23.2 C
New York
Tuesday, September 21, 2021

మగాళ్ళు వాటిని ఏ టైమ్ లో చూసి ఎంజాయ్ చేస్తారో తెలుసా??

ఆడ మగ మధ్య అట్రాక్షన్ అనేది ప్రకృతి సహజం… వయసులోకి వచ్చిన ఏ అమ్మాయి అబ్బాయి అయినా ఒకర్ పట్ల ఒకరు ఆకర్షితులవుతారు ఇది చాలా సాధారణంగా జరిగే ప్రక్రియ. నిజం చెప్పాలంటే ఈరోజుల్లో బయట కొంచెం అందంగా ఆకర్షణీయంగా వున్న అమ్మాయి కనపడితే స్కూల్ పిల్లాడి నుంచి ముసలి తాత వరకు ఆమెను చూస్తారు… ఇక అందులోనూ మాంచి వయసులో ఉన్న కుర్రకారు అయితే అసలు ఆగరు… అమ్మాయిలు అనే కాదు ఆంటీ లు కొంచెం మిడిల్ ఏజ్ లో ఉన్న లేడీస్ ను కూడా వదలరు… శృంగారం అనేది ఈరోజుల్లో ఒక ఖచ్చితమైన అవసరం అయిపోయింది అందులోనూ అరచేతిలో ఉన్న సెల్ ఫోన్ లో 24 గంటలు పోర్న్ వీడియోస్ చూశాక కళ్ళ ముందు మంచి ఫిజిక్ తో ఒక అమ్మాయి వెళుతుంటే కళ్ళు మూసుకుని కూర్చునే పరిస్థితి లేదు. అయితే మగాళ్లకు ఆడాళ్ళ లో అన్నిటికంటే ఎక్కువగా అట్రాక్ట్ చేసేది వాళ్ళను రెచ్చగొట్టేది మాత్రం ఆడాళ్ళ వక్ష సంపద!!! కొంచెం ఇంగ్లీష్ లో చెప్పాలంటే అమ్మాయిల స్ట్రక్చర్… రోడ్డు మీద కనిపించిన ఆడాళ్ళ స్ట్రక్చర్ ను చూడని మగాడు ఉండడంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ మోడ్రన్ వరల్డ్ లో మగాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి వాళ్ళు లేడీస్ ను ఏ టైమ్ లో చూస్తున్నారు వాళ్ళలో ఏం చూస్తున్నారు అన్న విషయాల మీద ముంబైకి చెందిన ఒక ప్రైవేట్ సంస్థ సర్వే చేసిందట దాంట్లో ఎన్నో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి ఇప్పుడు ఆ విషయాలు మీకోసం…

1. బహిరంగ ప్రదేశాల్లో!!!!

నిజంగా ఇది కొంచం షాకింగ్ న్యూస్ అయితే మగాళ్ళు సందట్లో సడేమియా అన్నట్టు బయట రోడ్డు మీద వచ్చే పోయే ఆడాళ్ళ స్ట్రక్చర్ ను చూసి ఎంజాయ్ చేయడం… లేకపోతే ఏ హోటల్స్ లోనో, బస్, ట్రైన్ ఇలా బహిరంగ ప్రదేశాల్లో లేడీస్ ను చూస్తూ ఎంజాయ్ చేయడం అన్నది వాళ్ళు సైలెంట్ గా చేసేస్తుంటారట… అయితే ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే తామలా లేడీస్ ను చూస్తున్నప్పుడు వాళ్ళకు దొరక్కుండా జాగ్రత్త పడతారట… ఒకవేళ తమ టైమ్ బాగాలేక దొరికిపోయిన కూడా వెకిలి నవ్వులు నవ్వుతూ ఆడాళ్ళ ను భయానికి గురి చేస్తారట.

2. ఆఫీసుల్లో, వర్క్ చేసే టైమ్ లో!!!!

ఈరోజుల్లో లేడీస్ కూడా మగాళ్లతో సమానంగా ఆఫీస్ లకు వెళుతున్నారు జాబ్స్ చేస్తున్నారు. అయితే వారి వర్క్ ప్లేసెస్ లో కూడా మగాళ్ళు వాళ్ళను వదిలి పెట్టడం లేదట… తమతో పాటుగా ఆఫీస్ లో కలిసి పనిచేసే అమ్మాయిలను చూస్తూ సైలెంట్ గా ఎంజాయ్ చేస్తారట. ఒకవేళ తమని తమ కొలీగ్ గమనించినా కూడా అక్కడి నుంచి జారుకోవడం లేకపోతే ఇంకేదో చెప్పి కవర్ చేయడం లాంటివి చేస్తారట. అలాగే ఒక అమ్మాయితో కలిసి పనిచేసే టైమ్ లో కూడా తమ ప్రమేయం లేకుండానే ఆటో మేటిక్ గా వారి కళ్ళు అమ్మాయిల వక్ష సంపద మీదకు వెళ్ళి పోతాయట… అసలు దాదాపు ఏ మగాడైనా ఒక అమ్మాయిని చూడగానే అతని కళ్ళు అమ్మాయిల స్ట్రక్చర్ మీదకు వెళ్ళి పోతాయి… కొంత మంది ఆ విషయం అమ్మాయికి తెలియనివ్వకుండా జాగ్రత్త పడితే ఆమెకు అడ్డంగా దొరికిపోయిన వాళ్ళు మాత్రం ఏమీ చేయలేక సారీ చెపుతారు.

3. పార్కుల్లో తాము ఒంటరిగా అమ్మాయితో వున్నప్పుడు!!!!

నిజం చెప్పాలంటే తాము లవ్ చేసిన అమ్మాయితో ఒంటరిగా ఉండే అవకాశం దొరికితే అబ్బాయిల మనసు ముందుగా వెళ్ళేది అమ్మాయి స్ట్రక్చర్ మీదకే అతని చూపులు ఎప్పుడూ వారి మీదే వుంటాయి… అమ్మాయితో రొమాన్స్ అనగానే ఏ మగాడికైన ఆమె వక్షో జాల గురించే ఆలోచిస్తూ కూర్చుంటాడు.

4. మగాడికి ఎందుకు అవంటే అంతిష్టం???

దీనికి కారణం చాలా సింపుల్… ఏ మగాడికైనా ఒక అమ్మాయిని చూడగానే వాళ్ళలో కొట్టొచ్చినట్టు కనపడే వక్ష సంపద మీదకు దృష్టి వెళుతుంది… అలాగే సెల్ ఫోన్ చేతిలో ఉంది కదా అని ప్రతి అబ్బాయి మాక్సి మమ్ పోర్న్ వీడియోస్ చూస్తారు అలాంటివి చూశాక తమ కళ్ల ముందు కనపడే లేడీస్ ను కూడా అదే యాంగిల్ లో చూడ్డం అనేది అలవాటుగా మారుతుంది. ఇక వాళ్ళు దాన్ని ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నప్పటికీ వారి వల్ల కాదు. ఇలాంటి బలహీనతల వల్లే ఎంతో గొప్ప మగాళ్ళ అయినా ఒక్కోసారి లేడీస్ ను అలా చూస్తూ అడ్డంగా దొరికిపోవడం జరుగుతుంది. 

5. ఇది మంచిదేనా?? మగాళ్ళు ఈ అలవాటు మానలేరా??

చాలా సర్వే ల ప్రకారం మగాడు ఆడాళ్ళ స్ట్రక్చర్ ను చూడ్డం అనేది హెల్త్ పరంగా మంచిదే అట… పైగా దాని వల్ల వాళ్ళ బాడీలో ఆరోగ్యకరమైన హార్మోన్లు ఉత్పత్తి అవుతాయట… అయితే ఈ అలవాటు శృంగార పరంగా మంచిదే అని డాక్టర్స్ చెప్పినప్పటికీ ఇది శృతి మించి అదే పనిగా మగాడు చేస్తే మాత్రం సదరు ఆడవాళ్ళ నుంచి దేహశుద్ది తప్పదు.

సో ఫ్రెండ్స్ అవండి ఆడాళ్ళలో ది మోస్ట్ రొమాంటిక్ అండ్ అట్రాక్టివ్ పార్ట్ అయిన వారి వక్ష సంపద మీద మగాళ్లకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ వాళ్ళు ఏ టైంలో అవి చూస్తారు అన్న విషయాల మీద వెలువడిన ఒక సర్వే లో తెలిసిన విషయాలు… అబ్బాయిలు ఒకవేళ మీకు కూడా అలాంటి అలవాటు ఉంటే మరీ కంగారేం పడకండి… దొంగ చూపులు ఓర చూపులతో మీ పని మీరు కానీయండి… అయితే అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టు ఏ విషయంలో అయినా అతి పనికి రాదు… అమ్మాయిలకు ఇబ్బంది లేనంత వరకు మీరు ఎంజాయ్ చేయండి అంతే కానీ వాళ్ళను ఇబ్బంది పెడుతూ ఎంజాయ్ చేస్తాం అంటే మీలాంటి వాళ్లకొసమే షీ- టీమ్స్ ఉన్నాయనే విషయం గుర్తుపెట్టుకోండి!!!!

Related Articles

Stay Connected

0FansLike
2,952FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!