FansLike
2,945FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles