7.5 C
New York
Friday, December 3, 2021

ఎరోటిక్ శృంగారం అంటే ఏంటో తెలుసా అదెలా చేస్తారంటే | What is Erotic Romance? How To Guide | Sarayu

ఈ మోడ్రన్ వరల్డ్ లో అమ్మాయిలు అబ్బాయిలు మధ్య ఉన్న రిలేషన్ షిప్ లలో శృంగారం అన్నది చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది… అయితే ఆ సందర్భంలో కూడా ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కాబట్టి వాటిని అన్నిటినీ యూత్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు… అందులో ముఖ్యంగా ఎక్కువ మంది యువతను అట్టాక్ చేసే శృంగారం అనేదే ఎరోటిక్ శృంగారం… దీని గురించి మనకు అర్థమయ్యే భాషలో చాలా సింపుల్ గా చెప్పుకోవాలి అంటే శృంగారాన్ని ఎలాంటి భయాలు బెరుకులు సిగ్గులు లేకుండా పూర్తిగా ఎంజాయ్ చేయడం అన్నమాట… అయినా అబ్బాయి అయినా తమ లోపల పురివిప్పిన శృంగార కోరికల్ని మంచి ఎనర్జీతో ఆ సమయానికి రతీమన్మదుల మరి శృంగార సామ్రాజ్యం లో వీర విహారం చేస్తారు అనుకోవచ్చు… అయితే ఇలాంటి శృంగారం వల్ల యూత్ కు ఎలాంటి మంచి జరుగుతుంది?? దీని ఎంతవరకు వాళ్ళు తమ లైఫ్ లో చేయవచ్చు??? ఇంట్లో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి??? అన్న విషయాలు  తెలుసుకుందాం పదండి…

1. తమని తాము తెలుసుకోవడం!!!!

కొంచెం స్పిరిచువల్ గా మాట్లాడుకుంటే శృంగారం కూడా మనిషిలోని అసలు వ్యక్తిని బయటకు తీసుకు వచ్చేది… ఎందుకంటే ఇద్దరు మనుషులు కలిసినప్పుడు వారి మధ్య జరిగే సంభోగం ఉన్నది అత్యంత పవిత్రమైనది అని అంటుంటారు… అలాంటి రతి చేయడం వల్ల మనుషుల ఆలోచనా సరళి మారడమే కాకుండా వాళ్లలో ప్రేమ గురించి మంచి ఆలోచనలు పుడతాయి… అప్పుడు మనిషిలో ఉన్న చెడు లక్షణాలు అలవాట్లు అన్నీ పోవడమే కాకుండా అతను ఒక కొత్త వ్యక్తిగా మళ్లీ పుడతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు… అందుకే శృంగారంలో పాల్గొనడం అన్నది తమను తాము తెలుసుకోవడం అన్నట్లుగా అని కూడా అంటుంటారు… ఏ మనుషుల తనకు కలిగే శృంగారపరమైన కోరికలు అనిచి పెట్టుకోకూడదు వాటిని తీర్చుకోవడానికి ప్రయత్నించాలి అన్న మాటలకు అర్థం ఇదే అయ్యి ఉంటుంది… ఎందుకంటే మనిషి తనలో గూడుకట్టుకున్న ఎన్నో ఆలోచనలన్నీ పూర్తిగా విశ్లేషించుకుని వాటికి సమాధానాలు వెతుక్కుంటేనే అతను తన జీవితంలో అన్నీ తెలుసుకుని పరిపూర్ణుడు అవగలుగుతాడు.

2. శృంగార వాంఛ తీర్చుకోవడం చాలా ముఖ్యం!!!!

మనిషి తన జీవితంలో అతి ముఖ్యమైన కూడు గూడు బట్ట ఇలాంటి అవసరాలను ఎప్పటికప్పుడు ఎలా వాయిదా వేయకుండా తీర్చుకుంటున్నాడో అలాగే అతనికి శారీరక అవసరమైన శృంగారాన్ని కూడా వాయిదా వేయకుండా తీర్చుకోవడం అన్నది ఇక్కడ చాలా ముఖ్యం అవుతుంది… ఎందుకంటే మనిషికి అవసరమైన వాటిని ప్రకృతి ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది… అలాగే ఆడ మగ మధ్య జరిగే శృంగారం అన్నది కూడా ప్రకృతిలో ఒక భాగమే… అలాంటప్పుడు అమ్మాయి అయినా లేదా అబ్బాయి అయినా తమలో ఉన్న శృంగార కోరికల్ని తమ పార్టనర్ తో తీసుకుంటూనే ఉండాలి… ఒక విధంగా చెప్పాలంటే శృంగార దాహం అనేది చాలా మందిలో ఎక్కువగానే ఉంటుంది… అయితే శృంగారాన్ని ఒక వయసు వరకు మాత్రమే మనిషి ఎంజాయ్ చేయగలుగుతాడు… ఆ తర్వాత అతను ఎంత ప్రయత్నించినా దాన్ని సరిగ్గా ఎంజాయ్ చేయలేక పోతాడు… మనిషికే ఎక్స్పైరీ డేట్ ఉన్నప్పుడు తనకు అవసరమైన శారీరక సుఖానికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కాకపోతే అది వచ్చే వరకు శృంగారపరమైన కోరికలు తీర్చుకోవడం అన్నది అతనికి అన్ని విధాలా మంచి చేస్తుంది.

3. రోజూ శృంగారం చేయండి!!!!

ఒక కమిటెడ్ బంధంలో ఉన్న ఏజెంట్ అయిన సరే శృంగారాన్ని మామూలుగానే ఎంజాయ్ చేస్తూ ఉంటారు… వారి వ్యక్తిత్వాలు ఆలోచనలు అలవాట్లు వేరు అయినప్పుడు ఇద్దరు శృంగారాన్ని సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోతున్నారు… ఎందుకంటే ఇక్కడ కొంతమందికి శృంగారం ప్రతిరోజూ చేయాలి అన్న ఆలోచన ఉంటే వారి పార్ట్నర్ మాత్రం కేవలం కొన్ని సందర్భాల్లో శృంగారం చేయడానికి ఇష్టం చూపుతారు… అలాంటప్పుడు తాము తమ పార్టీతో కలిసి కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా ప్రతిరోజు శృంగారాన్ని ఎంజాయ్ చేయవచ్చు… మనిషికి రోజు నీరు ఆహారం ఎలా అవసరమో మనిషి దేహానికి కూడా శృంగారం అనేది కూడా అంతే అవసరం… మీకు ప్రతి రోజు శృంగారం కావాలనిపిస్తుంది అంటే అది మీ తప్పు కాదు అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి… ఎందుకంటే ప్రతి రోజు మీకు ఆకలి వేసి దాన్ని తీర్చుకునే విధంగానే శృంగారం అనే ఆకలి కూడా తీర్చుకుంటూ ఉండాలి… ముఖ్యంగా ఈ ఎరోటిక్ శృంగారం విషయంలో మీరు మీ పార్టనర్ తో కలిసి స్వర్గసుఖాలను అనుభవించాలంటే కచ్చితంగా డైలీ శృంగారం కూడా మీ జీవితంలో ఒక భాగం చేసుకోండి.

4. లిమిట్స్ పెట్టుకోవద్దు!!!!

ఎరోటిక్ శృంగారం అనే దాంట్లో ఒక ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే ఇలాంటి శృంగార విధానంలో అసలు పార్ట్నర్ ల మధ్య లిమిట్స్ అనేవి ఉండవు… తమ శృంగార అనుభవాలకి వారికి ఒక టైం డేట్ అంటూ ఏదీ ఉండదు… తమకు శృంగారం చేయాలి అనిపించినప్పుడల్లా వాళ్లు ఆ కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తూ ఉంటారు… అంతేకానీ సాధారణ మనుషులు చేసే శృంగారంలా దానికి ఒక పట్టుదల టైం అని లేదా రోజు అని లేదా లొకేషన్ అని అలాంటి రూల్స్ ఏమి పెట్టుకోరు… లోపల దాగి ఉన్న అన్ని రకాల కోరికలను తీర్చు కోవడానికి మాత్రమే ట్రై చేస్తారు… ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ విషయంలో అయినా మీరు లిమిట్ అంటూ పెట్టుకున్నారు అంటే మిమ్మల్ని మీరు దాని లోతు చూడకుండా ఆపుతున్నారు అని అర్థం… శృంగారం అనే దాంట్లో కూడా ఇద్దరు కపుల్స్ అన్ని విధాలుగా ఎంజాయ్ చేయగలిగితేనే దాని లోతు చూస్తారు.

ఫ్రెండ్స్ అవ్వండి ఎరోటిక్ శృంగారం గురించి మీకు తెలియని సరికొత్త విషయాలు… ఇలాంటి శృంగారం అనేది వెస్ట్రన్ కంట్రీస్లో చాలావరకు ఎప్పుడు స్టార్ట్ అయిపోయింది… అయితే మన ఇండియాలో కూడా ఇలాంటివి స్టార్ట్ అయిన కూడా ఇంకా చాలామందికి అలవాటు కాలేదు… ఇప్పటికీ చాలా ఉంది ప్రతి రోజు శృంగారం చేయకుండా దాన్ని వాయిదా వేయడం కేవలం కొన్ని రోజులకే శృంగారాన్ని పరిమితం చేయడం లాంటివి మనం చాలానే చూస్తూ ఉంటాం… మీలో కూడా అలాంటి నమ్మకాలు అపోహలు ఏమైనా ఉంటే వాటిని పక్కన పెట్టేసి మీ పార్ట్నర్ తో కలిసి శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేయండి. విష్ యూ ఆల్ ది బెస్ట్!!!!

Related Articles

Stay Connected

0FansLike
3,045FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!