-1.1 C
New York
Monday, January 24, 2022

దానికి బాగా బానిస అయిన ఆ అమ్మాయి జీవితం ఏమయిందంటే? What Happened to The Girl Who Addicted?

దానికి బాగా బానిస అయిన ఆ అమ్మాయి జీవితం ఏమయిందంటే? What Happened to The Girl Who Addicted?

అమ్మాయిలు అయినా అబ్బాయిలు అయినా శృంగారంలో తమ పార్టనర్ తో కలిసి బాగా ఎంజాయ్ చేయాలి అనుకుంటారు… అయితే ఒక్కోసారి అది కుదరక పోవచ్చు… మీరు ప్రేమించిన వాళ్లు మిమ్మల్ని శృంగారంలో అంతగా సంతృప్తి పరచకపోతే అది మీకు చాలా నరకంగా ఉంటుంది… అందులోనూ వాళ్లు మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించే మనుషులు అయితే శృంగారం చేసినప్పుడల్లా మీరు ఎంతో డిసప్పాయింట్ అయినా కూడా మీరు అలా ఫీల్ అవుతున్నారు అని ఎదుటి వాళ్ళకి చెప్పలేని పరిస్థితిలో ఉంటారు… అలాంటి పరిస్థితుల్లో కచ్చితంగా వేరే ఇంకొక మనిషి తో కలిసి శృంగారాన్ని ఎంజాయ్ చేయాలి అన్న ఆలోచన చాలా సాధారణంగానే కలుగుతూ ఉంటుంది… ముంబైకి చెందిన పూజ అనే అమ్మాయి కి కూడా తన జీవితంలో అలాంటి పరిస్థితి ఎదురయ్యింది… తాను ఎంతగానో ప్రేమించే రమేష్ అనే అబ్బాయి ఆమెకు తను కోరుకున్న రేంజ్లో శృంగారం విషయంలో సంతృప్తిని ఇవ్వలేక పోయాడు… కానీ రమేష్ కి పూజ అంటే చాలా ప్రేమ మాత్రం ఉంది…. చాలా రోజుల పాటు శృంగారం విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న పూజ ఆ విషయాన్ని రమేష్ కు చెప్పి అతని బాధ పెట్టడం ఇష్టం లేక చివరికి తనే ఒక నిర్ణయం తీసుకుంది… పూజ తీసుకున్న నిర్ణయం ఏంటి ఆ తర్వాత ఆమె జీవితంలో ఎలాంటి మార్పులు జరిగాయి మనం కూడా తెలుసుకుందాం పదండి…

తన బాయ్ ఫ్రెండ్ రమేష్ తనని శృంగారంలో ఎక్కువగా సంతృప్తిపరచ లేదు అన్న బాధ లోపల పెట్టుకున్న పూజ ఆ విషయం అతనికి చెప్పకుండా దాచి పెట్టి కేవలం శృంగారం కోసమే ఆమె ఇంకొక అబ్బాయిని అప్రోచ్ అయ్యింది… అతని పేరు నరేష్ ఎప్పటినుంచో పూజనీ చాలా గాఢంగా ప్రేమిస్తున్నాడు కానీ రమేష్ ప్రేమలో ఉన్న పూజ అతన్ని ఎప్పుడూ పట్టించుకోలేదు… కానీ ఎప్పుడైతే శృంగారం విషయంలో తనకి శృంగారం విషయంలో మరొక అబ్బాయి అవసరం అయ్యాడో అప్పుడే పూజ మెల్లిగా నరేష్ కు దగ్గర అవ్వడం మొదలు పెట్టింది… అలా వెళ్లి అతన్ని తన వలలో వేసుకుని తర్వాత కేవలం తమ మధ్య శృంగారం మాత్రమే ఉండాలని ప్రేమ గీమా లాంటివి ఏమీ ఉండ కూడదు అని నరేష్ కి ఒక కండిషన్ పెట్టింది… పూజనీ ఎంతో ప్రేమించే నరేష్ దానికి వెంటనే ఒప్పుకున్నాడు.

ఇక ఆరోజు నుంచి పూజా నరేష్ ఇద్దరూ రమేష్ కు తెలియకుండా ప్రతిరోజు శృంగారంలో పాల్గొనేవారు… నరేష్ పూజని శృంగారంలో తాను అనుకున్న విధంగా సంతృప్తి పరచడం తో పాటు ఆమెకు ఎక్కడ లేక సుఖాన్ని అందించేవాడు… నరేష్ తో శృంగారం చేస్తున్న ప్రతి సారి తనను తాను పూజ మరిచిపోయేది… దాంతో ఆమెకు శృంగారం మీద ఇంకా ఎక్కువ కోరి కలిగి ప్రతిరోజు నరేష్ను శృంగారంలో పాల్గొనమని ఒత్తిడి చేసేది… మొదట్లో జాల ఇష్టంగానే పూజ తో శృంగారం చేసిన నరేష్ ఆ తర్వాత ఆమెకు శృంగారం అంటే పిచ్చి ఉందని అర్థం చేసుకొని చాలా ఇబ్బంది పడే వాడు… అలా మెల్లిగా నరేష్ కి ఆమె మీద ఉన్న ప్రేమ కూడా తగ్గిపోసాగింది… కానీ పూజా ప్రతిసారి అతని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి బలవంతపెట్టడంతో అతను తప్పనిసరిగా పూజ తో కలిసి శృంగారంలో పాల్గొనే వాడు…

అయితే నరేష్ పూజతో ఎన్ని సార్లు శృంగారంలో పాల్గొన్నా కూడా వారిద్దరి మధ్య ఇలాంటి మాటలు జరిగేవి కాదు… కనీసం ఒక్కసారైనా మనసువిప్పి ఆమెతో మాట్లాడదాం అని నరేష్ ప్రయత్నించినా కూడా మన మధ్య మాటలు ఉండకూడదు కేవలం శృంగారం మాత్రమే ఉండాలి అని పూజ పెట్టిన కండిషన్ తనకి గుర్తు చేసేది… దాంతో నరేష్ చాలా బాధ పడుతూనే అన్ని మౌనంగా భరించేవాడు… వీళ్ళ ఇద్దరి విషయం గురించి ఏ వివరాలు తెలియని రమేష్ పూజ ని చాలా చాలా ఎక్కువగా ప్రేమించేవాడు ప్రతిరోజు ఆమెకు ఏవో కొత్త కొత్త గిఫ్ట్స్ కొనిచ్చేవాడు… అవన్నీ దగ్గరనుంచి అబ్జర్వ్ చేస్తున్న నరేష్ తను చేస్తున్న పని తప్పేమో అని తనలో తాను కుమిలిపోతూ ఉండేవాడు… కానీ తనకి పూజ పెట్టిన కండిషన్స్ గుర్తుకు వచ్చి ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయేవాడు…

అలా కొన్ని రోజులు గడిచి పోయిన తర్వాత నరేష్ ఇంకా తనను తాను కంట్రోల్ చేసుకో లేక ఒక రోజు పూజ తో కలిసి శృంగారంలో పాల్గొన్న తర్వాత మనిద్దరం కొంచెం మాట్లాడాలి అని అడిగాడు… దాంతో పూజకి చాలా కోపం వచ్చి మన మధ్య ఇలాంటి మాటలు ఉండకూడదు కేవలం శృంగార మాత్రమే ఉండాలి అన్న ఒక కండిషన్ మీదే నేను నీతో శృంగారంలో పాల్గొంటున్నాను అది కూడా నువ్వు నన్ను ఇంతకు ముందు బాగా ప్రేమించావు అన్న ఒక సానుభూతితో ఒప్పుకున్నాను నువ్వు ఇలా నాతో మాట్లాడతాను అంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో నీతో శృంగారం కూడా చేసేది లేదు అని మొండిగా చెప్పి వెళ్ళిపోయింది… దాంతో ఆమె మాటలకు షాక్ అయిన నరేష్ తన బాధను ఎవరితో పంచుకోవాలో తెలియక చాలా సఫర్ అయ్యేవాడు…

ఒక రోజు పూజ బర్త్ డే వచ్చింది… ఆమెను పిచ్చిగా ప్రేమిస్తున్న రమేష్ పూజ బర్త్డే ఒక పెద్ద రిసార్ట్ లో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాడు అక్కడికి వెళ్లి న నరేష్ కూడా రమేష్ కి పూజ మీద ఉన్న ప్రేమను చూసి చాలా ఫీల్ అయ్యాడు… కానీ తను ఏమీ చెప్పలేక సైలెంట్గా ఉండి పోయాడు… ఆ పార్టీ తర్వాత మళ్ళీ తన రూమ్ కు వచ్చిన నరేష్ కు పూజ ఫోన్ చేసి శృంగారంలో పాల్గొందాం అని అడిగింది… ఆరోజు తన పుట్టినరోజు కావడంతో ఆమెను డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక నరేష్ బలవంతంగానే ఒప్పుకున్నాడు… తన రూమ్ కు వచ్చిన పూజ తో శృంగారంలో పాల్గొన్న తర్వాత నరేష్ శృంగారం అయిపోయిన తర్వాత ఆమెకు ఒక గిఫ్ట్ ఇస్తు ఇంకా తను ఇలా ఉండలేడని తాను ఇద్దరం కలిసి రమేష్ ను ఇలా మోసం చేయడం తాను తట్టుకోలేక పోతున్నానని పూజకు నిజంగా నరేష్ మీద ఏమైనా ప్రేమ ఉంటే రమేష్ తో బ్రేక్ అప్ చేసుకోమని అప్పుడు తాము ఇద్దరం కలిసి ఉందామని పూజను అడిగాడు… కానీ వాటీలో దేనికి ఒప్పుకొని పూజ నరేష్ ను తన జీవితంలో ఇంకెప్పుడూ కలవను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది… దాంతో తాను ఎంతగానో ప్రేమించి ఆమె కోసం బలవంతంగా ఎన్నో సార్లు శృంగారంలో పాల్గొన్న కూడా తను ప్రేమించిన అని చెప్పి వెళ్ళిపోయిన పూజ మీద పగ పట్టిన నరేష్ తన రూం నుంచి ఇంటికి వెళ్తున్న పూజను వెంబడించి కత్తితో పొడిచి చంపేశాడు… ఆ తర్వాత తన రూమ్ కు వచ్చి నరేష్ కూడా సూసైడ్ చేసుకుని చనిపోయాడు.

సో ఫ్రెండ్స్ అదండి కేవలం శృంగార మాత్రమే కావాలని దానికి బాగా బానిస అయిన ఒక అమ్మాయి జీవితం ఎలాంటి మలుపులు తిరిగి తిరిగి చివరికి ఏమైందో చూశారు కదా… అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లు జీవితంలో మీరు దేనికి కూడా అంతగా బానిసలు అవ్వకూడదు… ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం ప్రేమించిన వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో మోసం కూడా చేయాలి అనుకోకూడదు.

Related Articles

Stay Connected

0FansLike
3,134FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!